AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shah Rukh Khan: భారీ యాక్షన్ ఎంటర్టైనర్ గా ‘పఠాన్’.. భారీ రెమ్యునరేషన్ అందుకోనున్న బాలీవుడ్ బాద్షా.. ఎంతంటే

బాలీవుడ్ బాద్షా, కింగ్ ఖాన్ షారుక్ ఖాన్ సినిమాకోసం అభిమానులంతా ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. షారుక్ సాలిడ్ హిట్ కొట్టి చాలా కాలం అయ్యింది.

Shah Rukh Khan: భారీ యాక్షన్ ఎంటర్టైనర్ గా 'పఠాన్'.. భారీ రెమ్యునరేషన్ అందుకోనున్న బాలీవుడ్ బాద్షా.. ఎంతంటే
Shahrukh Khan
Rajeev Rayala
|

Updated on: Mar 26, 2021 | 7:17 AM

Share

Shah Rukh Khan : బాలీవుడ్ బాద్షా, కింగ్ ఖాన్ షారుక్ ఖాన్ సినిమాకోసం అభిమానులంతా ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. షారుక్ సాలిడ్ హిట్ కొట్టి చాలా కాలం అయ్యింది. చెన్నై ఎక్స్ ప్రెస్ సినిమాతర్వాత షారుక్ ఆ రెంజ్ హిట్ అందుకోలేక పోయాడు. చివరిగా వచ్చిన జీరో సినిమా.. అంతకు ముందు వచ్చిన ప్రయోగాత్మక చిత్రం ఫ్యాన్ రెండు షారుక్ అభిమానులను దారుణంగా నిరాశపరిచాయి. ఇదిలా ఉంటే తాజాగా షారుక్ ఓ భారీ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే.

యష్ రాజ్ ఫిలింస్ నిర్మిస్తున్న పఠాన్ చిత్రంలో షారూక్ నటిస్తున్నాడు. భారీ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమా కోసం షారుక్ ఏకంగా 100 కోట్లు పారితోషకం తీసుకుంటున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే బాలీవుడ్ లో స్టార్ హీరోల పారితోషకాలు భారీగానే ఉన్నాయి. అయితే ఆ హీరోల సినిమాలు కూడా అదే రేంజ్ లో కలెక్ట్ కూడా చేస్తున్నాయి. ఈక్రమంలో షారుక్ 100కోట్ల రెమ్యునరేషన్ తీసుకోవడం ఇప్పుడు బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. ఈ సినిమా 2020 నవంబర్ లో ప్రారంభమైంది. 2022 లో విడుదల కానుంది. దీపికా పదుకొణె హీరోయిన్ గా నటిస్తుండగా జాన్ అబ్రహం ప్రతినాయకుడిగా నటిస్తున్నాడు. ఇక ఈ సినిమాలో కండల వీరుడు సల్మాన్ ఖాన్ గెస్ట్ రోల్ లో కనిపించనున్నాడని తెలుస్తుంది. ఇప్పటికే ఈసినిమానుంచి కొన్ని ఫోటోలు లీక్ అయ్యి సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. త్వరలోనే ఈ సినిమానుంచి ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేయనున్నారు చిత్రయూనిట్.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Nagarjuna: ఓటీటీలోకి ఎంట్రీ ఇవ్వనున్న నాగార్జున.. ప్రపంచ యుద్దం నేపథ్యంలో వెబ్ సిరీస్..

రష్మికతో కలిసి డిన్నర్‏కు వెళ్లిన విజయ్ దేవరకొండ.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటో..

శుక్రవారమే ‘రంగ్ దే’ గ్రాండ్ రిలీజ్.. అందమైన పోస్టర్ రిలీజ్ చేసిన చిత్రయూనిట్.. మరీ ఈసారైన నితిన్ హిట్ కొడతాడా ?

Follow Us
సాధారణ కాఫీకి బదులుగా.. ఇలా వాల్‌నట్ మిల్క్ కాఫీని ట్రై చేయండి..
సాధారణ కాఫీకి బదులుగా.. ఇలా వాల్‌నట్ మిల్క్ కాఫీని ట్రై చేయండి..
బాలయ్యకు ఒక్క మెసేజ్ చేశా.. ఆరోజు ఆయనలో నాకు దేవుడు కనిపించాడు
బాలయ్యకు ఒక్క మెసేజ్ చేశా.. ఆరోజు ఆయనలో నాకు దేవుడు కనిపించాడు
హోటల్ స్టైల్ రవ్వ ఉప్మా రహస్యం..ఇలా చేస్తే అందరూ ఇష్టంగా తింటారు!
హోటల్ స్టైల్ రవ్వ ఉప్మా రహస్యం..ఇలా చేస్తే అందరూ ఇష్టంగా తింటారు!
ఇల్లు వదిలి వెళ్లిన బాలుడు బురద గుంటలో ఇలా.. క్లైమాక్స్ ఊహించలేరు
ఇల్లు వదిలి వెళ్లిన బాలుడు బురద గుంటలో ఇలా.. క్లైమాక్స్ ఊహించలేరు
ఇష్టమైన వాళ్ళు దూరమైన తర్వాతే విలువ ఎందుకు తెలుస్తుంది?
ఇష్టమైన వాళ్ళు దూరమైన తర్వాతే విలువ ఎందుకు తెలుస్తుంది?
ఇది పండుకానీ పండు.. కనిపిస్తే వదలకండి.. ఆ రోగాలకు సూపర్ మెడిసిన్!
ఇది పండుకానీ పండు.. కనిపిస్తే వదలకండి.. ఆ రోగాలకు సూపర్ మెడిసిన్!
ఆవును వెతుక్కుంటూ అడవిలోకి వెళ్ళాడు..! తర్వాత..
ఆవును వెతుక్కుంటూ అడవిలోకి వెళ్ళాడు..! తర్వాత..
బాలయ్య గురించి చాలామందికి తెలియని విషయాలు మీకోసం..
బాలయ్య గురించి చాలామందికి తెలియని విషయాలు మీకోసం..
రూ.1.10 లక్షల కోట్ల భూములకు రక్షణ.. ప్రభుత్వ స్థలాలకు హైడ్రా అండ
రూ.1.10 లక్షల కోట్ల భూములకు రక్షణ.. ప్రభుత్వ స్థలాలకు హైడ్రా అండ
లెజెండరీ డైరెక్టర్ భారతీరాజా కన్నుమూత.. శోకసంద్రంలో సినీ పరిశ్రమ
లెజెండరీ డైరెక్టర్ భారతీరాజా కన్నుమూత.. శోకసంద్రంలో సినీ పరిశ్రమ