Mansoor Ali Khan: త్రిష పై చేసిన కామెంట్స్ విషయంలో క్షమాపణ చెప్పే సమస్యలేదు : మన్సూర్ అలీ ఖాన్

మన్సూర్ అలీ ఖాన్ ఇప్పటికే పలు వివాదాల్లో ఇరుక్కున్నాడు. చాలా సార్లు కాంట్రవర్సీ  కామెంట్స్ చేసి వివాదంలో చిక్కుకున్నాడు. తాజాగా హీరోయిన్ త్రిష పై సంచలన కామెంట్స్ చేసి వార్తల్లోకి ఎక్కాడు. ఇటీవల మన్సూర్ అలీ ఖాన్ మాట్లాడుతూ హీరోయిన్  త్రిష పై అసభ్యకరమైన కామెంట్స్ చేశాడు. దాంతో సినీ ఇండస్ట్రీలో ఉన్న పెద్దలు అందరూ దీని పై స్పందించారు.

Mansoor Ali Khan: త్రిష పై చేసిన కామెంట్స్ విషయంలో క్షమాపణ చెప్పే సమస్యలేదు : మన్సూర్ అలీ ఖాన్
Mansoor Ali Khan
Follow us
Rajeev Rayala

|

Updated on: Nov 21, 2023 | 4:06 PM

మన్సూర్ అలీ ఖాన్.. ఇప్పుడు ఈ పేరు మారుమ్రోగుతోంది. విలన్ గా పలు సినిమాల్లో నటించి మెప్పించాడు. రీసెంట్ గా లియో సినిమాలోనూ నటించి మెప్పించాడు. మన్సూర్ అలీ ఖాన్ ఇప్పటికే పలు వివాదాల్లో ఇరుక్కున్నాడు. చాలా సార్లు కాంట్రవర్సీ  కామెంట్స్ చేసి వివాదంలో చిక్కుకున్నాడు. తాజాగా హీరోయిన్ త్రిష పై సంచలన కామెంట్స్ చేసి వార్తల్లోకి ఎక్కాడు. ఇటీవల మన్సూర్ అలీ ఖాన్ మాట్లాడుతూ హీరోయిన్  త్రిష పై అసభ్యకరమైన కామెంట్స్ చేశాడు. దాంతో సినీ ఇండస్ట్రీలో ఉన్న పెద్దలు అందరూ దీని పై స్పందించారు. త్రిష కూడా ఈ విషయం పై స్పందించింది. అలాగే దర్శకుడు లోకేష్ కనగరాజ్, నితిన్, మంత్రి రోజా, డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజు, హీరోయిన్ మాళవిక, చిన్మయి ఇలా చాలా మంది మన్సూర్ అలీ ఖాన్ కామెంట్స్ ను ఖండించారు.

ఇంకా టాలీవుడ్, కోలీవుడ్ స్టార్స్ దీని పై స్పందిస్తూ ఇలాంటి సంఘటనలు మళ్లీ జరగకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి కూడా మన్సూర్ అలీ ఖాన్ కామెంట్స్ ను ఖండించారు. ఇలాంటి కామెంట్స్ ఏ అమ్మాయికి వచ్చినా తాను అండగా ఉంటానని అన్నారు చిరు.

ఇదిలా ఉంటే తాజాగా మన్సూర్ అలీ ఖాన్ ఈ వివాదం పై స్పందించారు. త్రిష పై తాను చేసిన కామెంట్స్ ను ఎడిట్ చేశారు అని అన్నారు. అలాగే త్రిష పై ఆయన చేసిన కామెంట్స్ విషయం లో క్షమాపణ చెప్పే ప్రసక్తే లేదు అని అన్నాడు మన్సూర్ అలీ ఖాన్. తాను త్రిషను ఆ మాటలు అనలేదని.. తన మాటలను ఎడిట్ చేసి వీడియో షేర్ చేసి కావాలని తనను బ్యాడ్ చేస్తున్నారంటూ ఓ నోట్ షేర్ చేశాడు.

మన్సూర్ అలీ ఖాన్ ఇన్ స్టా గ్రామ్ పోస్ట్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

గోవా నుంచి వచ్చిన రైల్లో పోలీసుల తనిఖీలు.. ఓ భోగీలో
గోవా నుంచి వచ్చిన రైల్లో పోలీసుల తనిఖీలు.. ఓ భోగీలో
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో