Telugu Actress : అమ్మబాబోయ్ గుర్తుపట్టలేనంతగా మారిపోయిన హీరోయిన్‌..? ఒకప్పుడు ఈమెకు విపరీతమైన క్రేజ్ ఉంది

క్రేజీ హీరోయిన్స్ కు సంబంధించిన చిన్ననాటి ఫోటోల నుంచి లేటెస్ట్ ఫోటో షూట్స్ వరకు నెట్టింట వైరల్ అవుతూ ఉంటాయి. తాజాగా ఓ హీరోయిన్ కు సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పై ఫొటోలో ఉన్న హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా..? ఆమెకు ఒకానొక సమయంలో విపరీతమైన క్రేజ్ ఉంది. ఒకే ఒక్క సినిమా ఈ అమ్మడిని ప్రేక్షకులందరికీ దగ్గర చేసింది. చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉన్న ఆ హీరోయిన్ ఇప్పుడు రీ ఎంట్రీ ఇవ్వనున్నారు. ఆ హీరోయిన్ సినిమాల్లో కనిపించి దాదాపు 30 ఏళ్ళు అవుతుంది. ఇంతకు ఆమె ఎవరో గుర్తుపట్టారా..?

Telugu Actress : అమ్మబాబోయ్ గుర్తుపట్టలేనంతగా మారిపోయిన హీరోయిన్‌..? ఒకప్పుడు ఈమెకు విపరీతమైన క్రేజ్ ఉంది
Actress
Follow us
Rajeev Rayala

|

Updated on: Aug 16, 2023 | 11:38 AM

సోషల్ మీడియాలో సినిమా స్టార్స్ కు సంబంధించిన వార్తలు నిత్యం వైరల్ అవుతూ ఉంటాయి. ముఖ్యంగా హీరోయిన్స్ కు సంబంధించిన న్యూస్ లు మనం ఎక్కువగా మన కంటబడుతూ ఉంటాయి. క్రేజీ హీరోయిన్స్ కు సంబంధించిన చిన్ననాటి ఫోటోల నుంచి లేటెస్ట్ ఫోటో షూట్స్ వరకు నెట్టింట వైరల్ అవుతూ ఉంటాయి. తాజాగా ఓ హీరోయిన్ కు సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పై ఫొటోలో ఉన్న హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా..? ఆమెకు ఒకానొక సమయంలో విపరీతమైన క్రేజ్ ఉంది. ఒకే ఒక్క సినిమా ఈ అమ్మడిని ప్రేక్షకులందరికీ దగ్గర చేసింది. చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉన్న ఆ హీరోయిన్ ఇప్పుడు రీ ఎంట్రీ ఇవ్వనున్నారు. ఆ హీరోయిన్ సినిమాల్లో కనిపించి దాదాపు 30 ఏళ్ళు అవుతుంది. ఇంతకు ఆమె ఎవరో గుర్తుపట్టారా..?

ఆమె ఎవరో గుర్తుపట్టారా..? ఆమె మరెవరో కాదు గిరిజ శెట్టర్. ఇలా చెప్తే చాలా మంది గుర్తుప్పట్టడం కొచం కష్టమే.. మీ అందరికి గీతాంజలి సినిమా గుర్తుండే ఉంటుంది. కింగ్ నాగార్జున హీరోగా నటించిన ఈ సినిమాకు మణిరత్నం దర్శకత్వం వహించారు. ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. గీతాంజలి సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను కట్టిపడేసింది. ఈ మూవీలో ఎమోషన్స్ ప్రతి ఒక్కరి చేత కంటతడి పెట్టిస్తాయి. అలాగే గీతాంజలి సినిమాలోని లవ్ ట్రాక్ కూడా ఆకట్టుకుంటుంది. ఆ సినిమాలో హీరోయిన్ గా నటించింది గిరిజ శెట్టర్.

ఈ సినిమాలో ఆమె నటన ప్రేక్షకులను ఫిదా చేసింది. ఆమె ఎనర్జీ, యాటిట్యూడ్ అప్పటి కుర్రకారు గుండెల్లో బాణాల్లా గుచ్చుకున్నాయి. ఇలాంటి లవర్ మనకు ఉండాలి అనే ఫీల్ కలిగిస్తుంది ఆమె నటన. గిరిజ శెట్టర్. గీతాంజలి సినిమా తర్వాత పెద్దగా సినిమాల్లో కనిపించలేదు. వివాహం అనంతరం పూర్తిగా సినిమాలకు దూరం అయ్యారు. ఇక ఇప్పుడు ఆమె రీ ఎంట్రీ ఇవ్వనున్నారని తెలుస్తోంది. గిరిజ మొత్తంగా నటించిన సినిమాలు ఐదే.. ఇక ఇప్పుడు ఆమె రీ ఎంట్రీ ఇవ్వనున్నారు. గిరిజ ఇప్పుడు కన్నడలో సినిమా చేస్తున్నారు. ఇబ్బని తబ్బిదా ఇలెయాలి’ అనే సినిమాలో గిరిజ కీలక పాత్రలో నటిస్తున్నారు.Geethanjali

ఇబ్బని తబ్బిదా ఇలెయాలి సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది.

రీ ఎంట్రీ తర్వాత గిరిజ తెలుగులో కూడా నటిస్తారేమో చూడాలి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..