Actor Jayaram: మాలీవుడ్ ని వెంటాడుతున్న కరోనా.. అల వైకుంఠపురం ఫేమ్ జయరామ్ కి పాజిటివ్..

Actor Jayaram: దేశంలో కరోనా వైరస్(Corona Virus) కేసులు మళ్ళీ భారీగా పెరుగుతున్నాయి. థర్డ్ వేవ్ (Third Wave) మొదలయ్యాక సామాన్యులు, సిని నటీనటులు, రాజకీయ నేతలు అనే తేడా లేకుండా..

Actor Jayaram: మాలీవుడ్ ని వెంటాడుతున్న కరోనా.. అల వైకుంఠపురం ఫేమ్ జయరామ్ కి పాజిటివ్..
Jayaram Tested Positive
Follow us

|

Updated on: Jan 24, 2022 | 8:44 AM

Actor Jayaram: దేశంలో కరోనా వైరస్(Corona Virus) కేసులు మళ్ళీ భారీగా పెరుగుతున్నాయి. థర్డ్ వేవ్ (Third Wave) మొదలయ్యాక సామాన్యులు, సిని నటీనటులు, రాజకీయ నేతలు అనే తేడా లేకుండా అందరూ బాధితులుగా మారిపోతున్నారు. ముఖ్యంగా సిని పరిశ్రమకు చెందిన వారు ఎక్కువుగా కోవిడ్ బారిన పడుతున్నారు. మాలీవుడ్ ని కరోనా ఫీవర్ వెంటాడుతోంది. గత రెండు, మూడు రోజుల నుంచి ముమ్ముట్టి, సురేష్ గోపీ, దుల్ఖర్ సల్మాన్ వంటివారు ఈ వైరస్ బారిన పాడగా తాజాగా మరో మాలీవుడ్ నటుడు ఈ మహమ్మారి బారినపడ్డాడు. వివరాల్లోకి వెళ్తే..

ప్రముఖ మలయాళ నటుడు జయరామ్ తనకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయినట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. తనకు కరోనా సోకిందని.. ఈ వైరస్ మనతోనే ఇంకా ఉందని గుర్తు చేశారు. అంతేకాదు తనతో పాటు కాంటాక్ట్ ఉన్న వారు అందరూ వెంటనే ఐసోలేషన్ లోకి వెళ్లాల్సిందిగా సూచించారు. ఎవరికైనా వైరస్ లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్య పరీక్షలు చేయించుకోవాలని కోరారు జయరామ్. తాను ఇప్పటికే చికిత్స తీసుకోవడం మొదలు పెట్టినట్లు.. మళ్ళీ సంపూర్ణ ఆరోగ్యంతో త్వరలోనే అందరినీ కలుస్తానంటూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేశారు. ఈ మలయాళ నటుడు అనుష్క నటించిన భాగమతి, అల్లు అర్జున్ నటించిన అల వైకుంఠంపురం సినిమాలలో వైవిధ్యమైన పాత్రలతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడే.. ప్రస్తుతం జయరామ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా సినిమాలో కూడా కీలక పాత్రలో నటిస్తున్నాడు. మలయాళ సినిమాలతో పాటు.. ఓ తమిళ సినిమాలో కూడా సెట్స్ మీద ఉన్నాయి.

Also Read:   ట్రాక్ తప్పిన కార్తీక దీపం.. బీట్ చేసిన గృహలక్ష్మి.. వంటలక్కకు తగ్గిన ఆదరణ.. రీప్లేస్ చేసిన దేవత..

బూమ్ బూమ్ బుమ్రా.. ముంబై విజయం.. ప్లే ఆఫ్ అవకాశాలు సజీవం

కోల్‌కతా మ్యాచ్‌కి గ్రీన్ జెర్సీతో బరిలోకి ఆర్సీబీ.. కారణమిదే

దివంగత కమెడియన్ వివేక్‌కు గుర్తుగా.. గొప్ప పని చేసిన హీరో వైభవ్

మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌

తొలిసారి మొబైల్ నెట్‌వర్క్‌.. గ్రామ ప్రజలతో పీఎం మోదీ మాటమంతీ

పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..

తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు

మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??

ఈ మొక్క ఆకులు రోజుకు రెండు నమిలితే చాలు.. షుగర్ ఖతం

వాయిదా పడ్డ నవదీప్‌ సినిమా | సరికొత్త పాత్రలో కనిపించనున్న తమన్నా
వాయిదా పడ్డ నవదీప్‌ సినిమా | సరికొత్త పాత్రలో కనిపించనున్న తమన్నా
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?

కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?

ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??

పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా

ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!