AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రభాస్ న్యూలుక్ అదుర్స్.. సోషల్ మీడియాలో వైరల్ అవుతన్న ఫోటోస్.. ఆ సినిమా కోసం ముస్తాబవుతున్న రెబల్ స్టార్..

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఫుల్ జోష్ మీదున్నాడు. వరుసగా సినిమాలను లైన్లో పెట్టెస్తూ.. మోస్ట్ వాంటెడ్ హీరోగా మారిపోయాడు రెబల్ స్టార్. ఇప్పటికే ప్రభాస్, పూజా హెగ్డె హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా

ప్రభాస్ న్యూలుక్ అదుర్స్.. సోషల్ మీడియాలో వైరల్ అవుతన్న ఫోటోస్.. ఆ సినిమా కోసం ముస్తాబవుతున్న రెబల్ స్టార్..
Rajitha Chanti
|

Updated on: Feb 22, 2021 | 12:55 PM

Share

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఫుల్ జోష్ మీదున్నాడు. వరుసగా సినిమాలను లైన్లో పెట్టెస్తూ.. మోస్ట్ వాంటెడ్ హీరోగా మారిపోయాడు రెబల్ స్టార్. ఇప్పటికే ప్రభాస్, పూజా హెగ్డె హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా ‘రాధేశ్యామ్’ జూలై 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇదిలా ఉండగా.. ప్రభాస్ ప్రస్తుతం మరో రెండు సినిమాల షూటింగ్‏లలో పాల్గొంటున్నాడు. కేజీఎఫ్ ఫేం ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో ‘సలర్’ సినిమా చిత్రీకరణలో పాల్గొంటున్నాడు. ఈ సినిమాతోపాటే బాలీవుడ్ డైరెక్టర్ ఓంరౌత్ డైరెక్షన్లో ఆదిపురుష్ మూవీ చేయనున్నాడు. తాజాగా సోషల్ మీడియాలో ప్రభాస్ న్యూలుక్ తెగ వైరల్ అవుతుంది.

ప్రభాస్, ఓంరౌత్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘ఆదిపురుష్’ సినిమా ఇటీవలే ముంబైలో ప్రారంభమయ్యింది. ఇందులో ప్రభాస్ రాముడిగా కనిపించనున్నాడు. తాజాగా ముంబైలో వేసిన సెట్‏లో ఓ అభిమానితో కలిసి ఫోటోకు ఫోజులిచ్చాడు ప్రభాస్. ఇంకేముందు ఆ ఫోటో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతుంది. ఆదిపురుష్ సినిమాలో ప్రభాస్ ఇదే లుక్‏లో కనిపించనున్నట్లుగా ప్రచారం జరుగుతంది. దీంతో ట్విట్టర్‏లో #Adipurush అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. దీంతో ఆదిపురుష్ సినిమా నుంచి ప్రభాస్ న్యూలుక్ ఎప్పుడు రివీల్ చేస్తారా అని ఎదురు చూస్తున్నారు అభిమానులు. రూ.400 కోట్ల భారీ బడ్జెట్‏తో తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ రావణుడి పాత్రలో కనిపించనున్నాడు.

Also Read:

Chitram Movie Sequel: ‘చిత్రం’ సినిమాకు సీక్వెల్ అనౌన్స్ చేసిన డైరెక్టర్ తేజ.. త్వరలోనే సెట్స్ పైకి..

Follow Us
టాయిలెట్లు శుభ్రం చేసిన మంత్రి జూపల్లి కృష్ణారావు
టాయిలెట్లు శుభ్రం చేసిన మంత్రి జూపల్లి కృష్ణారావు
ఫిట్స్ వచ్చినట్లుగా వింతగా ప్రవర్తిస్తూ.. షాకిచ్చిన హ్యూమనాయిడ్ ర
ఫిట్స్ వచ్చినట్లుగా వింతగా ప్రవర్తిస్తూ.. షాకిచ్చిన హ్యూమనాయిడ్ ర
సినిమాలో మ్యాటర్ ఉంటే.. అది మ్యాటరే కాదసలు..!
సినిమాలో మ్యాటర్ ఉంటే.. అది మ్యాటరే కాదసలు..!
త్రివిక్రమ్, శ్రీను వైట్ల అడుగుల్లో ఆ ఇద్దరు డైరెక్టర్స్
త్రివిక్రమ్, శ్రీను వైట్ల అడుగుల్లో ఆ ఇద్దరు డైరెక్టర్స్
చంద్రుడిపై ఇల్లు.. మరో ఆరేళ్లలోనే..! నాసా కొత్త ప్లాన్‌!
చంద్రుడిపై ఇల్లు.. మరో ఆరేళ్లలోనే..! నాసా కొత్త ప్లాన్‌!
యాపిల్ తింటున్నారా? ఈ ఒక్క పని చేస్తే ఆరోగ్య ప్రయోజనాలు రెట్టింపు
యాపిల్ తింటున్నారా? ఈ ఒక్క పని చేస్తే ఆరోగ్య ప్రయోజనాలు రెట్టింపు
వామ్మో.. సెల్‌ఫోన్లే కాదు.. ల్యాప్‌టాప్‌లు పేలుతున్నాయ్‌గా
వామ్మో.. సెల్‌ఫోన్లే కాదు.. ల్యాప్‌టాప్‌లు పేలుతున్నాయ్‌గా
లగ్జరీ ఇళ్లు.. కార్లు.. త్రిష ఆస్తులు విలువ ఎంతో తెలుసా?
లగ్జరీ ఇళ్లు.. కార్లు.. త్రిష ఆస్తులు విలువ ఎంతో తెలుసా?
మటన్‌ అమ్మే పనిలో షాపు ఓనర్.. అంతలో వచ్చిన ఊహించని కస్ట్‌మర్‌
మటన్‌ అమ్మే పనిలో షాపు ఓనర్.. అంతలో వచ్చిన ఊహించని కస్ట్‌మర్‌
నెలసరి వచ్చిందా అంటూ నీచంగా అవహేళన చేసేవాడు..
నెలసరి వచ్చిందా అంటూ నీచంగా అవహేళన చేసేవాడు..