AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

NTR: ఆ ఒక్క లోటు ఎన్టీఆర్ ను ఎంతో భాదిస్తుందట.. అదేంటో తెలుసా..

ఇండస్ట్రీలో తన మేలు కోరుకునే శ్రేయోభిలాషులతో.. తన ఫిల్మ్ కెరీర్లో ఎన్నో శిఖరాలను ఎక్కేలా ఉన్నారు. కానీ అలాంటి ఎన్టీఆర్ మాత్రం తన జీవితంలో తీరని లోటు.. నాన్న ప్రేమే అని ఎప్పుడూ అంటూ ఉంటారు.

NTR: ఆ ఒక్క లోటు ఎన్టీఆర్ ను ఎంతో భాదిస్తుందట.. అదేంటో తెలుసా..
Jr NTR
Rajeev Rayala
|

Updated on: May 21, 2023 | 5:04 PM

Share

యంగ్ టైగర్ ఎన్టీఆర్ స్టార్ హీరో..! టాలీవుడ్ నుంచి గ్లోబల్‌ రేంజ్‌కు వెళ్లిన హీరో! తనకు జన్మనిచ్చిన అమ్మతో.. అర్థం చేసుకునే అర్థాంగితో.. ఇద్దరు అందమైన పిల్లలతో.. కష్టపడి సంపాదిస్తున్న డబ్బుతో.. హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తున్నారు ఈ హీరో. దానికి తోడు అభిమానుల చూపించే ప్రేమతో.. ఇండస్ట్రీలో తన మేలు కోరుకునే శ్రేయోభిలాషులతో.. తన ఫిల్మ్ కెరీర్లో ఎన్నో శిఖరాలను ఎక్కేలా ఉన్నారు. కానీ అలాంటి ఎన్టీఆర్ మాత్రం తన జీవితంలో తీరని లోటు.. నాన్న ప్రేమే అని ఎప్పుడూ అంటూ ఉంటారు. ఇప్పుడు అదే మాటలతో … అప్పటి వీడియోతో నెట్టింట తెగ వైరల్ అవుతున్నారు.

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన నాన్న హరి కృష్ణ అంటే.. భయం భక్తి ప్రేమతో ఉండే వారు. తన ఆడుగుజాడల్లోనే నడిచే వారు. ఇదే విషయాన్ని చాలా ఇంటర్వ్యూల్లో.. చెప్పారు. చాలా వేదికల్లో మెన్షన్ చేశారు. కానీ తాను అంత ప్రేమించే తండ్రి ఉన్నట్టుండి హఠాత్తుగా తనను విడిచి వెళ్లిపోయారు. కారు యాక్సిడెంట్‌లో విగతజీవిగా మారిపోయారు.

ఇక ఇది తట్టుకోలేని యంగ్ టైగర్ ఎన్టీఆర్ చాలా బాధతో చాలా రోజులు ఇంటికే పరిమితమయ్యారు. ఆ తరువాత సినిమాల్లో బిజీ అయినప్పటికీ.. తన అభిమానులను కలిసిన ప్రతీ సారీ.. వారికి జాగ్రత్తలు చెబుతూనే ఉంటారు. ప్రమాణాలు చేస్తున్నప్పుడు.. ఇంటికి జాగ్రత్తగా వెళ్లాలని అంటూనే ఉంటారు. ఇంట్లో మీకంటూ ఉన్న కుంటుంబం ఎదురుచూస్తూ ఉంటుంది.. జాగ్రతమ్మా అంటూ.. తన ప్రతీ అభిమానికి పేరుపేరున చెప్పే ప్రయత్నం చేస్తుంటారు.

కేవలం వడ్డీతోనే రూ.2లక్షల ఆదాయం.. పోస్టాఫీస్‌లో అదిరే స్కీమ్..
కేవలం వడ్డీతోనే రూ.2లక్షల ఆదాయం.. పోస్టాఫీస్‌లో అదిరే స్కీమ్..
2026లో మరో 30 శాతం పెరగనున్న బంగారం! నివేదికలో ఆశ్చర్యకరమైన విషయం
2026లో మరో 30 శాతం పెరగనున్న బంగారం! నివేదికలో ఆశ్చర్యకరమైన విషయం
20 సార్లు ఓడిన తర్వాత రాహుల్ చిట్కా పనిచేసిందంటున్న ఫ్యాన్స్
20 సార్లు ఓడిన తర్వాత రాహుల్ చిట్కా పనిచేసిందంటున్న ఫ్యాన్స్
టెస్టులకు కూడా దొరకని వ్యాధి.. వదిలేస్తే యమ డేంజర్!
టెస్టులకు కూడా దొరకని వ్యాధి.. వదిలేస్తే యమ డేంజర్!
రూ.100 కంటే తక్కువ ప్లాన్స్‌ గురించి తెలుసా? 30 రోజుల వ్యాలిడిటీ
రూ.100 కంటే తక్కువ ప్లాన్స్‌ గురించి తెలుసా? 30 రోజుల వ్యాలిడిటీ
చూడటానికి ఇంత ఉంది.. సింహానికి కూడా సుస్సు పోయిస్తుంది..
చూడటానికి ఇంత ఉంది.. సింహానికి కూడా సుస్సు పోయిస్తుంది..
వెంకటగిరి రాజా ఫ్యామిలీ కోసం తయారైన స్పెషల్ రెసిపి..టేస్ట్ చేశారా
వెంకటగిరి రాజా ఫ్యామిలీ కోసం తయారైన స్పెషల్ రెసిపి..టేస్ట్ చేశారా
పర్సనల్ లోన్ తీసుకునే ముందు ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..
పర్సనల్ లోన్ తీసుకునే ముందు ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..
ఇంట్లో గులాబీలు గుత్తులుగా పూస్తున్నాయా?.. వాస్తు చెప్పే రహస్యం..
ఇంట్లో గులాబీలు గుత్తులుగా పూస్తున్నాయా?.. వాస్తు చెప్పే రహస్యం..
పాస్‌వర్డ్ లేకుండా వైఫైని ఎలా కనెక్ట్ చేయాలి? సులభమైన ట్రిక్‌
పాస్‌వర్డ్ లేకుండా వైఫైని ఎలా కనెక్ట్ చేయాలి? సులభమైన ట్రిక్‌