AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మ‌హేశ్-ప‌రుశురామ్ మూవీకి అదిరిపోయే టైటిల్..!

సూపర్ స్టార్ మహేష్ హీరోగా పరశురామ్ దర్శకత్వంలో రూపొందనున్న కొత్త చిత్రం త్వ‌ర‌లో సెట్స్ పైకి వెళ్ల‌నుంది. మే 31న ఈ ఫిల్మ్ లాంఛ‌నంగా ప్రారంభం కానున్న‌ట్లు ఫిల్మ్ వ‌ర్గాల స‌మాచారం. అయితే ఈ సినిమా టైటిల్ ను కూడా మూవీ యూనిట్ ఫైన‌ల్ చేసిన‌ట్టు వార్త‌లు వెలువ‌డుతున్నాయి. “సర్కారీ వారి పాట” అనే వినూత్న టైటిల్ తో మ‌హేశ్ మూవీ రాబోతున్న‌ట్టు తెలుస్తుంది. త‌న‌ తండ్రి సూపర్ స్టార్ కృష్ణ బ‌ర్త్ డే సందర్భంగా మ‌హేశ్ […]

మ‌హేశ్-ప‌రుశురామ్ మూవీకి అదిరిపోయే టైటిల్..!
Ram Naramaneni
|

Updated on: May 27, 2020 | 4:39 PM

Share

సూపర్ స్టార్ మహేష్ హీరోగా పరశురామ్ దర్శకత్వంలో రూపొందనున్న కొత్త చిత్రం త్వ‌ర‌లో సెట్స్ పైకి వెళ్ల‌నుంది. మే 31న ఈ ఫిల్మ్ లాంఛ‌నంగా ప్రారంభం కానున్న‌ట్లు ఫిల్మ్ వ‌ర్గాల స‌మాచారం. అయితే ఈ సినిమా టైటిల్ ను కూడా మూవీ యూనిట్ ఫైన‌ల్ చేసిన‌ట్టు వార్త‌లు వెలువ‌డుతున్నాయి. “సర్కారీ వారి పాట” అనే వినూత్న టైటిల్ తో మ‌హేశ్ మూవీ రాబోతున్న‌ట్టు తెలుస్తుంది.

త‌న‌ తండ్రి సూపర్ స్టార్ కృష్ణ బ‌ర్త్ డే సందర్భంగా మ‌హేశ్ కొత్త సినిమా స్టార్ట్ చెయ్య‌డమే కాకుండా టైటిల్ ని కూడా అనౌన్స్ చేస్తార‌ని టాక్ వినిపిస్తోంది. కియారా అద్వానీ మ‌రోసారి ఈ చిత్రంలో మ‌హేశ్ కు జోడీగా న‌టించ‌నున్న‌ట్లు తెలుస్తోంది. అలాగే గోపి సుంద‌ర్ మ్యూజిక్ అందిస్తార‌ని వార్త‌లు వినిపించినా..మ‌హేశ్ రిక్వెస్ట్ తో త‌మ‌న్ ఫైన‌ల‌య్యాడ‌ని టాక్. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ పీసీ శ్రీరామ్ ఈ చిత్రానికి కెమెరామెన్ గా ప‌నిచేయనున్నారు.

ఈ ఏడాది సంక్రాంతికి ‘సరిలేరు నీకెవ్వరు’ మూవీతో మంచి విజ‌యాన్ని అందుకుని జోష్ లో ఉన్న‌న మహేష్.. నెక్ట్స్ మూవీ వంశీపైడిపల్లి దర్శకత్వంలో చేస్తాడని అందరూ గెస్ చేశారు. ఆ ర‌కంగానే చ‌ర్చ‌లు కూడా జ‌రిగాయి. కానీ క‌థ న‌చ్చ‌క‌పోవ‌డంతో చివరి నిమిషంలో మహేష్ పరుశురాం వైపు మొగ్గు చూపాడు. ‘గీత గోవిందం’ వంటి భారీ హిట్ తరువాత పరుశురాం దాదాపు ఏడాదిన్నర పైగా ఖాళీగా ఉండ‌టం గ‌మ‌నార్హం. ఆయ‌న వెయిటింగ్ కు త‌గ్గ‌ట్టుగా సూప‌ర్ స్టార్ ను డైరెక్ట్ చేసే అవ‌కాశం అభించింది .

Follow Us
టీమిండియా మేనేజ్‌మెంట్‌పై మండిపడ్డ ఏబీ డివిలియర్స్
టీమిండియా మేనేజ్‌మెంట్‌పై మండిపడ్డ ఏబీ డివిలియర్స్
ఒడిశా నుంచి బెంగళూరుకు సైకిల్‌పై వచ్చిన హార్దిక్ పాండ్యా ఫ్యాన్
ఒడిశా నుంచి బెంగళూరుకు సైకిల్‌పై వచ్చిన హార్దిక్ పాండ్యా ఫ్యాన్
తెలుగు రాష్ట్రాల్లో తులం బంగారం ధర ఎంత ఉందో తెలుసా?
తెలుగు రాష్ట్రాల్లో తులం బంగారం ధర ఎంత ఉందో తెలుసా?
కొన్ని గంటల్లోనే పెళ్లి.. ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి
కొన్ని గంటల్లోనే పెళ్లి.. ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి
ఈ చిన్న పరికరం ఉపయోగిస్తే గ్యాస్ సిలిండర్ ఎక్కువ రోజులు వస్తుందా
ఈ చిన్న పరికరం ఉపయోగిస్తే గ్యాస్ సిలిండర్ ఎక్కువ రోజులు వస్తుందా
జూలై 3 రాశిఫలాలు: ఈ రాశులకు ఉద్యోగంలో ప్రమోషన్, వారికి ధనలాభం..
జూలై 3 రాశిఫలాలు: ఈ రాశులకు ఉద్యోగంలో ప్రమోషన్, వారికి ధనలాభం..
తెలంగాణలో ఈ బస్సులు బంద్.. టీజీఎస్‌ఆర్టీసీ ప్రకటన
తెలంగాణలో ఈ బస్సులు బంద్.. టీజీఎస్‌ఆర్టీసీ ప్రకటన
సంకష్టహర చతుర్థి.. ఈ విధంగా గణపతిని పూజిస్తే అన్ని విఘ్నాలు తొలగి
సంకష్టహర చతుర్థి.. ఈ విధంగా గణపతిని పూజిస్తే అన్ని విఘ్నాలు తొలగి
బాబా నిరాళా మళ్లీ వస్తున్నాడు.. 'ఆశ్రమ్' సీజన్ 4 ఎప్పటినుంచంటే?
బాబా నిరాళా మళ్లీ వస్తున్నాడు.. 'ఆశ్రమ్' సీజన్ 4 ఎప్పటినుంచంటే?
బడ్జెట్‌లో అండమాన్ ట్రిప్.. 5 రోజుల్లో 3 అందమైన దీవుల సందర్శన..
బడ్జెట్‌లో అండమాన్ ట్రిప్.. 5 రోజుల్లో 3 అందమైన దీవుల సందర్శన..