Leo Movie: లియో ఓటీటీ గురించి క్రేజీ న్యూస్.. ఆ సీన్ కూడా యాడ్ చేయనున్నారా..?

లోకేష్ ఎల్సీయూలో భాగంగా లోకేష్ తెరకెక్కిన ఈ సినిమా ముందుగా మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది. ఆ తర్వాత లియో సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. ఇక ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలో రానుంది. లియో సినిమాలో విజయ్ కు జోడీగా త్రిష నటించింది. ఈ సినిమాలో అర్జున్ సర్జ, సంజయ్ దత్ విలన్స్‌గా నటించారు. లియో సినిమా పై భారీ అంచనాలు క్రియేట్ అయ్యింది.

Leo Movie: లియో ఓటీటీ గురించి క్రేజీ న్యూస్.. ఆ సీన్ కూడా యాడ్ చేయనున్నారా..?
Leo
Follow us

|

Updated on: Nov 21, 2023 | 3:37 PM

దళపతి విజయ్ నటించిన లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ లియో. లోకేష్ కానగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. లోకేష్ ఎల్సీయూలో భాగంగా లోకేష్ తెరకెక్కిన ఈ సినిమా ముందుగా మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది. ఆ తర్వాత లియో సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. ఇక ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలో రానుంది. లియో సినిమాలో విజయ్ కు జోడీగా త్రిష నటించింది. ఈ సినిమాలో అర్జున్ సర్జ, సంజయ్ దత్ విలన్స్‌గా నటించారు. లియో సినిమా పై భారీ అంచనాలు క్రియేట్ అయ్యింది. లోకేష్ తెరకెక్కించిన ఖైదీ, విక్రమ్ మూవీకి లింక్ చేస్తూ లియో సినిమాను తెరకెక్కించాడు లోకేష్.

థియేటర్స్ లో రిలీజ్ అయిన లియో సినిమాకు కలెక్షన్స్ కూడా భారీగా వస్తున్నాయి. ఇదిలా ఉంటే లియో సినిమాను ఇప్పుడు రీ రిలీజ్ చేశారు. తమిళనాడులో లియో సినిమాను రీ రిలీజ్ చేశారు. సుమారు 100 థియేటర్స్ లో లియో సినిమాను రీ రిలీజ్ చేశారు.

ఇక ఇప్పుడు ఈ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేయనున్నారు. నెట్ ఫ్లిక్స్ లో లియో సినిమా స్ట్రీమింగ్ కానుంది. నవంబర్ 24న స్ట్రీమింగ్ కానుంది. లియో సినిమా పాన్ ఇండియా మూవీగా రిలీజ్ అయ్యింది. విడుదలైన అన్ని భాషల్లో లియో సినిమా మంచి టాక్ ను సొంతం చేసుకుంది. ఇక ఇప్పుడు ఓటీటీలో లియో సినిమా తెలుగు, తమిళ్, మలయాళ, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. త్వరలోనే లియో సినిమాను ఇంగ్లిష్ లోనూ స్ట్రీమింగ్ చేయనున్నారు. లియో ఇంగ్లిష్ వర్షన్ కు సంబంధించిన అప్డేట్ కూడా ఇచ్చారు. లియో గ్లోబల్ లాంచ్ నవంబర్ 28న జరగనుంది. ఇదిలా ఉంటే ఇప్పుడు లియో సినిమా గురించి ఓ ఇంట్రస్టింగ్ వార్త వైరల్ అవుతుంది. లియో సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ లో మరికొన్ని సీన్స్ యాడ్ చేయనున్నారట. థియేటర్ లో మిస్ అయిన కొన్ని సీన్స్ ను ఇప్పుడు ఓటీటీ స్ట్రీమింగ్ లో యాడ్ చేయనున్నారని తెలుస్తోంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఈ ఏడాది గూగుల్‌లో అత్యధికంగా సెర్చ్‌ చేసిన సినిమాలు, సిరీస్‌లివే
ఈ ఏడాది గూగుల్‌లో అత్యధికంగా సెర్చ్‌ చేసిన సినిమాలు, సిరీస్‌లివే
రైతు భరోసా నిధుల విడుదలపై సీఎం రేవంత్‌రెడ్డి కీలక నిర్ణయం
రైతు భరోసా నిధుల విడుదలపై సీఎం రేవంత్‌రెడ్డి కీలక నిర్ణయం
ఏఎంఈ కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్ 2024 నోటిఫికేషన్‌ విడుదల
ఏఎంఈ కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్ 2024 నోటిఫికేషన్‌ విడుదల
స్టన్నింగ్‌ ఫీచర్స్‌తో వివో సరికొత్త స్మార్ట్‌ఫోన్‌.. ధర ఎంతంటే..
స్టన్నింగ్‌ ఫీచర్స్‌తో వివో సరికొత్త స్మార్ట్‌ఫోన్‌.. ధర ఎంతంటే..
2023ని ఎప్పటికి మర్చిపోలేం అంటున్న స్టార్ హీరోయిన్స్.. ఎందుకంటే ?
2023ని ఎప్పటికి మర్చిపోలేం అంటున్న స్టార్ హీరోయిన్స్.. ఎందుకంటే ?
'బంగారం.. ఎందుకంత త్వరగా వెళ్లిపోయావమ్మా?': విజయ్‌ ఆంటోని భార్య
'బంగారం.. ఎందుకంత త్వరగా వెళ్లిపోయావమ్మా?': విజయ్‌ ఆంటోని భార్య
కొత్త లుక్ లో కనిపించనున్న కళ్యాణ్ రామ్..
కొత్త లుక్ లో కనిపించనున్న కళ్యాణ్ రామ్..
పాత పద్ధతులకు స్వస్తి చెప్పిన బీజేపీ హైకమాండ్‌..
పాత పద్ధతులకు స్వస్తి చెప్పిన బీజేపీ హైకమాండ్‌..
లాంచింగ్ సిద్ధమైన వన్‌ప్లస్‌ కొత్త ఫోన్‌.. హైలెట్ ఫీచర్స్..
లాంచింగ్ సిద్ధమైన వన్‌ప్లస్‌ కొత్త ఫోన్‌.. హైలెట్ ఫీచర్స్..
CSIR-కంబైన్డ్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ 2023
CSIR-కంబైన్డ్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ 2023