sridevi soda center: ఆకట్టుకుంటున్న శ్రీదేవి సోడా సెంటర్ ట్రైలర్..  డిఫరెంట్ లుక్‏లో సుధీర్.. 

సుధీర్ బాబు ప్రధాన పాత్రలో నటిస్తున్న లెటేస్ట్ చిత్రం శ్రీదేవి సోడా సెంటర్. పలాస 1978 ఫేమ్ కరుణ కుమార్ దర్శకత్వంలో 70mm

sridevi soda center: ఆకట్టుకుంటున్న శ్రీదేవి సోడా సెంటర్ ట్రైలర్..  డిఫరెంట్ లుక్‏లో సుధీర్.. 
Sudheer
Follow us
Rajitha Chanti

|

Updated on: Aug 19, 2021 | 11:20 AM

రీసెంట్‌‌గా ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకత్వంలో వచ్చిన వి సినిమాలో నటించాడు.సుధీర్ బాబు. ప్రస్తుతం ఈ యంగ్ హీరో ప్రధాన పాత్రలో నటిస్తున్న లెటేస్ట్ చిత్రం శ్రీదేవి సోడా సెంటర్.  పలాస 1978 ఫేమ్ కరుణ కుమార్ దర్శకత్వంలో 70mm ఎంటర్‏టైన్మెంట్ బ్యానర్ పై విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి ఈ సినిమాను నిర్మిస్తుండగా.. ఆనంది హీరోయిన్‏గా నటిస్తోంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాను ఆగస్ట్ 27న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లుగా ఇప్పటికే మేకర్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే.  ఇప్పటికే విడుదల చేసిన పోస్టర్లు, టీజర్, పాటలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ఈ మూవీ ట్రైలర్‏ను సూపర్ స్టార్ మహేష్ బాబు సోషల్ మీడియాలో విడుదల చేసారు.

ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. పల్లెటూరి నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో ఎమోషన్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఇందులో సుధీర్ సరికొత్త పాత్రలో కనిపించబోతున్నారు. అలాగే యాక్షన్స్ సీన్స్, కామెడీ సన్నివేశాలతో సినిమాపై హైప్ క్రియేట్ చేశాయి. అయితే ఇటీవల ఈ సినిమాకు ప్రభాస్‏తో విషెష్ చెప్పించి బజ్ క్రియేట్ చేసింది చిత్రయూనిట్. ఇక తాజా సమాచారం ప్రకారం ఈ మూవీ థియెట్రికల్ రైట్స్ 12 కోట్లకు అమ్ముడయినట్లుగా తెలుస్తోంది. ఇక శ్రీదేవి సోడా సెంటర్ క్లైమాక్స్‏లో 84 బోట్లతో రూపొందించిన ఫైట్ సీన్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని మేకర్స్ ఇప్పటికే తెలిపారు.

ట్రైలర్..

Also Read: Savithri w/o Sathyamurthi : సావిత్రి w/o సత్యమూర్తి టీజర్ రివ్వ్యూ.. నవ్వులే నవ్వులు ఇక..

Ram Gopal Varma: అషురెడ్డి దగ్గర అగ్లీ క్రియేటివిటీ ప్రదర్శించిన ఆర్జీవి.. మండిపడుతున్న నెటిజన్స్..

Anjali: అంజలికి లక్కీ ఛాన్స్.. పాన్ ఇండియా ప్రాజెక్ట్‏లో తెలుగమ్మాయి.. ఏ సినిమా అంటే..

BoycottSwaraBhasker:  ఆ నటిని అరెస్ట్ చేయాలి.. ట్విట్టర్‏లో ట్రెండ్ అవుతున్న బైకాట్ స్వర భాస్కర్.. కారణమేటంటే..

బొబ్బిలి రాజా ఈజ్ బ్యాక్.! బాలయ్య షోకి వెంకీ.! పోలే.. అదిరిపోలే.!
బొబ్బిలి రాజా ఈజ్ బ్యాక్.! బాలయ్య షోకి వెంకీ.! పోలే.. అదిరిపోలే.!
టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ లక్ష్యంగా తెంబా మాస్టర్ ప్లాన్..!
టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ లక్ష్యంగా తెంబా మాస్టర్ ప్లాన్..!
అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. సీఎం రేవంత్ రెడ్డి రియాక్షన్.! వీడియో
అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. సీఎం రేవంత్ రెడ్డి రియాక్షన్.! వీడియో
జస్ప్రీత్ బుమ్రా @ 200.. మెల్‌బోర్న్‌లో డబుల్ సెంచరీ
జస్ప్రీత్ బుమ్రా @ 200.. మెల్‌బోర్న్‌లో డబుల్ సెంచరీ
పిలిభిత్‌లో ఎన్‌కౌంటర్ లో గాయపడిన ముగ్గురు ఖలిస్తానీ ఉగ్రవాదులు
పిలిభిత్‌లో ఎన్‌కౌంటర్ లో గాయపడిన ముగ్గురు ఖలిస్తానీ ఉగ్రవాదులు
అల్లు అర్జున్ ఎపిసోడ్ క్లియర్ గా.. క్లారిటీగా.. టోటల్ గా ఈ వీడియో
అల్లు అర్జున్ ఎపిసోడ్ క్లియర్ గా.. క్లారిటీగా.. టోటల్ గా ఈ వీడియో
BBLలో సామ్ కాన్స్టాస్ మెరుపులు..IPL 2025లో ఆ జట్టులోకి..?
BBLలో సామ్ కాన్స్టాస్ మెరుపులు..IPL 2025లో ఆ జట్టులోకి..?
మహా కుంభమేళలో నాల్గవ రాజ స్నానం ఎప్పుడు? శుభ సమయం తెలుసుకోండి
మహా కుంభమేళలో నాల్గవ రాజ స్నానం ఎప్పుడు? శుభ సమయం తెలుసుకోండి
ఫీలింగ్స్ సాంగ్ చేయడానికి చాలా భయపడ్డా.. రష్మిక
ఫీలింగ్స్ సాంగ్ చేయడానికి చాలా భయపడ్డా.. రష్మిక
పంట పొలాల్లో కదులుతూ కనిపించిన భారీ ఆకారం.. ఏంటాని చూడగా..!
పంట పొలాల్లో కదులుతూ కనిపించిన భారీ ఆకారం.. ఏంటాని చూడగా..!