OTT Movies : ఓటీటీలో ఈ ఒక్కరోజే 11 సినిమాలు.. ఈ 5 మూవీస్ అస్సలు మిస్ అవ్వకండి
వారం వారం ఓటీటీలో సినిమాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. థియేటర్స్ లో కొత్త సినిమాలు సందడి చేస్తుంటే పదుల సంఖ్యలో సినిమాలు ఓటీటీల్లో రిలీజ్ అవుతున్నాయి. పాన్ ఇండియా సినిమాలు దూసుకుపోతున్న నేపథ్యంలో ఓటీటీల్లోనూ అన్ని బాషల సినిమాలు ఆకట్టుకుంటున్నాయి. ఇక ఈ వారం థియేటర్స్ లో సందడి చేయనున్న సినిమాలు ఇవే ..

థియేటర్స్ లో కొత్త సినిమాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. తాజాగా కుబేర సినిమా థియేటర్స్ లో విడుదలై పేక్షకులను మెప్పిస్తుంది. అలాగే ఓటీటీలోనూ కొన్ని సినిమాలు విడుదలై ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఇక ప్రతి శుక్రవారం ఓటీటీలో కొత్త కొత్త సినిమాలు విడుదలై ప్రేక్షకులను మెప్పిస్తున్నాయి. పదుల సంఖ్యలో సినిమాలు విడుదలై అలరిస్తున్నాయి. ఇక ఈ శుక్రవారం కూడా పదుల సంఖ్యలో సినిమాలు విడుదలయ్యాయి. ఇవాళ ఒక్కరోజే ఏకంగా 11 సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్ అవుతున్నాయి. వాటిలో ఈ ఐదు సినిమాలు మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. హారర్, రొమాంటిక్ కామెడీ, క్రైమ్ థ్రిల్లర్, ఇన్వెస్టిగేటివ్, ఫ్యామిలీ డ్రామా ఇలా చాలా రకాల సినిమాలు విడుదలై అలరిస్తున్నాయి. ముందుగా ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ లో విడుదల అవుతున్న సినిమాలు ఏవంటే..
నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ..
1. కే-పాప్: ది డీమన్ హంటర్స్ – జూన్ 20
2. గ్రెన్‌ఫెల్ అన్‌కవర్డ్ – జూన్ 20
3. ఒలింపో – జూన్ 20
4. సెమీ సొయిటర్ – జూన్ 20
సన్ నెక్ట్స్ ఓటీటీ
5. జిన్: ది పెట్ – జూన్ 20
6. ఆప్ కైసే హో – జూన్ 20
ఆహా ఓటీటీ
7. అలప్పుళ జింఖానా – జూన్ 20
జీ5 ఓటీటీ
8. డిటెక్టివ్ షెర్డిల్ – జూన్ 20
9. ప్రిన్స్ అండ్ ఫ్యామిలీ- జూన్ 20
జియో హాట్‌స్టార్ ఓటీటీ
10. కేరళ క్రైమ్ ఫైల్స్ సీజన్ 2 – జూన్ 20
11. ఫౌండ్ సీజన్ 2 – జూన్ 20
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి








