AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood : తెలుగులో చేసిన రెండు సినిమాలు ప్లాప్.. అయినా కోటి వసూలు చేస్తున్న హీరోయిన్..

టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్స్ ఇప్పుడు సరైన బ్రేక్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఇప్పటికే సీనియర్ తారలు సైడ్ అవ్వగా... ప్రస్తుతం యంగ్ హీరోయిన్లు సత్తా చాటేందుకు రెడీ అయ్యారు. ఒకటి రెండు హిట్స్ అందుకుంటే వెంటనే భారీగా రెమ్యునరేషన్ పెంచేస్తున్నారు. అయితే కొందరు తారలు ప్లాప్ వచ్చినప్పటికీ పారితోషికం డిమాండ్ చేస్తున్నారు. తాజాగా ఓ హీరోయిన్ సైతం తెలుగులో బిజీ అవుతుంది.

Rajitha Chanti
|

Updated on: Feb 24, 2026 | 11:39 AM

Share
టాలీవుడ్ హీరోయిన్లకు ఉండే ఫాలోయింగ్ గురించి చెప్పక్కర్లేదు. ఇప్పుడిప్పుడే తెలుగులో బిజీ అవుతుంది మరో ముద్దుగుమ్మ. ఇప్పటివరకు ఆమె తెలుగులో చేసింది రెండు సినిమాలే. ఆ సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయాయి. అయినప్పటికీ రెమ్యునరేషన్ విషయంలో తగ్గేదేలే అంటుంది.

1 / 5
ఆమె మరెవరో కాదు.. కాయదు లోహర్. ప్రస్తుతం యూత్ లో విపరీతమైన క్రేజ్ ఉన్న హీరోయిన్ ఆమె. ఆమె లుక్స్ కు, నటనకు అడియన్స్ ఎక్కువగా కనెక్ట్ అవుతున్నాయి. ముఖ్యంగా ఆమె ఇచ్చే క్యూట్ క్యూ్ట్ ఎక్స్ప్రెషన్స్ మాత్రం కుర్రకారును ఫిదా చేస్తున్నాయి.

2 / 5
అందుకే ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ డిమాండ్ హీరోయిన్ గా మారింది. ప్రస్తుతం ఆమె న్యాచురల్ స్టార్ నాని సరసన ప్యారడైజ్ చిత్రంలో నటిస్తుంది. అలాగే మరో రెండు మిడ్ రేంజ్ సినిమాలకు సైతం సైన్ చేసిందట ఈ ముద్దుగుమ్మ. అయితే ఆమె ఇటీవల సైన్ సినిమాలకు రూ.1 కోటి తీసుకుంటుదట.

3 / 5
 ఇప్పటి వరకు కయాదు చేసినవి రెండే సినిమాలు. ఒకటి హీరో శ్రీవిష్ణు సరసన అల్లూరి చిత్రంలో నటించింది. ఆ సినిమా అసలు రిలీజ్ అయినట్లు కూడా చాలా మందికి తెలియదు. ఇక ఇటీవల విశ్వక్ జోడిగా నటించిన ఫంకీ మూవీ సైతం నిరాశ పరిచింది.

4 / 5
అయితే అంతకు ముందు డ్రాగన్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఈ సినిమా ఆమె కెరీర్ మార్చేసింది. డ్రాగన్ సినిమా పెద్ద హిట్ కావడంతో సౌత్ ఇండస్ట్రీలో ఆమె పేరు మారుమోగింది. ఇప్పుడు అదే క్రేజ్ తో ఈ అమ్మడుకు వరుస అవకాశాలు వస్తున్నాయి.

5 / 5
Follow Us
అందుకే శ్రీదేవి నకు నచ్చేది కాదు.! అంతా ఆర్టిఫిషియల్ అనిపిస్తుంది

హెల్మెట్ పెట్టు.. బహుమతి పట్టు.. వాహనదారులకు పోలీసుల బంపర్ ఆఫర్..

మామిడి పండ్లు ఇలా తింటే ఆస్పత్రికి పరుగెత్తాల్సిందే

93 కోట్ల వ్యూస్‌..ఇప్పటికీ యూట్యూబ్‌ను షేక్ చేస్తోన్న తెలుగు పాట

మీ జీవిత భాగస్వామిని ఎంచుకునేటప్పుడు ఈ విషయాలు మర్చిపోకండి..

కుజుడి ప్రభావంతో కుభేరులయ్యే రాశులివే.. మీ రాశి ఉందో చూడండి!

మీ జాతకంలో కాలసర్ప దోషం ఉందా? ఇలా తెలుసుకోండి!

బట్టతల అంకుల్స్‌కి అలర్ట్.. మీ పొలంలో మొలకలొచ్చే టైం వచ్చేసింది!

ప్లేయింగ్ 11 నుంచి ఔట్.. కట్‌చేస్తే.. వాటర్ బాయ్‌లా మారిన అర్జున్

దారుణం.. స్కూటీని ఢీకొట్టి 5కిలో మీటర్లు లాక్కెళ్లిన డీసీఎం