Kannappa: కన్నప్పలో శివుడిగా ప్రభాస్ కాదా..? డార్లింగ్ ప్లేస్‌లోకి ఆ స్టార్ హీరో..!

ఈ భారీ బడ్జెట్ సినిమాను మంచు మోహన్ బాబు నిర్మిస్తున్నారు. అలాగే ఈ సినిమాలో చాలా మంది ప్రముఖులు నటిస్తున్నారని తెలుస్తోంది. మోహన్ లాల్, శివరాజ్ కుమార్ లాంటి స్టార్ నటులతో పాటు బాలీవుడ్ ప్రముఖులు కూడా ఈ సినిమాలో కనిపించనున్నారని తెలుస్తోంది. అలాగే ఈ సినిమాలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కూడా నటిస్తున్నారు. వీరితోపాటు బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ కూడా ఈ సినిమాలో నటిస్తున్నారు.

Kannappa: కన్నప్పలో శివుడిగా ప్రభాస్ కాదా..? డార్లింగ్ ప్లేస్‌లోకి ఆ స్టార్ హీరో..!
Prabhas
Follow us

|

Updated on: Apr 16, 2024 | 10:55 AM

మంచు విష్ణు హీరోగా ఇప్పుడు బడా ప్రాజెక్ట్ తెరకెక్కుతోంది. జిన్నా సినిమా తర్వాత మంచు విష్ణు గ్యాప్ తీసుకొని చేస్తున్న భారీ ప్రోజెక్ట్ కన్నప్ప. భక్త కన్నప్ప కథను ఆధారంగా చేసుకొని మంచు విష్ణు ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఈ భారీ బడ్జెట్ సినిమాను మంచు మోహన్ బాబు నిర్మిస్తున్నారు. అలాగే ఈ సినిమాలో చాలా మంది ప్రముఖులు నటిస్తున్నారని తెలుస్తోంది. మోహన్ లాల్, శివరాజ్ కుమార్ లాంటి స్టార్ నటులతో పాటు బాలీవుడ్ ప్రముఖులు కూడా ఈ సినిమాలో కనిపించనున్నారని తెలుస్తోంది. అలాగే ఈ సినిమాలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కూడా నటిస్తున్నారు. వీరితోపాటు బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ కూడా ఈ సినిమాలో నటిస్తున్నారు. అంతే కాదు ఈ సినిమాలో ప్రభాస్ శివుడిగా కనిపిస్తారని ఇప్పటికే వార్తలు వినిపిస్తున్నాయి. ప్రభాస్ శివుడిగా.. నయనతార పార్వతిగా కనిపించనున్నారని టాక్.

మంచు ఫ్యామిలీకి ప్రభాస్ కు మధ్య మంచి అనుబంధం ఉంది. ప్రభాస్, మోహన్ బాబు కలిసి బుజ్జిగాడు సినిమా చేశారు. ఆ చనువుతోనే ఇప్పుడు మంచు విష్ణు కన్నప్పలో ప్రభాస్ శివునిగా నటించేందుకు ఒప్పుకున్నాడని తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ సినిమా నుంచి మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ బయటకు వచ్చింది. అయితే ఈ సినిమాలో ప్రభాస్ శివుడిగా నటించడం లేదట.

కన్నప్ప సినిమాలో శివుడిగా బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ కనిపిస్తారని తెలుస్తోంది. ప్రభాస్ ప్రస్తుతం కల్కి సినిమాలో నటిస్తున్నాడు. ఆ సినిమాలో మహావిష్ణువు అంశతో కూడిన భైరవ అనే పాత్రలో ప్రభాస్ కనిపించనున్నాడు. అయితే ఇప్పుడు కన్నప్ప సినిమాలో శివుడిగా కనిపిస్తే ఇబ్బంది కలుగుతుందని ప్రభాస్ చెప్పడంతో మంచు విష్ణు క్యారెక్టర్స్ లో మార్పులు చేశారట. దాంతో మంచు విష్ణు అక్షయ్ కుమార్ ను రంగంలోకి దింపారు. అలాగే కన్నప్ప సినిమాలో ప్రభాస్ పాత్ర చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుందని అంటున్నారు.  మరి కన్నప్ప సినిమాలో ప్రభాస్ ఎలా కనిపిస్తారో చూడాలి..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Latest Articles
పోటీపడుతున్న ప్రభాస్.. తారక్.. ఇంతకీ పోటీలో నెగ్గేదెవరు
పోటీపడుతున్న ప్రభాస్.. తారక్.. ఇంతకీ పోటీలో నెగ్గేదెవరు
ఒకప్పుడు సైడ్ డాన్సర్.. కట్ చేస్తే టాలీవుడ్ టాప్ హీరోయిన్..
ఒకప్పుడు సైడ్ డాన్సర్.. కట్ చేస్తే టాలీవుడ్ టాప్ హీరోయిన్..
బాబోయ్ ఇదేం ట్విస్ట్.. లిక్కర్ బాటిల్స్ ధ్వంసం చేస్తుండగా...
బాబోయ్ ఇదేం ట్విస్ట్.. లిక్కర్ బాటిల్స్ ధ్వంసం చేస్తుండగా...
ఏపీ ప్రజలకు అలెర్ట్.. ఆ మండలాల్లో తీవ్రవడగాల్పులు..
ఏపీ ప్రజలకు అలెర్ట్.. ఆ మండలాల్లో తీవ్రవడగాల్పులు..
టార్గెట్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్.. రంగంలోకి ప్రధాని మోదీ
టార్గెట్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్.. రంగంలోకి ప్రధాని మోదీ
CSKకు దెబ్బ మీద దెబ్బ.. జట్టును వీడిన స్టార్ ప్లేయర్లు.. కారణమిదే
CSKకు దెబ్బ మీద దెబ్బ.. జట్టును వీడిన స్టార్ ప్లేయర్లు.. కారణమిదే
బీజేపీని ఓడించాలని అనేక కుట్రలు.. ప్రజలే తిప్పికొడతారన్న కొండా
బీజేపీని ఓడించాలని అనేక కుట్రలు.. ప్రజలే తిప్పికొడతారన్న కొండా
కేసులపై తగ్గేదేలే.. బీజేపీ టార్గెట్‎గా సీఎం రేవంత్ కీలక ఆరోపణలు..
కేసులపై తగ్గేదేలే.. బీజేపీ టార్గెట్‎గా సీఎం రేవంత్ కీలక ఆరోపణలు..
టీ20 ప్రపంచకప్‌ సెమీస్‌కు వెళ్లేది ఆ జట్లే.. ఎవరూ ఊహించని టీమ్స్
టీ20 ప్రపంచకప్‌ సెమీస్‌కు వెళ్లేది ఆ జట్లే.. ఎవరూ ఊహించని టీమ్స్
బంగారం పెట్టుకోవడం వల్ల డిప్రెషన్ దూరమవుతుందట..
బంగారం పెట్టుకోవడం వల్ల డిప్రెషన్ దూరమవుతుందట..