Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

RRR: తమ్మారెడ్డికి గట్టి కౌంటర్ ఇచ్చిన మెగాబ్రదర్ నాగబాబు.. నీ… అంటూ..

ఈ సినిమాలోని నాటు నాటు సాంగ్  ఆస్కార్‌కు నామినేట్ అయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం రామ్ చరణ్, ఎన్టీఆర్, రాజమౌళి తో పాటు మిగతా టీమ్ కూడా లాస్ ఏంజెల్స్‌లో అడుగు పెట్టారు.

RRR: తమ్మారెడ్డికి గట్టి కౌంటర్ ఇచ్చిన మెగాబ్రదర్ నాగబాబు.. నీ... అంటూ..
Nagababu
Follow us
Rajeev Rayala

|

Updated on: Mar 10, 2023 | 12:36 AM

ఆర్ఆర్ఆర్ సినిమా ప్రమోషన్స్ కోసం 80 కోట్లు ఖర్చు చేసింది దాంతో మేము 10 సినిమాలు తీసి మొఖాన కొడతాం అంటూ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్ చేసిన సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.. ఆర్ఆర్ఆర్ సినిమా ఆస్కార్ కు నామినేట్ అయిన విషయం తెలిసిందే. ఈ సినిమాలోని నాటు నాటు సాంగ్  ఆస్కార్‌కు నామినేట్ అయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం రామ్ చరణ్, ఎన్టీఆర్, రాజమౌళి తో పాటు మిగతా టీమ్ కూడా లాస్ ఏంజెల్స్‌లో అడుగు పెట్టారు. అక్కడ వరుస ఇంటర్వ్యూలతో బిజీ బిజీగా ఉన్నారు. అయితే ఆర్ఆర్ఆర్ సినిమా పై తమ్మారెడ్డి చేసిన కామెంట్స్ వైరల్ అవడంతో సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి.

కాగా తమ్మారెడ్డి వ్యాఖ్యాల పై మెగా బ్రదర్ నాగబాబు స్పందించారు. నీ…ఖర్చుపెట్టడారా 80కోట్లు ట్రిపులార్‌కి ఆస్కార్‌కోసం అంటూ ఘాటుగా రెస్పాండ్ అయ్యారు నాగబాబు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.

టు హోమ్‌ ఎవర్‌ ఇట్‌ మే కన్సర్న్‌ అంటూ నాగబాబు కామెంట్ చేశారు. ఈ బూతు పంచాంగం వైసీపీ పరిభాషలో అంటూ పొలిటికల్‌ రంగు కూడా పులిమారు నాగబాబు. ఇక ఇప్పుడు సోషల్‌ మీడియాలో  నాగబాబు ట్వీట్‌ వైరల్ అవుతోంది. మరి దీని పై తమ్మారెడ్డి ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.

స్త్రీలకు సౌభాగ్యాన్ని ఇచ్చే కామద ఏకాదశి ఎప్పుడు? పూజా విధానం
స్త్రీలకు సౌభాగ్యాన్ని ఇచ్చే కామద ఏకాదశి ఎప్పుడు? పూజా విధానం
ఏప్రిల్‌ నెలలో వచ్చే సరికొత్త స్మార్ట్‌ ఫోన్లు.. ఫీచర్స్‌ ఇవే..!
ఏప్రిల్‌ నెలలో వచ్చే సరికొత్త స్మార్ట్‌ ఫోన్లు.. ఫీచర్స్‌ ఇవే..!
బాత్రూంలోకి వచ్చిన పాము.. నీ కష్టం పగవాడికి కూడా రాకూడదు బ్రో..
బాత్రూంలోకి వచ్చిన పాము.. నీ కష్టం పగవాడికి కూడా రాకూడదు బ్రో..
నీటి అడుగున రైలు మార్గం..ముంబై టూ దుబాయ్‌..కేవలం రెండు గంటల్లోనే!
నీటి అడుగున రైలు మార్గం..ముంబై టూ దుబాయ్‌..కేవలం రెండు గంటల్లోనే!
నార్త్ సినిమాల్లో సౌత్ మిక్చర్‌... సక్సెస్‌ కోసం బాలీవుడ్ పాట్లు
నార్త్ సినిమాల్లో సౌత్ మిక్చర్‌... సక్సెస్‌ కోసం బాలీవుడ్ పాట్లు
అందాలతో సెగలు రేపుతున్న పాయల్.. ఫొటోస్ చూస్తే మతిపోవాల్సిందే!
అందాలతో సెగలు రేపుతున్న పాయల్.. ఫొటోస్ చూస్తే మతిపోవాల్సిందే!
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు బంద్.. ఏయే రోజుల్లో అంటే..!
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు బంద్.. ఏయే రోజుల్లో అంటే..!
భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్న వ్యక్తిని భర్త ఏం చేశాడో తెలుసా?
భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్న వ్యక్తిని భర్త ఏం చేశాడో తెలుసా?
రాత్రైదంటే వింత శబ్దాలు.. ఊరంతా భయం తో రచ్చ రచ్చ..
రాత్రైదంటే వింత శబ్దాలు.. ఊరంతా భయం తో రచ్చ రచ్చ..
ర్డీ సాయిబాబా సంస్థాన్ సంచలన నిర్ణయం.. భక్తులకు ఉచిత బీమా సౌకర్యం
ర్డీ సాయిబాబా సంస్థాన్ సంచలన నిర్ణయం.. భక్తులకు ఉచిత బీమా సౌకర్యం