AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రష్మికతో కలిసి డిన్నర్‏కు వెళ్లిన విజయ్ దేవరకొండ.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటో..

Vijay Devarakonda & Rashmika Mandanna: 'గీత గోవిందం', 'డియర్ కామ్రేడ్' వంటి సినిమాలతో హిట్ పెయిర్‏గా పేరు తెచ్చుకున్న జంట విజయ్ దేవరకొండ,

రష్మికతో కలిసి డిన్నర్‏కు వెళ్లిన విజయ్ దేవరకొండ.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటో..
Vijay Devarakonda Rashmika
Rajitha Chanti
|

Updated on: Mar 25, 2021 | 9:27 PM

Share

Vijay Devarakonda & Rashmika Mandanna: ‘గీత గోవిందం’, ‘డియర్ కామ్రేడ్’ వంటి సినిమాలతో హిట్ పెయిర్‏గా పేరు తెచ్చుకున్న జంట విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా. ఈ సినిమాల తర్వాత ఇద్దరు వేర్వేరు సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా మారిపోయారు. ప్రస్తుతం విజయ్.. మాస్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ డైరెక్షన్లో లైగర్ సినిమా చేస్తున్నాడు. ఇందులో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్‏గా నటిస్తుంది. బాలీవుడ్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్, చార్మి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ ముంబైలో జరపగుతుంది. ఇక రష్మిక కూడా సుకుమార్, అల్లు అర్జున్ కాంబోలో తెరకెక్కుతున్న పుష్ప సినిమాలో నటిస్తుంది. అయితే గత కొంత కాలంగా వీరిద్దరు ప్రేమలో ఉన్నారనే బాలీవుడ్ ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా వీరిద్దరూ… కలసి ముంబైలోని ఓ స్టార్ హోటల్‏లో డిన్నర్‏కు వెళ్లారు. ప్రస్తుతం వీరి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని.. షూటింగ్‏లో ఎంత బిజీగా ఉన్నా.. వీరిద్దరు ఎక్కువగా కలుసుకునేందుకు టైం కేటాయిస్తున్నారంటూ బీటౌన్‏లో టాక్ నడుస్తోంది. కాగా సిద్ధార్ధ్ మ‌ల్హోత్రా హీరోగా న‌టిస్తున్న `మిష‌న్ మ‌జ్ను` సినిమాతో ర‌ష్మిక బాలీవుడ్ కు ప‌రిచ‌యం కాబోతుంది. ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ కోసం ముంబై వెళ్లిన రష్మిక అక్కడే ఉన్న విజయ్ దేవరకొండతో కలిసి డేట్‏కు వెళ్లినట్లుగా తెలుస్తోంది. ఈ ఫోటలలో రష్మిక చేతిలో అందమైన వైట్ ఫ్లవర్స్ పట్టుకోని కనిపించింది. ఇక మరోసారి వీరిద్దరూ కలిసున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండడంతో.. నెటిజన్లు తమకు తోచినట్లుగా కామెంట్స్ చేస్తున్నారు.

Also Read:

శుక్రవారమే ‘రంగ్ దే’ గ్రాండ్ రిలీజ్.. అందమైన పోస్టర్ రిలీజ్ చేసిన చిత్రయూనిట్.. మరీ ఈసారైన నితిన్ హిట్ కొడతాడా ?

కీర్తి వల్ల మా బతుకే బస్టాండ్ అంటున్న నితిన్ టీం.. బాధలు చెప్పుకుంటున్న దేవి శ్రీ.. ఇంతకీ ఏం చేసిందంటే..

Follow Us
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!