AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Anasuya Bharadwaj : అనసూయ VS నెటిజన్స్.. ట్విట్టర్‌లో హోరాహోరీ వార్.. ఎవ్వరూ తగ్గడంలేదుగా..!!

అందాల యాంకర్ అనసూయ(Anasuya Bharadwaj) గురించి ప్రత్యేకించి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తన గ్లామర్ తో మాటలతో ప్రేక్షకులను కట్టిపడేస్తుంది ఈ బ్యూటీ.

Anasuya Bharadwaj : అనసూయ VS నెటిజన్స్.. ట్విట్టర్‌లో హోరాహోరీ వార్.. ఎవ్వరూ తగ్గడంలేదుగా..!!
Anasuya
Rajeev Rayala
|

Updated on: Aug 26, 2022 | 5:26 PM

Share

అందాల యాంకర్ అనసూయ(Anasuya Bharadwaj) గురించి ప్రత్యేకించి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తన గ్లామర్ తో మాటలతో ప్రేక్షకులను కట్టిపడేస్తుంది ఈ బ్యూటీ. పలు టీవీషోలలో యాంకర్ గా చేస్తూ భారీ ఫాలోయింగ్ ను పెంచుకుంది. ఇక వెండితెర మీద కూడా ఈ అమ్మడు రాణించింది. పలు సినిమాల్లో కీలక పాత్రల్లో నటించి మెప్పించింది అనసూయ. ముఖ్యంగా ఈ అమ్మడుకు సుకుమార్ తెరకెక్కించిన రంగస్థలం సినిమా బాగా కలిసొచ్చింది. రామ్ చరణ్ హీరోగా నటించిన ఈ సినిమాలో రంగమత్తగా మెప్పించింది అనసూయ. ఈ మూవీ తర్వాత అనసూయకు క్రేజీ ఆఫర్స్ వచ్చాయి. ప్రస్తుతం పుష్ప2, మెగాస్టార్ గాడ్ ఫాదర్ సినిమాల్లో నటిస్తుంది. ఇదిలా ఉంటే ఈ బ్యూటీ సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటుంది. అయితే నిత్యం తన పై వచ్చే ట్రోల్స్ కు స్ట్రాంగ్ వార్నింగ్స్ ఇస్తూ ఉంటుంది అనసూయ. తాజాగా మరోసారి ఈ అమ్మడు మరోసారి నెటిజన్లతో ట్వీట్ల యుద్దానికి దిగింది.

తాజాగా అనసూయకు, నెటిజన్స్ కు మధ్య ట్విట్టర్ వార్ జరుగుతోంది. అనసూయను ఆంటీ అంటూ సంబోధిస్తూ కొందరు ట్వీట్ చేశారు. దానికి స్పందిస్తూ అనసూయ పలు ట్వీట్స్ చేసింది. అనసూయ చేసే ప్రతి ట్వీట్ కు నెటిజన్లు ఆంటీ అంటూ రీట్వీట్స్ చేస్తున్నారు. అయినా కూడా అనసూయ ట్వీట్స్ చేస్తున్నారు. అటు నెటిజన్స్ కూడా ఆగకుండా అనసూయను ట్రోల్ చేస్తూ ట్వీట్స్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ ట్వీట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. “నన్ను ‘ఆంటీ’ అని పిలుస్తూ అవమానించేలా పోస్టులు పెట్టిన ప్రతి ఒక్కరి అకౌంట్‌ స్క్రీన్‌షాట్‌ తీసుకుని పోలీసు కేసు పెడతా”. అంటూ అనసూయ వార్నింగ్ ఇచ్చిన కూడా ఎవ్వరూ ఆగడం లేదు. మరి ఎక్కడి వరకు వెళ్తుందో చూడాలి.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

Follow Us
అభివృద్ధి, సంక్షేమంపై కూటమి సర్కార్ ప్రోగ్రెస్ కార్డ్!
అభివృద్ధి, సంక్షేమంపై కూటమి సర్కార్ ప్రోగ్రెస్ కార్డ్!
జిమ్ లేకుండా ఫిట్‌గా ఉండాలా? ఈ మసాలా పొడి ప్రయోజనాలు తెలుసుకోండి!
జిమ్ లేకుండా ఫిట్‌గా ఉండాలా? ఈ మసాలా పొడి ప్రయోజనాలు తెలుసుకోండి!
తేలు పిల్లలు పుట్టగానే తల్లిని తినేస్తాయా..? మీకు తెలియని నిజాలు
తేలు పిల్లలు పుట్టగానే తల్లిని తినేస్తాయా..? మీకు తెలియని నిజాలు
కూరలో నూనె ఎక్కువైందా? రోజూ పెరుగు పుల్లగా అవుతుందా..
కూరలో నూనె ఎక్కువైందా? రోజూ పెరుగు పుల్లగా అవుతుందా..
బ్యాంకు నుంచి రూ.11 లక్షల పర్సనల్‌ లోన్‌ తీసుకుంటే EMI, వడ్డీ ఎంత
బ్యాంకు నుంచి రూ.11 లక్షల పర్సనల్‌ లోన్‌ తీసుకుంటే EMI, వడ్డీ ఎంత
మీ మెదడు అలసిపోయిందో.. లేదో.. ఎలా తెలుసుకోవాలి..?
మీ మెదడు అలసిపోయిందో.. లేదో.. ఎలా తెలుసుకోవాలి..?
ఇవాళే OTTలోకి వచ్చేసిన 300 కోట్ల బ్లాక్ బస్టర్.. తెలుగులోనూ...
ఇవాళే OTTలోకి వచ్చేసిన 300 కోట్ల బ్లాక్ బస్టర్.. తెలుగులోనూ...
ఇరాన్‌తో చారిత్రాత్మక ఒప్పందం దిశగా అమెరికా..!
ఇరాన్‌తో చారిత్రాత్మక ఒప్పందం దిశగా అమెరికా..!
భారీ గ్రహల సంచారం.. వీరు జాక్ పాట్ కొట్టడం ఖాయం..
భారీ గ్రహల సంచారం.. వీరు జాక్ పాట్ కొట్టడం ఖాయం..
మొదటి దోశ అంటుకుపోతుందా?డోంట్‌ వర్రీ..హోటల్ స్టైల్ క్రిస్పీ దోశలు
మొదటి దోశ అంటుకుపోతుందా?డోంట్‌ వర్రీ..హోటల్ స్టైల్ క్రిస్పీ దోశలు