Megastar Chiranjeevi: మరోసారి ‘ఠాగూర్’ కథతో చిరు.. బ్లాక్ బస్టర్ హిట్టు కోసం ప్లాన్ చేస్తోన్న బాబీ

మెగాస్టార్ చిరంజీవి వరుస సినిమాలు చేస్తూ బిజీబిజీగా ఉన్నాడు. ప్రస్తుతం కొరటాల శివ డైరెక్షన్‌లో ఆచార్య సినిమా చేస్తుండగా..

Megastar Chiranjeevi: మరోసారి 'ఠాగూర్' కథతో చిరు.. బ్లాక్ బస్టర్ హిట్టు కోసం ప్లాన్ చేస్తోన్న బాబీ
Chiranjeevi
Follow us
Rajitha Chanti

|

Updated on: Apr 15, 2021 | 10:50 PM

మెగాస్టార్ చిరంజీవి వరుస సినిమాలు చేస్తూ బిజీబిజీగా ఉన్నాడు. ప్రస్తుతం కొరటాల శివ డైరెక్షన్‌లో ఆచార్య సినిమా చేస్తుండగా.. మే 14న ఈ సినిమా రిలీజ్ కానుంది. ఇప్పటికే రిలీజ్ అయిన ఆచార్య టీజర్ ప్రేక్షలను విపరీతంగా ఆకట్టుకుంది. ఆ తర్వాత గత కొద్దిరోజుల క్రితం రాంచరణ్ బర్త్ డే సందర్భంగా విడుదలైన పోస్టర్‌లో చిరు, రాంచరణ్ నక్సలైట్ పాత్రలలో కనిపించడం ఆసక్తికరంగా మారింది. ఇందులో రాంచరణ్ ఫుల్ లెన్త్ పాత్రలలో నటిస్తుండటంతో సినిమాపై మెగా అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఇక ఈ సినిమా తర్వాత మూడు సినిమాలను చిరు లైన్‌లో పెట్టేశాడు. మెహర్ రమేష్ డైరెక్షన్‌లో వేదాళం రీమేక్, మెహన్ రాజా తెరకెక్కించనున్న లూసీఫర్ రీమేక్‌తో పాటు బాబీ డైరెక్షన్‌లో ఒక సినిమాలో చిరు నటించనున్న విషయం తెలిసిందే.

అయితే తాజాగా చిరు-బాబీ కాంబినేషన్‌లో రానున్న సినిమాకు సంబంధించి ఒక వార్త ఫిల్మ్ నగర్ సర్కిల్స్‌లో హాట్‌టాపిక్‌గా మారింది. ఠాగూర్ మాదిరిగా ఈ సినిమా ఉంటుందని టాక్. అలాగే విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో ఎమోషనల్‌తో కూడిన ఫ్యామిలీ సీన్లు ఉంటాయని ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాకు వీరయ్య అనే టైటిల్ ఖరారు చేసినట్లు టాలీవుడ్ సర్కిల్స్‌లో వార్తలు వినిపిస్తున్నాయి.

గతంలో వి.వి వినాయక్-చిరు కాంబినేషన్‌లో వచ్చిన ఠాగూర్ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో మనందరికీ తెలిసిందే. అప్పట్లో టాలీవుడ్ రికార్డులను బద్దలు కొట్టగా.. చిరు కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్ సినిమాగా నిలిచింది. ఇప్పుడు అలాంటి బ్యాక్‌డ్రాప్‌లోనే సమాజంలోని సమస్యలను ఎత్తిచూపేలా బాబీ తెరకెక్కించే సినిమా ఉంటుందని వినికిడి.

ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్, రవిశింకర్ నిర్మించనున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. అలాగే ఈ సినిమాతో పాటు లూసీఫర్ రీమేక్‌లో కూడా ఒకేసారి చిరు నటించనున్నాడని తెలుస్తోంది.

Also Read: Mahesh Babu: మహేష్ బాబు, త్రివిక్రమ్ మూవీ అప్‏డేట్.. ఆ స్పెషల్ రోజున అనౌన్స్ చేయనున్నారా ?

Drishyam 2 Movie: స్పీడ్ పెంచిన వెంకటేష్.. ‘దృశ్యం-2’ వెంకీ మామా షూటింగ్ కంప్లీట్.. ఆశ్చర్యపోతున్న ఫ్యాన్స్..

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే