- Telugu News Photo Gallery Cinema photos Actress radhika apte talks about the sleep walkers film and turning as director
అందుకే అందులో నటించాలని అనిపించలేదు. ‘ది స్లీప్ వాకర్స్’ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలను చెప్పిన రాధికా ఆప్టే..
రాధికా ఆప్టే.. సంప్రదాయంగా కనిపించే మోడ్రన్ అమ్మాయి. బాలకృష్ణకు జోడీగా లెజెండ్ సినిమాలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.
Updated on: Apr 15, 2021 | 11:24 PM

ఆయనతో ఓ సినిమాకి అంగీకరించాను. కానీ తక్కువ వేతనంతో పని చేయాల్సి వచ్చిందని వాపోయారు.

తాజాగా ఓ ప్రముఖ దర్శకుడి పై సంచలన వ్యాఖ్యలు చేసింది.ఆయన ఎవరో కాదు రామ్ గోపాల్ వర్మ

ఈ సినిమా గురించి రాధిక ఆప్టే మాట్లాడుతూ.. నిజానికి నేను డైరెక్టర్ అవ్వాలనుకోలేదు. అయితే రాయడం అంటే ఇష్టం.

అది కూడా ఎందుకంటే... ఒక నటిగా నేను వేరేవారి కథల్లో నటిస్తాను. నా ఊహల్లో కొన్ని చాలెంజింగ్ కథలు ఉంటాయి. ఆ కథలు రాయాలనుకున్నాను.

‘ది స్లీప్ వాకర్స్’ కథ మొత్తం రెడీ అయ్యాక అందులో నటించాలని నాకు అనిపించలేదు. డైరెక్షన్ చేయాలనిపించింది.

ఆతర్వాత బాలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది రాధికా ఆప్టే. సినిమాలతోనే కాదు ఈ ముద్దుగుమ్మ వివాదాలతోను బాగానే పాపులర్ అయ్యింది.

అంతకన్నా ముందు వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన రక్త చరిత్ర సినిమాలో నటించింది ఈ బ్యూటీ.

రాధికా ఆప్టే




