AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

MAA: డీజీపీని కలిసిన ‘మా’ అసోసియేషన్ ప్రతినిధులు.. ఆ యూట్యూబ్ ఛానెల్స్ పై వేటు..

ఇప్పటికే 25 చానెళ్లను యూట్యూబ్‌ సాయంతో డిలీట్‌ చేయించిన అసోసియేషన్‌... అసభ్యకర వీడియోలు తొలగించకపోతే మిగతా ఛానెల్స్‌ను షట్‌ చేయిస్తామంటూ వార్నింగ్‌ ఇస్తోంది. ఇక ట్రోల్స్‌కి సంబంధించి సైబర్ క్రైమ్‌లో వింగ్‌ ఏర్పాటు చేస్తామన్నారు డీజీపీ. ఇటు పోలీసులతో సమన్వయం కోసం మూవీ అసోసియేషన్‌ కూడా ఓ కమిటీని ఏర్పాటు చేస్తామంటోంది.

Rajitha Chanti
|

Updated on: Jul 18, 2024 | 6:23 PM

Share

లిమిట్స్‌ దాటిన ట్రోలర్స్‌ను టార్గెట్‌ చేసింది మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్. సినిమా వాళ్ల మీద డార్క్‌ కామెడీ చేస్తున్న ట్రోలర్స్‌ తాట తీయడమే లక్ష్యంగా పెట్టుకుంది. నటీనటులపై అసభ్యంగా దుష్రచారం చేస్తున్న 200 యూట్యూబ్‌ ఛానెల్స్‌ను గుర్తించి… డీజీపీకి కంప్లైంట్‌ చేసింది. 200 ఛానెళ్లకి సంబంధించిన వివరాలను డీజీపీకి రిపోర్ట్‌ చేశారు మూవీ అసోసియేషన్‌ ప్రతినిధులు. ఇప్పటికే 25 చానెళ్లను యూట్యూబ్‌ సాయంతో డిలీట్‌ చేయించిన అసోసియేషన్‌… అసభ్యకర వీడియోలు తొలగించకపోతే మిగతా ఛానెల్స్‌ను షట్‌ చేయిస్తామంటూ వార్నింగ్‌ ఇస్తోంది. ఇక ట్రోల్స్‌కి సంబంధించి సైబర్ క్రైమ్‌లో వింగ్‌ ఏర్పాటు చేస్తామన్నారు డీజీపీ. ఇటు పోలీసులతో సమన్వయం కోసం మూవీ అసోసియేషన్‌ కూడా ఓ కమిటీని ఏర్పాటు చేస్తామంటోంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
పుట్టిన వెంటనే పిల్లలు ఎందుకనీ గుక్కపట్టి ఏడుస్తారు..?
పుట్టిన వెంటనే పిల్లలు ఎందుకనీ గుక్కపట్టి ఏడుస్తారు..?
డ్రగ్ మాఫియా డాన్ మరణంతో అట్టుడుకుతున్న మెక్సికో!
డ్రగ్ మాఫియా డాన్ మరణంతో అట్టుడుకుతున్న మెక్సికో!
చికెన్ తిన్న తర్వాత పొరపాటున కూడా వీటిని తినకండి..
చికెన్ తిన్న తర్వాత పొరపాటున కూడా వీటిని తినకండి..
రమ్యకృష్ణ కొడుకు ఎంట్రీ పై డైరెక్టర్ కృష్ణ వంశీ కామెంట్స్..
రమ్యకృష్ణ కొడుకు ఎంట్రీ పై డైరెక్టర్ కృష్ణ వంశీ కామెంట్స్..
పోర్టబుల్ ACతో ఇల్లంతా కూల్‌ కూల్‌.. ఎక్కడికైనా తీసుకెళ్లొచ్చు..
పోర్టబుల్ ACతో ఇల్లంతా కూల్‌ కూల్‌.. ఎక్కడికైనా తీసుకెళ్లొచ్చు..
బ్యాంకు లాకర్లో బంగారం మాయమైందా? ఇలా చేస్తే 100 రెట్లు లాభం..
బ్యాంకు లాకర్లో బంగారం మాయమైందా? ఇలా చేస్తే 100 రెట్లు లాభం..
ఇది అగ్ని పరీక్ష.. ఇంట్లో తండ్రి మృతదేహం.. మరోవైపు ఇంటర్ ఎగ్జామ్
ఇది అగ్ని పరీక్ష.. ఇంట్లో తండ్రి మృతదేహం.. మరోవైపు ఇంటర్ ఎగ్జామ్
పెళ్లిలో వింత ఆచారం.. చూస్తే నవ్వు ఆపుకోలేరు..!
పెళ్లిలో వింత ఆచారం.. చూస్తే నవ్వు ఆపుకోలేరు..!
సామాన్యులకు గుడ్‌న్యూస్‌.. భారీగా తగ్గనున్న వంట నూనె ధరలు!
సామాన్యులకు గుడ్‌న్యూస్‌.. భారీగా తగ్గనున్న వంట నూనె ధరలు!
వంశీ ఎంతకు తెగించాడు.. మ్యాట్రిమోనిల్ ద్వారా పరిచయం పెంచుకుని..
వంశీ ఎంతకు తెగించాడు.. మ్యాట్రిమోనిల్ ద్వారా పరిచయం పెంచుకుని..