The Ghost : సెన్సార్ పూర్తిచేసుకున్న నాగ్ ‘ఘోస్ట్’.. ఆ సీన్స్ నెక్ట్ లెవల్‌లో ఉండనున్నాయట

నాగార్జున. ఓవైపు ఫ్యామిలీ ఓరియెంటెడ్‌ సినిమాల్లో నటిస్తూనే మరోవైపు యాక్షన్‌ చిత్రాల్లో మెప్పిస్తున్నారు. ఇక ఇప్పుడు ప్రవీణ్ సత్తార్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు

The Ghost : సెన్సార్ పూర్తిచేసుకున్న నాగ్ 'ఘోస్ట్'.. ఆ సీన్స్ నెక్ట్ లెవల్‌లో ఉండనున్నాయట
Nagarjuna
Follow us

|

Updated on: Sep 27, 2022 | 8:39 PM

కింగ్ నాగార్జున ఇప్పటికీ కుర్ర హీరోలతో పోటీపడుతూ సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు. ఇటీవలే బంగార్రాజు సినిమాతో మంచి హిట్ అందుకున్నాడు. అలాగే బాలీవుడ్ మూవీ బ్రహ్మాస్త్ర సినిమాలో కీలక పాత్ర నటించిన విషయం తెలిసిందే.. ఈ సినిమాకూడా భారీ విజయాన్ని అందుకుంది. నాగార్జున. ఓవైపు ఫ్యామిలీ ఓరియెంటెడ్‌ సినిమాల్లో నటిస్తూనే మరోవైపు యాక్షన్‌ చిత్రాల్లో మెప్పిస్తున్నారు. ఇక ఇప్పుడు ప్రవీణ్ సత్తార్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. ఈ సినిమాకు ది ఘోస్ట్ అనే ఇంట్రస్టింగ్ టైటిల్ తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ప్రవీణ్‌ దర్శకత్వంలో వచ్చిన గరుడ వేగ ఎంతటి విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పుడు అదే కథాంశంతో వస్తోన్న ‘ది ఘోస్ట్‌’పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని దసరా కానుకగా అక్టోబర్‌ 5వ తేదీన విడుదల చేయనున్నారు. ఇప్పటికే ఈ సినిమా ప్రమోషన్స్ ఓ రేంజ్ లో జరుగుతోంది.

తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. సెన్సార్ సభ్యుల ఈ సినిమాకు యూ/ఏ సర్టిఫికెట్ ఇచ్చారు. కంప్లీట్ యాక్షన్ ఎంటర్టైన్ మెంట్ గా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇప్పటికే ఈ సినిమానుంచి విడుదలైన పోస్టర్లు, టీజర్  సినిమా పై అంచనాలను పెంచేశాయి. ఇక ఈ సినిమాలో ఇంటర్వెల్ కు ముందు సన్నివేశాలు, ఇంటర్వెల్ తర్వాత సన్నివేశాలు నెక్స్ట్ లెవెల్ లో ఉంటాయని టాక్. ఈ సినిమాలో ఏకంగా 12 యాక్షన్ సీన్లు ఉన్నాయని కుడా అంటున్నారు. ఇదిలా ఉంటే ఇందులో నాగ్‌ ఒక రా ఏజెంట్‌ పాత్రలో నటిస్తున్నారు. కష్టాల్లో ఉన్న అక్కను కాపాడడానికి విక్రమ్‌ (నాగార్జున) ఎలాంటి సాహసాలు చేయాల్సి వచ్చింది. అసలు వారిని కిడ్నాపర్లు, గ్యాంగ్‌స్టర్‌లు ఎందుకు చంపాలనుకున్నారు. అన్న కథాంశంతో ఈ సినిమాను తెరకెక్కించినట్లు ట్రైలర్‌ చూస్తే అర్థమవుతోంది. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఏ స్థాయిలో ఆకట్టుకుంటోందో చూడాలి.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

మిచెల్ మార్ష్ స్థానంలో సీమ్ బౌలర్ ఆగయా.. ఢిల్లీ భారీ స్కెచ్..
మిచెల్ మార్ష్ స్థానంలో సీమ్ బౌలర్ ఆగయా.. ఢిల్లీ భారీ స్కెచ్..
అందం ఈమెతో పోటీకి రావడానికి కూడా భయపడుతుంది.. ఓడిపోతానేమో అని..
అందం ఈమెతో పోటీకి రావడానికి కూడా భయపడుతుంది.. ఓడిపోతానేమో అని..
ఆస్ట్రేలియా క్రికెటర్‌ను డామినేట్ చేసిన మహేష్‌..
ఆస్ట్రేలియా క్రికెటర్‌ను డామినేట్ చేసిన మహేష్‌..
పోకిరి సినిమాలో నటించిన ఈ అమ్మడు.. ఇప్పుడు అందాలతో..
పోకిరి సినిమాలో నటించిన ఈ అమ్మడు.. ఇప్పుడు అందాలతో..
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి షెడ్యూల్
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి షెడ్యూల్
ఈ వయ్యారి కట్టడం వల్ల ఆ చీరకె అందం వచ్చిందేమో.. తాజా లుక్స్ వైరల్
ఈ వయ్యారి కట్టడం వల్ల ఆ చీరకె అందం వచ్చిందేమో.. తాజా లుక్స్ వైరల్
రోజూ ఉదయాన్ని ఈ వాటర్‌ తాగండి.. ప్రయోజనాలు తెలిస్తే షాకవుతారు
రోజూ ఉదయాన్ని ఈ వాటర్‌ తాగండి.. ప్రయోజనాలు తెలిస్తే షాకవుతారు
ఇటలీ ప్రధాని జార్జియా మొలోనీకి పీఎం మోదీ ఫోన్.. ఈ ఆంశాలపై చర్చ
ఇటలీ ప్రధాని జార్జియా మొలోనీకి పీఎం మోదీ ఫోన్.. ఈ ఆంశాలపై చర్చ
పిల్లల్ని కనడం పై షాకింగ్ కామెంట్స్ చేసిన మృణాల్ ఠాకూర్..
పిల్లల్ని కనడం పై షాకింగ్ కామెంట్స్ చేసిన మృణాల్ ఠాకూర్..
ఈ పండ్లు తింటే.. డామేజ్‌ అయిన లివర్ తిరిగి చక్కగా పని చేస్తుంది..
ఈ పండ్లు తింటే.. డామేజ్‌ అయిన లివర్ తిరిగి చక్కగా పని చేస్తుంది..