AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mega Family: కొత్త కోడలు సున్నుండలు చేస్తుంది.. సంక్రాంతిసంబరాల్లో మెగా ఫ్యామిలీ

సంక్రాంతి సంబరాల కోసం మెగా, అల్లు ఫ్యామిలీ మెంబర్స్ బెంగళూరు చేరుకున్నారు. ఈ వేడుకల కోసం బెంగళూరులోని ఫాంహౌస్ అందంగా ముస్తాబైంది. రామ్ చరణ్-ఉపాసన దంపతులు క్లీంకార రాకతో తల్లిదండ్రులు కావడం... వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠి పెళ్లితో ఓ ఇంటి వారవడం...

Mega Family: కొత్త కోడలు సున్నుండలు చేస్తుంది.. సంక్రాంతిసంబరాల్లో మెగా ఫ్యామిలీ
Upasna, Lavanya Tripathi
Rajeev Rayala
|

Updated on: Jan 15, 2024 | 9:34 AM

Share

సంక్రాంతి సంబరాల కోసం మెగా, అల్లు ఫ్యామిలీ మెంబర్స్ బెంగళూరు చేరుకున్నారు. ఈ వేడుకల కోసం బెంగళూరులోని ఫాంహౌస్ అందంగా ముస్తాబైంది. రామ్ చరణ్-ఉపాసన దంపతులు క్లీంకార రాకతో తల్లిదండ్రులు కావడం… వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠి పెళ్లితో ఓ ఇంటి వారవడం… ఈసారి మెగా కుటుంబంలో ఈ సంక్రాంతికి కొత్త శోభను తీసుకువచ్చాయి.

ఈ నేపథ్యంలో, మెగా కోడళ్లు ఉపాసన, లావణ్య త్రిపాఠి మధ్య ఇన్ స్టా స్టోరీస్ లో ఆసక్తికర పోస్టులు నడిచాయి. “కొత్త కోడలు మా అందరికీ సున్నుండలు చేస్తోంది… ఆమె ఎంతో స్వీట్” అంటూ లావణ్య త్రిపాఠీని ఉద్దేశించి ఉపాసన పోస్ట్ చేయగా…. “థాంక్యూ.. సూపర్ స్వీట్ పెద్ద కోడలు” అంటూ లావణ్య త్రిపాఠి బదులిచ్చారు. రామ్ చరణ్, ఉపాసన హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్లారు. ఇతర మెగా ఫ్యామిలీ మెంబర్స్, అల్లు కుటుంబ సభ్యులు కూడా బెంగళూరు చేరుకున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

రవితేజ, కృష్ణవంశీ ఎందుకు మాట్లాడుకోరు.! ఓపెన్‌గా చెప్పేసిన టాలీవు
రవితేజ, కృష్ణవంశీ ఎందుకు మాట్లాడుకోరు.! ఓపెన్‌గా చెప్పేసిన టాలీవు
నాగోరే నాగోబా.. నేడే మహాపూజ.. అర్థరాత్రి నుండి జాతర షురూ..
నాగోరే నాగోబా.. నేడే మహాపూజ.. అర్థరాత్రి నుండి జాతర షురూ..
ఉదయాన్నే ఖాళీ కడుపుతో బొప్పాయి తింటున్నారా? ఏం జరుగుతుందంటే..
ఉదయాన్నే ఖాళీ కడుపుతో బొప్పాయి తింటున్నారా? ఏం జరుగుతుందంటే..
సూపర్ సిక్స్‌లో భారత్ దూకుడు.. ఖాతాలోకి మరో ట్రోఫీ..?
సూపర్ సిక్స్‌లో భారత్ దూకుడు.. ఖాతాలోకి మరో ట్రోఫీ..?
ఎవరైనా చనిపోయినప్పుడు తెల్లటి దుస్తులు ఎందుకు ధరిస్తారో తెలుసా?
ఎవరైనా చనిపోయినప్పుడు తెల్లటి దుస్తులు ఎందుకు ధరిస్తారో తెలుసా?
అఖిల్ మూవీపై ముందే ఫిక్సయ్యా.. వినాయక్ చెప్పినా వినలేదు.!
అఖిల్ మూవీపై ముందే ఫిక్సయ్యా.. వినాయక్ చెప్పినా వినలేదు.!
విషాదం నుంచి విజయం వైపు.. గృహిణి నుంచి సక్సెస్ ఫుల్ బిజినెస్..
విషాదం నుంచి విజయం వైపు.. గృహిణి నుంచి సక్సెస్ ఫుల్ బిజినెస్..
హైదరాబాద్ వాసులకు శుభవార్త.. మెట్రో సర్వీసులపై కీలక అప్డేట్
హైదరాబాద్ వాసులకు శుభవార్త.. మెట్రో సర్వీసులపై కీలక అప్డేట్
ఇంట్లో ఈ మొక్కను పెంచుకోండి.. మీ అదృష్టం పంట పండినట్టే..!
ఇంట్లో ఈ మొక్కను పెంచుకోండి.. మీ అదృష్టం పంట పండినట్టే..!
ఆ సాంగ్ తర్వాత నా జీవితమే మారిపోయింది..
ఆ సాంగ్ తర్వాత నా జీవితమే మారిపోయింది..