- Telugu News Entertainment Tollywood Natural Star Nani Guest role in Rajini Kanth Next movie telugu cinema news
Nani: సూపర్ స్టార్ సినిమాలో న్యాచురల్ స్టార్.. రజినీ మూవీలో ఛాన్స్ కొట్టేసిన నాని..
టాలీవుడ్ ఇండస్ట్రీలో న్యాచురల్ స్టార్ నాని క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. ఎలాంటి బ్యాగ్రౌండ్ సపోర్ట్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుపెట్టి తనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకున్నారు. ఇటీవలే దసరా సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. ఈ సినిమా దాదాపు రూ. 100కోట్లకు పైగా వసూళు చేసింది.
Updated on: Jul 27, 2023 | 1:41 PM

టాలీవుడ్ ఇండస్ట్రీలో న్యాచురల్ స్టార్ నాని క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. ఎలాంటి బ్యాగ్రౌండ్ సపోర్ట్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుపెట్టి తనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకున్నారు.

ఇటీవలే దసరా సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. ఈ సినిమా దాదాపు రూ. 100కోట్లకు పైగా వసూళు చేసింది.

తాజాగా నాని మరో లక్కీ ఛాన్స్ అందుకున్నట్లు తెలుస్తోంది. ఏకంగా సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాలో నటించే అవకాశం నానికి వచ్చింది.

రజినీకాంత్ కొత్త సినిమాలో నాని ప్రత్యేక పాత్రలో కనిపించనున్నారని తెలుస్తోంది. ఇప్పటికే అగ్రిమెంట్ అయ్యిందని టాక్.

అయితే అది గెస్ట్ రోల్ కాదని.. కాని కథను తిప్పే పాత్ర అనే ప్రచారం మొదలైంది. రజినీ కాంత్ కొత్త సినిమా టీజే జ్ఞానవేల్ దర్శకత్వం వహించనున్నారు.

ఈ సినిమా వచ్చే ఏడాది అడియన్స్ ముందుకు రానుందని.. ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందిసంచనున్నారని టాక్.

సూపర్ స్టార్ సినిమాలో న్యాచురల్ స్టార్.. రజినీ మూవీలో ఛాన్స్ కొట్టేసిన నాని..





























