Balayya: మీకు ఈ తాతయ్య ఉన్నాడమ్మా.. కష్టం కాంపౌండ్ వాల్ దాటకుండా కాపు కాస్తాడు

ఇన్నాళ్లూ తారకరత్న భార్యబిడ్డలకు ధైర్యాన్ని నూరిపోశారు బాలయ్య. ఆస్పత్రిలో ఉన్నన్ని రోజులు.. వారికి తోడుగా ఉన్నారు. మధ్యలోనే ఏమైనా పనులుండి హైదరాబాద్ వచ్చినా.. ఆ వర్క్స్ ముగిసిన వెంటనే.. బెంగళూరు ఆస్పత్రికి వెళ్లేవారు.

Balayya: మీకు ఈ తాతయ్య ఉన్నాడమ్మా.. కష్టం కాంపౌండ్ వాల్ దాటకుండా కాపు కాస్తాడు
Nandamuri Balakrishna
Follow us

|

Updated on: Feb 20, 2023 | 1:49 PM

తారకరత్న కాపాడుకునేందుకు బాలయ్య చేయని ప్రయత్నం లేదు. ఎందరో దేవుళ్లకు పూజలు చేశారు. హోమాలు జరిపించారు. అఖండ జ్యోతి వెలిగించారు. విదేశాల నుంచి డాక్టర్లను పిలిపించి మరీ వైద్యం చేయించారు. కానీ తారకరత్న శరీరం ట్రీట్మెంట్‌కు రెస్పాండ్ కాలేదు. 23 రోజుల పాటు ఆస్పత్రిలో అన్నీ తానై చూసుకున్నాడు బాలయ్య. బిడ్డను ఆ పరిస్థితుల్లో చూసి.. ఓవైపు బాధను పంటకింద భరిస్తూ.. మరోవైపు తారకరత్న భార్యబిడ్డలకు ధైర్యం చెబుతూ వచ్చాడు. కానీ తరలిరాని లోకాలకు వెళ్లిపోయాడు తారకరత్న. ఇప్పుడు భార్య, ముగ్గురు పిల్లల సంగతి ఏంటి…? ఇంత చిన్న వయస్సులో ఎంతో ప్రేమించిన భర్తను కోల్పోయి.. మానసిక సంఘర్షణకు లోనవుతుంది అలేఖ్య రెడ్డి. అటు పిల్లల.. అమాయకపు చూపులు అయితే కంటతడి పెట్టిస్తున్నాయి.

ఏం పర్లేదమ్మా… పోయిన మనిషిని తీసుకురాలేడు బాలయ్య. కానీ ఉన్నవారిని కంటికి రెప్పలా కాపాడుకుంటాడు. తారకరత్న భార్యపిల్లల బాధ్యతను తాను తీసుకుంటానని బాలయ్య చెప్పినట్లు ఇప్పటికే వెల్లడించారు విజయసాయి రెడ్డి. ఆదివారం బాలయ్య వెళ్లగానే తారకరత్న పెద్ద కుమార్తె వెళ్లి… ఆయన్ను కౌగిలించుకున్న తీరు చేస్తేనే.. వారి మధ్య బాండింగ్ అర్థమైపోతుంది. తాజాగా తారకరత్న పిల్లలతో (N)నిషిక, (T)తనయ్‌ రామ్‌,(R) రేయాలతో ❤️ బాలయ్య దిగిన ఫోటో నెట్టింట ట్రెండ్ అవుతుంది. ఈ ఫోటోను చూసిన నందమూరి అభిమానులు ఎమోషనల్ అవుతున్నారు. ఏ సంబంధం లేని వాళ్ళనే కంటికి రెప్పలా చూసుకునే బాలయ్య..  నందమూరి వంశంలో పుట్టిన ఈ బిడ్డలను గుండెల్లో పెట్టుకుని కాపాడతాడు అని కామెంట్స్ పెడుతున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం 

SRH vs RCB: చెల్లుకు చెల్లు.. ప్రతీకారం తీర్చుకున్న బెంగళూరు..
SRH vs RCB: చెల్లుకు చెల్లు.. ప్రతీకారం తీర్చుకున్న బెంగళూరు..
మిచెల్ మార్ష్ స్థానంలో సీమ్ బౌలర్ ఆగయా.. ఢిల్లీ భారీ స్కెచ్..
మిచెల్ మార్ష్ స్థానంలో సీమ్ బౌలర్ ఆగయా.. ఢిల్లీ భారీ స్కెచ్..
అందం ఈమెతో పోటీకి రావడానికి కూడా భయపడుతుంది.. ఓడిపోతానేమో అని..
అందం ఈమెతో పోటీకి రావడానికి కూడా భయపడుతుంది.. ఓడిపోతానేమో అని..
ఆస్ట్రేలియా క్రికెటర్‌ను డామినేట్ చేసిన మహేష్‌..
ఆస్ట్రేలియా క్రికెటర్‌ను డామినేట్ చేసిన మహేష్‌..
పోకిరి సినిమాలో నటించిన ఈ అమ్మడు.. ఇప్పుడు అందాలతో..
పోకిరి సినిమాలో నటించిన ఈ అమ్మడు.. ఇప్పుడు అందాలతో..
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి షెడ్యూల్
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి షెడ్యూల్
ఈ వయ్యారి కట్టడం వల్ల ఆ చీరకె అందం వచ్చిందేమో.. తాజా లుక్స్ వైరల్
ఈ వయ్యారి కట్టడం వల్ల ఆ చీరకె అందం వచ్చిందేమో.. తాజా లుక్స్ వైరల్
రోజూ ఉదయాన్ని ఈ వాటర్‌ తాగండి.. ప్రయోజనాలు తెలిస్తే షాకవుతారు
రోజూ ఉదయాన్ని ఈ వాటర్‌ తాగండి.. ప్రయోజనాలు తెలిస్తే షాకవుతారు
ఇటలీ ప్రధాని జార్జియా మొలోనీకి పీఎం మోదీ ఫోన్.. ఈ ఆంశాలపై చర్చ
ఇటలీ ప్రధాని జార్జియా మొలోనీకి పీఎం మోదీ ఫోన్.. ఈ ఆంశాలపై చర్చ
పిల్లల్ని కనడం పై షాకింగ్ కామెంట్స్ చేసిన మృణాల్ ఠాకూర్..
పిల్లల్ని కనడం పై షాకింగ్ కామెంట్స్ చేసిన మృణాల్ ఠాకూర్..