‘అక్షర’ ప్రీరిలీజ్‌ వేడుకకు గెస్ట్‌‌‌‌‌గా కల్వకుంట్ల కవిత.. టీమ్ పై ప్రశంసలు కురిపించిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు

లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు ఎప్పుడు మంచి ఆదరణ దక్కుతుంది. ఇటీవల కాలంలో స్టార్ హీరోయిన్లు చిన్న హీరోయిన్లు అనే తేడా లేకుండా వరుసగా లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో దూసుకుపోతున్నారు.

'అక్షర' ప్రీరిలీజ్‌ వేడుకకు గెస్ట్‌‌‌‌‌గా కల్వకుంట్ల కవిత.. టీమ్ పై ప్రశంసలు కురిపించిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు

Akshara Movie : లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు ఎప్పుడు మంచి ఆదరణ దక్కుతుంది. ఇటీవల కాలంలో స్టార్ హీరోయిన్లు చిన్న హీరోయిన్లు అనే తేడా లేకుండా అవకాశాలు రావడం ఆలస్యం లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో దూసుకుపోతున్నారు. ఈ క్రమంలో తీవ్రాలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సినిమా అక్షర. నందితా శ్వేత లీడ్ రోల్ చేస్తున్న మూవీ ఇది.

సినిమా హాల్ ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై బి. చిన్ని కృష్ణ దర్శకత్వంలో సురేష్ వర్మ అల్లూరి, అహితేజ బెల్లంకొండ నిర్మిస్తున్న ఈ మూవీ షూటింగ్ ఫినిష్ చేసుకొని రిలీజ్‌కు రెడీ అయింది. ఇటీవలే  ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది.  ఈ క్రమంలో ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ ను గ్రాండ్ గా నిర్వహించనున్నారు. ఈకార్యక్రమానికి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్లకవిత ముఖ్యఅతిధిగా హాజరుకానున్నారు. సినిమా కాన్సెప్ట్‌ నచ్చడంతో యూనిట్‌ను కవిత ప్రశంసించడంతో పాటు ఈ నెల 23న జరుగనున్న చిత్ర ప్రీరిలీజ్‌ వేడుకకు హాజరవుతానని కవిత తెలిపారు. ఈమేరకుకవితను కలిసిన ఫోటోను చిత్రబృందంసోషల్ మీడియాలోషేర్ చేసింది.

మరిన్ని ఇక్కడ చదవండి :

LIger Movie: బాలీవుడ్ పార్టీల్లో మునిగి తేలుతున్న ‘రౌడీ బాయ్‌’ అండ్‌ టీమ్‌.. వైరల్‌గా మారిన ఫొటోలు..

ప్రభాస్ న్యూలుక్ అదుర్స్.. సోషల్ మీడియాలో వైరల్ అవుతన్న ఫోటోస్.. ఆ సినిమా కోసం ముస్తాబవుతున్న రెబల్ స్టార్..

Click on your DTH Provider to Add TV9 Telugu