Mrunal Thakur: ఆ ఇద్దరు హీరోల నుంచి అది నేర్చుకున్నాను.. మృణాల్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

సీతారామం సినిమాతో ఓవర్ నైట్ ల్పో క్రేజ్ తెచ్చుకున్న భామ మృణాల్ ఠాకూర్. అంతకు మందు బాలీవుడ్ లో షాహిద్ కపూర్ తో కలిసి జెర్సీ సినిమాలో నటించింది. ఇక హను  రాఘవపూడి దర్శకత్వంలో వచ్చిన సీతారామం సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన ఈ సినిమాలో సీతామహాలక్ష్మీ పాత్రలో మెప్పించింది మృణాల్. ఇక ఈ సినిమా సూపర్ సక్సెస్ అవ్వడంతో ఇప్పుడు ఈ చిన్నదానికి […]

Mrunal Thakur: ఆ ఇద్దరు హీరోల నుంచి అది నేర్చుకున్నాను.. మృణాల్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
Mrunal Thakur
Follow us
Rajeev Rayala

|

Updated on: Aug 31, 2023 | 7:48 AM

సీతారామం సినిమాతో ఓవర్ నైట్ ల్పో క్రేజ్ తెచ్చుకున్న భామ మృణాల్ ఠాకూర్. అంతకు మందు బాలీవుడ్ లో షాహిద్ కపూర్ తో కలిసి జెర్సీ సినిమాలో నటించింది. ఇక హను  రాఘవపూడి దర్శకత్వంలో వచ్చిన సీతారామం సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన ఈ సినిమాలో సీతామహాలక్ష్మీ పాత్రలో మెప్పించింది మృణాల్. ఇక ఈ సినిమా సూపర్ సక్సెస్ అవ్వడంతో ఇప్పుడు ఈ చిన్నదానికి టాలీవుడ్ లో క్రీజీ ఆఫర్స్ దక్కుతున్నాయి. ఇప్పటికే నేచురల్ స్టార్ నాని నటిస్తున్న హాయ్ నాన్న సినిమాలో హీరోయిన్ గా చేస్తుంది. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. త్వరలోనే ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే విజయ్ దేవరకొండ నటిస్తున్న సినిమాలోనూ ఆఫర్ అందుకుంది మృణాల్.

విజయ్ కెరీర్ లో 12వ సినిమాగా రానున్న మూవీలో హీరోయిన్ గా మృణాల్ ఎపిక అయ్యింది. ఈ మూవీ పూజ కార్యక్రమాలతో మొదలైంది. ఇక ఈ అమ్మడు సోషల్ మీడియాలో పెట్టె పోస్ట్ లకు ఫోటోలకు విపరీతమైన క్రేజ్ ఉంది. సినిమాల్లో పెద్దతిగా కనిపించే మృణాల్ సోషల్ మీడియాలో మాత్రం అందాలతో రెచ్చిపోతుంది.

హాట్ హాట్ ఫొటోలతో కుర్రకారుకు కిర్రెక్కిస్తుంది ఈ చిన్నది. హాట్ హాట్ ఫోటోలకు పెట్టింది పేరు మృణాల్. ఇదిలా ఉంటే ఈ అమ్మడు తాజాగా చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. హీరో నాని, దుల్కర్ సల్మాన్ నుంచి చాలా విషయాలను నేర్చుకున్నానని తెలిపింది మృణాల్.

దుల్కర్ సల్మాన్ నాపై నాకు నమ్మకం కలిగేలా చేశారని ఎంతో దైర్యం చెప్పారని తెలిపింది. అలాగే డైలాగ్స్ విషయంలో నాకు ఉన్న భయం దుల్కర్ వల్ల పోయిందని తెలిపింది. ఇతర భాషల్లో డైలాగ్స్ ఎలా చెప్పాలో నేర్చుకున్నానని తెలిపింది.  ఇక మన ఆలోచనలు స్మార్ట్ గా ఉండాలని నాని ఎప్పుడూ చెప్తూ ఉంటాడని. నాని నుంచి ఆ విషయాన్నీ నేర్చుకున్నానని తెలిపింది మృణాల్.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!