Buchi Babu Sana: ఖరీదైన కారును బహుమతిగా అందుకున్న ఉప్పెన దర్శకుడు.. మొదటి రైడ్ ఎవరితో వెళ్లాడంటే..

2021లో టాలీవుడ్ నుంచి వచ్చిన సినిమాల్లో సంచలన విజయం సాధించిన సినిమా ఉప్పెన. అందమైన ప్రేమ కథగా తెరకెక్కిన ఈ సినిమా మంచి టాక్ ను సొంతం చేసుకుంది.

Buchi Babu Sana: ఖరీదైన కారును బహుమతిగా అందుకున్న ఉప్పెన దర్శకుడు.. మొదటి రైడ్ ఎవరితో వెళ్లాడంటే..
Buchi Babu Sana
Follow us
Rajeev Rayala

|

Updated on: Mar 26, 2021 | 7:44 AM

Buchi Babu Sana: 2021లో టాలీవుడ్ నుంచి వచ్చిన సినిమాల్లో సంచలన విజయం సాధించిన సినిమా ఉప్పెన. అందమైన ప్రేమ కథగా తెరకెక్కిన ఈ సినిమా మొదటి షో నుంచే సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. ఈ సినిమా ఏకంగా 100కోట్ల గ్రాస్ ను సాధించింది. ఈ సినిమాలో మెగాస్టార్ మరో మేనల్లుడు వైష్ణవ్ తేజ్ హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. బెంగుళూరు బ్యూటీ కృతిశెట్టి  హీరోయిన్ గా నటించింది. ఇప్పటివరకు ఏ డెబ్యూ హీరోకి దక్కని అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు వైష్ణవ్. తమిళ నటుడు మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి కీలక పాత్రలో నటించారు. సుకుమార్ ప్రియశిష్యుడు బుచ్చిబాబు సాన దర్శకత్వం వహించారు. రాక్ స్టార్ దేవీ శ్రీ సంగీతాన్ని అందించారు. ఈ సినిమాలో అన్ని పాటలు సూపర్ హిట్ అయ్యాయి. ముఖ్యంగా నీకన్ను నీలిసముద్రం, జలజలజలపాతం  పాటలు యువతను విపరీతంగా ఆకట్టుకున్నాయి.

మైత్రీ మూవీ మేక‌ర్స్ ఈ సినిమాను నిర్మించారు. అయితే ఇంత భారీ విజయాన్ని అందించిన దర్శకుడు బుచ్చిబాబుకు ఖరీదైన బెంజ్ కారును బహుమతిగా ఇచ్చారు. కారును బహుమతిగా అందుకున్న బిచ్చిబాబు తన గురువు సుకుమార్ తో ఫస్ట్ రైడ్ కు వెళ్లినట్టు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న ఫోటోలను బట్టి తెలుస్తుంది. ఇక మైత్రీ మూవీ మేక‌ర్స్ ఇప్పటికే హీరో వైష్ణవ్ తేజ్ కు కోటి రూపాయలు. హీరోయిన్ కృతిశెట్టి కి రూ. 25లక్షలు అదనంగా ఇచ్చిన విషయం తెలిసిందే. బెంజ్ కారులో బుచ్చిబాబు, సుకుమార్ చక్కర్లు కొడుతున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Shah Rukh Khan: భారీ యాక్షన్ ఎంటర్టైనర్ గా ‘పఠాన్’.. భారీ రెమ్యునరేషన్ అందుకోనున్న బాలీవుడ్ బాద్షా.. ఎంతంటే

Nagarjuna: ఓటీటీలోకి ఎంట్రీ ఇవ్వనున్న నాగార్జున.. ప్రపంచ యుద్దం నేపథ్యంలో వెబ్ సిరీస్..

రష్మికతో కలిసి డిన్నర్‏కు వెళ్లిన విజయ్ దేవరకొండ.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటో..

కోహ్లీకి అదొక్కటే దారి! విలువైన సలహా ఇచ్చిన ఫేమస్ క్రికెటర్..
కోహ్లీకి అదొక్కటే దారి! విలువైన సలహా ఇచ్చిన ఫేమస్ క్రికెటర్..
గిన్నిస్ వరల్డ్ రికార్డులో తెలంగాణడ్రిల్ మ్యాన్.ఒళ్లు గగుర్పొడిచే
గిన్నిస్ వరల్డ్ రికార్డులో తెలంగాణడ్రిల్ మ్యాన్.ఒళ్లు గగుర్పొడిచే
రజనీకాంత్‌కు గుడి కట్టి పూజలు చేస్తోన్న రిటైర్డ్ జవాన్.. వీడియో
రజనీకాంత్‌కు గుడి కట్టి పూజలు చేస్తోన్న రిటైర్డ్ జవాన్.. వీడియో
విలేకరుల సమావేశంలో పాట్ కమ్మిన్స్ క్యూట్ మూమెంట్..
విలేకరుల సమావేశంలో పాట్ కమ్మిన్స్ క్యూట్ మూమెంట్..
బోర్డర్‌తో పాటు ట్రోఫీ అందజేయకపోవడం పై గవాస్కర్ అలక..!
బోర్డర్‌తో పాటు ట్రోఫీ అందజేయకపోవడం పై గవాస్కర్ అలక..!
విరాట్ కోహ్లి రిటైర్మెంట్ రూమర్స్.. ఇప్పుడు మరో గందరగోళం
విరాట్ కోహ్లి రిటైర్మెంట్ రూమర్స్.. ఇప్పుడు మరో గందరగోళం
మ‌ర‌ణించిన చెర్రీ అభిమానుల‌ కుటుంబాలకు దిల్ రాజు ఆర్థిక సాయం
మ‌ర‌ణించిన చెర్రీ అభిమానుల‌ కుటుంబాలకు దిల్ రాజు ఆర్థిక సాయం
గోరుచిక్కుడులోని గొప్ప గుణాలు తెలిస్తే షాక్‌ తినడం ఖాయం..!
గోరుచిక్కుడులోని గొప్ప గుణాలు తెలిస్తే షాక్‌ తినడం ఖాయం..!
ఇదేంది సామీ ఇలా.. 6 చెత్త రికార్డులతో మొదటిసారి ఇలా..
ఇదేంది సామీ ఇలా.. 6 చెత్త రికార్డులతో మొదటిసారి ఇలా..
షమీ రీ-ఎంట్రీ: బౌలింగ్‌తోనే కాదు, బ్యాటింగ్‌తోనూ అదరగొట్టాడుగా!
షమీ రీ-ఎంట్రీ: బౌలింగ్‌తోనే కాదు, బ్యాటింగ్‌తోనూ అదరగొట్టాడుగా!