Rang De Grand Release Event Live: ఘనంగా ‘రంగ్ దే’ గ్రాండ్ రిలీజ్ ఈవెంట్.. టీవీ9లో లైవ్…

Rang De Movie Grand Release Event Live: టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ వరుసగా తన సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నాడు. ఇటీవలే 'చెక్' సినిమాతో ప్రేక్షకులను పలకరించిన నితిన్.. ఇప్పుడు

Rang De Grand Release Event Live: ఘనంగా 'రంగ్ దే' గ్రాండ్ రిలీజ్ ఈవెంట్.. టీవీ9లో లైవ్...
Rang De Grand Release Event
Follow us
Rajitha Chanti

|

Updated on: Mar 24, 2021 | 6:26 PM

Rang De Movie Grand Release Event Live: టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ వరుసగా తన సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నాడు. ఇటీవలే ‘చెక్’ సినిమాతో ప్రేక్షకులను పలకరించిన నితిన్.. ఇప్పుడు ‘రంగ్ దే’ సినిమాతో అలరించడానికి సిద్ధమయ్యాడు. వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో అందాల భామ కీర్తి సురేష్ హీరోయిన్‏గా నటిస్తుంది. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ టీజర్, పోస్టర్స్, ట్రైలర్ సినిమాపైన అంచనాలను మరింత పెంచేసాయి. ఈ సినిమాకు దేవీ శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఇటీవల విడుదలైన పాటలు సంగీత ప్రియులను మరింత ఆకట్టుకున్నాయి. డీవీ ప్రసాద్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దిగ్గజ సినిమాటోగ్రాఫర్ పి.సి.శ్రీరామ్ ఈ సినిమాకు కెమెరామన్‌గా పనిచేస్తున్నారు. ఇక ఈ సినిమా ప్రచారంలో భాగంగా… నితిన్, కీర్తి సురేష్, వెంకీ అట్లురితో సహా చిత్రయూనిట్ విభిన్నంగా ట్రై చేస్తున్నారు. ఇటీవల విడుదలైన ట్రైలర్‏లో నితిన్, కీర్తి సురేష్ టామ్ అండ్ జెర్రీలా కొట్లాడుకుంటూ కనిపించారు. కేవలం రీల్‏లో మాత్రమే కాకుండా.. రియల్ లైఫ్‏లోనూ వీరిద్దరూ కొట్టుకుంటున్నట్లుగా కనిపిస్తున్నారు. అందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే.. ‘రంగ్ దే’ సినిమా ఈ నెల 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా గ్రాండ్ రిలీజ్ ఈవెంట్ బుధవారం సాయంత్రం 6.30 నిమిషాలకు హైదరాబాద్‏లో ఘనంగా నిర్వహించనున్నారు చిత్రయూనిట్. ఈ వేడుకను మీరు టీవీ9 లైవ్‏లో చూడవచ్చు.

‘రంగ్ దే’ సినిమా గ్రాండ్ రిలీజ్ ఈవెంట్..

Also Read:

కీర్తి సురేశ్ ముఖంపై కొట్టిన నితిన్.. అంత కోపం ఎందుకు వచ్చిందో.. నెట్టింట్లో వీడియో వైరల్..

Sonu Sood: బిడ్డకు సోనూసూద్ పేరు పెట్టుకున్న ఖమ్మం దంపతులు.. నేరుగా కలిసిన రియల్ హీరో..

క్యాచ్ పట్టుకునే ప్రయత్నంలో ఢీకొన్న క్రికెటర్లు.. వీడియోలు వైరల్
క్యాచ్ పట్టుకునే ప్రయత్నంలో ఢీకొన్న క్రికెటర్లు.. వీడియోలు వైరల్
డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ముసాయిదా రిలీజ్
డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ముసాయిదా రిలీజ్
ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అరుంధతి ఛైల్డ్ ఆర్టిస్ట్.. ఫొటోస్ వైరల్
ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అరుంధతి ఛైల్డ్ ఆర్టిస్ట్.. ఫొటోస్ వైరల్
సల్మాన్ ఖాన్ తమ్ముడు విడాకులు..
సల్మాన్ ఖాన్ తమ్ముడు విడాకులు..
12 కిలోల బరువు పెరిగి.. ఆపై చైన్ స్మోకర్‏గా మారిన హీరోయిన్..
12 కిలోల బరువు పెరిగి.. ఆపై చైన్ స్మోకర్‏గా మారిన హీరోయిన్..
రోజుకు ఎన్ని లీటర్ల నీరు తాగాలో తెలుసా.. ఎక్కువైతే ఏమౌతుంది..?
రోజుకు ఎన్ని లీటర్ల నీరు తాగాలో తెలుసా.. ఎక్కువైతే ఏమౌతుంది..?
కొత్త ఏడాది పైనే ఫ్లాప్ హీరోయిన్ల ఆశలు.. ఇప్పుడైన కలిసొచ్చేన
కొత్త ఏడాది పైనే ఫ్లాప్ హీరోయిన్ల ఆశలు.. ఇప్పుడైన కలిసొచ్చేన
నీయవ్వ తగ్గేదేలే.. పుష్పరాజ్‌లా పోజులిచ్చిన స్టార్ హీరోయిన్ డాటర్
నీయవ్వ తగ్గేదేలే.. పుష్పరాజ్‌లా పోజులిచ్చిన స్టార్ హీరోయిన్ డాటర్
వీళ్లు బాదంపప్పును పొరపాటున కూడా తినకూడదు.. దూరంగా ఉంటేనే ఆరోగ్యం
వీళ్లు బాదంపప్పును పొరపాటున కూడా తినకూడదు.. దూరంగా ఉంటేనే ఆరోగ్యం
హీరో ఆది పినిశెట్టి భార్య ఫేమస్ హీరోయిన్ తెలుసా.. ?
హీరో ఆది పినిశెట్టి భార్య ఫేమస్ హీరోయిన్ తెలుసా.. ?