AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఛీ ఛీ మాకేంటిది..! బిగ్ బాస్ బ్యూటీ చేసిన పనికి మండిపడుతున్న నెటిజన్స్..

తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని పేరు ఈ అమ్మడిది. సోషల్ మీడియా ద్వారా క్రేజ్‌ తెచ్చుకున్న సెలబ్రిటీల్లో ఈ ముద్దుగుమ్మ ముందుంటుంది. డబ్‌ స్మాష్‌ వీడియోలతో సూపర్‌ క్రేజ్‌ అందుకున్న ఈ బ్యూటీ.. ఆ తర్వాత బిగ్‌ బాస్‌ తో మరింత పాపులారిటీ సొంతం చేసుకుంది. బిగ్‌ బాస్‌ తెలుగు సీజన్‌ 3 లో అడుగుపెట్టిన ఈ అందాల తార తన ఆటతీరుతో బుల్లితెర ఆడియెన్స్‌ను ఆకట్టుకుంది.

ఛీ ఛీ మాకేంటిది..! బిగ్ బాస్ బ్యూటీ చేసిన పనికి మండిపడుతున్న నెటిజన్స్..
Actress
Rajeev Rayala
|

Updated on: Jun 20, 2025 | 10:56 AM

Share

బుల్లితెరపై మంచి క్రేజ్ తెచ్చుకున్న బ్యూటీస్ లో ఈ ముద్దుగుమ్మ ఒకరు. ఈ అమ్మడుకి సోషల్ మీడియాలోనూ విపరీతమైన క్రేజ్ ఉంది. హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోని సొగసుతో కట్టిపడేస్తుంది ఈ భామ. ఈ వయ్యారి భామ సినిమాల్లో కనిపించింది తక్కువే కానీ హీరోయిన్స్ కు ఉన్న క్రేజ్ మించిన క్రేజ్ ఉంది ఈ చిన్నది. కెరీర్ స్టార్టింగ్ లో పలు సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో కనిపించింది మెప్పించింది ఆ వయ్యారి. ఆ తర్వాత యాంకర్ గా పలు ఇంటర్వ్యూలు చేసింది. ఇక బిగ్ బాస్ తెలుగు గేమ్ షోలో పాల్గొని మరింత పాపులారిటీ తెచ్చుకుంది ఈ చిన్నది. సోషల్ మీడియాలో ఈ బ్యూటీ షేర్ చేసే ఫోటోలకు యమా క్రేజ్ ఉంది. తన గ్లామర్ తో నెటిజన్స్ ఆకట్టుకుంటుంది. తాజాగా ఈ అమ్మడు చేసిన పనికి నెటిజన్స్ ఓ రేంజ్ లో మండిపడుతున్నారు. ఇంతకూ ఆమె ఏం చేసిందంటే..

మనం మాట్లాడుకుంటున్న ముద్దుగుమ్మ ఎవరో కాదు.. క్రేజీ బ్యూటీ అషు రెడ్డి. ఈ బ్యూటీ ఆర్జీవీతో చేసి చాలా పాపులర్ అయ్యింది. ఆలాగే కొన్ని సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేసి మెప్పించింది. అలాగే ఈ అమ్మడు బిగ్ బాస్ గేమ్ షోలోనూ పాల్గొంది. తాజాగా ఈ అమ్మడు అందాలు వడ్డిస్తూ షేర్ చేసిన ఫోటోలు కుర్రాళ్ల మతిపోగొడుతున్నాయి. ఈ ఫోటోలకు నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. హీరోయిన్స్ ను మించి అందాలు ఆరబోస్తూ.. ఆమె షేర్ చేసే ఫోటోలు కుర్రకారు మతిపోగోట్టాయి. లేటెస్ట్ గా ఈ అమ్మడు షేర్ చేసిన ఫోటోలు కూడా వైరల్ అవుతున్నాయి.

ఇవి కూడా చదవండి

తాజాగా అషు రెడ్డి పేపర్ డ్రస్ లో కొన్ని ఫోటోలు షేర్ చేసింది. న్యూస్ పేపర్ థీమ్‌తో ఉన్న డ్రెస్సు వేసుకొని ఫోటోలకు ఫోజులిచ్చింది ఈ ముద్దుగుమ్మ.. ఈ ఫోటోలు వైరల్ అవ్వడంతో నెటిజన్స్ రియాక్ట్ అవుతున్నారు. అషు రెడ్డి ఫోటోల పై మండిపడుతున్నారు. అగ్గిపెట్టె అందుకో జానకి అని కొందరు.. అలాగే కొంతమంది పిచ్చి కామెంట్స్ చేస్తున్నారు. కాగా ఈ ఫోటోలకు మరో యాంకర్ స్రవంతి చొకారపు నాకు ఆ న్యూస్ పేపరే కావాలి అంటూ కామెంట్ చేసింది. కానీ చాలా మంది నెటిజన్స్ మాత్రం అషు ఫోటోల పై ఫైర్ అవుతున్నారు.

View this post on Instagram

A post shared by Ashu Reddy❤️ (@ashu_uuu)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

వయస్సు పెరిగినా యంగ్‌గా కనిపించాలా?.. హీరోయిన్ ఫిట్‌నెస్ సీక్రెట్
వయస్సు పెరిగినా యంగ్‌గా కనిపించాలా?.. హీరోయిన్ ఫిట్‌నెస్ సీక్రెట్
ఢిల్లీ టీమ్‎కి బై బై..కింగ్ కోహ్లీ సడన్ ఎగ్జిట్ వెనుక నిజం ఇదే
ఢిల్లీ టీమ్‎కి బై బై..కింగ్ కోహ్లీ సడన్ ఎగ్జిట్ వెనుక నిజం ఇదే
Rewind 2025: టాలీవుడ్‌పై బాలీవుడ్ స్టార్ల దండయాత్ర..!
Rewind 2025: టాలీవుడ్‌పై బాలీవుడ్ స్టార్ల దండయాత్ర..!
కేబినెట్‌విస్తరణపై సీఎం రేవంత్ కసరత్తు.. రేసులో ఉన్నది ఎవరు?
కేబినెట్‌విస్తరణపై సీఎం రేవంత్ కసరత్తు.. రేసులో ఉన్నది ఎవరు?
సూర్యపై వేటు, గిల్‌కు నోఛాన్స్.. భారత టీ20 కెప్టెన్‌గా ఎవరంటే?
సూర్యపై వేటు, గిల్‌కు నోఛాన్స్.. భారత టీ20 కెప్టెన్‌గా ఎవరంటే?
గోల్డ్‌ లవర్స్‌కి బ్యాడ్‌ న్యూస్‌! ఆల్‌టైమ్ హైకి చేరుకున్న బంగారం
గోల్డ్‌ లవర్స్‌కి బ్యాడ్‌ న్యూస్‌! ఆల్‌టైమ్ హైకి చేరుకున్న బంగారం
రజినీకాంత్‏తో బ్లాక్ బస్టర్.. సైడ్ క్యారెక్టర్స్ మాత్రమే వచ్చాయి.
రజినీకాంత్‏తో బ్లాక్ బస్టర్.. సైడ్ క్యారెక్టర్స్ మాత్రమే వచ్చాయి.
Re-Entry 2025 కమ్ బ్యాక్ తో ఇండస్ట్రీని షేక్ చేస్తున్న స్టార్స్​!
Re-Entry 2025 కమ్ బ్యాక్ తో ఇండస్ట్రీని షేక్ చేస్తున్న స్టార్స్​!
రియల్​ లైఫ్​ కపుల్​ రీల్​ లైఫ్​లోనూ.. అంచనాలు పెంచేస్తున్నారుగా!
రియల్​ లైఫ్​ కపుల్​ రీల్​ లైఫ్​లోనూ.. అంచనాలు పెంచేస్తున్నారుగా!
ఐకాన్ స్టార్ ఇంట క్రిస్మస్ వెలుగులు.. షేర్ చేసిన స్నేహా రెడ్డి
ఐకాన్ స్టార్ ఇంట క్రిస్మస్ వెలుగులు.. షేర్ చేసిన స్నేహా రెడ్డి