AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

EPFO: పీఎఫ్ అకౌంట్ ఉన్నవారికి కొత్త అప్డేట్.. ఈపీఎఫ్‌వో నుంచి కీలక ప్రకటన.. జస్ట్ మిస్డ్ కాల్ ఇస్తే..

మీరు అనేక మార్గాల ద్వారా మీ పీఎఫ్ బ్యాలెన్స్‌ను చెక్ చేసుకోవచ్చు. మిస్డ్ కాల్, ఎస్‌ఎంఎస్ రూపంలో కూడా బ్యాలెన్స్ వివరాలు పొందవచ్చు. కేవలం ఈపీఎఫ్‌వో లేదా ఉమాంగ్ యాప్ ద్వారానే తెలుసుకోవాల్సిన అవసరం లేదు. వీటి వివరాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Venkatrao Lella
|

Updated on: Mar 09, 2026 | 4:48 PM

Share
మీ పీఎఫ్ బ్యాలెన్స్‌ను చెక్ చేసుకోవడం మరింత సులభం. ఈపీఎఫ్‌వో వెబ్ సైట్‌ని మాత్రమే విజిట్ చేసి బ్యాలెన్స్‌ను చెక్ చేసుకోవాల్సిన పనిలేదు. ఈపీఎఫ్‌వో పోర్టల్ ద్వారా చెక్ చేసుకోవాలంటే యూఏఎన్ నెంబర్, పాస్ వర్డ్‌తో లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. అందులోకి వెళ్లి పాస్ బుక్ ఆప్షన్ సెలక్ట్ చేసుకుని కంపెనీ పేరు ఎంటర్ చేసి చూసుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం కొన్ని నిమిషాల పాటు సమయం పడుతుంది.

1 / 5
కానీ మీరు ఒకే ఒక్క మిస్డ్ కాల్, ఒక్క ఎస్‌ఎంఎస్‌తో కొన్ని సెకన్లలోనే పీఎఫ్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు. దీనికి సంబంధించి ఈపీఎఫ్‌వో కీలక అప్డేట్ ఇచ్చింది. ఈ మేరకు ఎక్స్‌లో ఓ పోస్ట్ పెట్టింది. ఈ పోస్ట్‌లో మిస్డ్ కాల్, ఎస్‌ఎంఎస్ ద్వారా పీఎఫ్ బ్యాలెన్స్ ఎలా చెక్ చేసుకోవాలనేది వివరించింది.

2 / 5
మి రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ నుంచి 9966044425కు మిస్డ్ కాల్ ఇవ్వండి. మీ పీఎఫ్‌తో లింక్ అయిన నెంబర్ నుంచి కాల్ చేయాలి. వెంటనే మీకు కొన్ని సెకన్లలోనే పీఎఫ్ బ్యాలెన్స్ వివరాలు టెక్ట్స్ మెస్సేజ్ రూపంలో అందుతాయి. ఈ విధానంలో మీరు కొన్ని సెకన్లలోనే పీఎఫ్ బ్యాలెన్స్ సులువుగా తెలుసుకోవచ్చు.

3 / 5
ఇక ఎస్‌ఎంఎస్ విధానంలో కూడా పీఎఫ్ బ్యాలెన్స్ వివరాలు తెలుసుకోవచ్చు. ఇందుకోసం ఈపీఎఫ్‌వో అని టైప్ చేసి మీ యూఏఎన్ నెంబర్ టైప్ చేసి 7738299899 నెంబర్‌కు టెక్ట్స్ మెస్సేజ్ పంపాల్సి ఉంటుంది. అనంతరం మీకు సెకన్లలోనే బ్యాలెన్స్ వివరాలు అందుతాయి.

4 / 5
ఇక ఉమాంగ్ యాప్‌ను మీ ఫోన్‌లో డౌన్‌లోడ్ చేసుకుని కూడా బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు. ఉమాంగ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకున్నాక ఈపీఎఫ్‌ను సెలక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత పాస్‌బుక్‌ను సెలక్ట్ చేసుకుని ఓటీపీ ధృవీకరణ పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత పాస్ బుక్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవడంతో పాటు డౌన్ లోడ్ కూడా చేసుకోవచ్చు.

5 / 5
Follow Us
మా బిడ్డ వ్యాఖ్యలతో మాకేంటి సంబంధం.. కొండా మురళి సంచలన వ్యాఖ్యలు

చక్కెర ధరలపై కేంద్రం గుడ్‌న్యూస్.. త్వరలో తగ్గే ఛాన్స్!

ఇది తింటే చాలు.. తిన్నదంతా ఇట్టే అరిగిపోతుంది.. గ్యాస్ కూడా రాదు

జైస్వాల్‌నే కాదు వైభవ్‌ని కూడా శిక్షించాల్సిందే..

షాకిచ్చిన ట్రంప్..వీసా అపాయింట్‌మెంట్లు నిలిపివేత!

పరమ చెత్త సినిమా.. 45 కోట్లు పెడితే పబ్లిసిటీ డబ్బులు రాలేదు..

చేప ముల్లు గొంతులో ఇరుక్కుంటే వెంటనే ఇలా చేయండి.. దెబ్బకు రిలీఫ్

24 ఏళ్ల గిన్నిస్‌ రికార్డ్‌ను బ్రేక్‌ చేసిన విచిత్ర పిల్లి! ఆకారం

హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో కురుస్తున్న వర్షం

కడుపుతో ఉన్నప్పుడు వర్కవుట్స్ చేయొచ్చా.. సమంత ఏం చెప్పిందంటే..