Savithri w/o Sathyamurthi : సావిత్రి w/o సత్యమూర్తి టీజర్ రివ్వ్యూ.. నవ్వులే నవ్వులు ఇక..

ఇరవై ఏళ్ల కుర్రాడికి అరవై ఏళ్ల భార్య ఉంటే ఎలా ఉంటుంది ? అనే ఆసక్తికర కథాంశంతో తెరకెక్కుతున్న సినిమా సావిత్రి w/o సత్యమూర్తి.

Savithri w/o Sathyamurthi : సావిత్రి w/o సత్యమూర్తి టీజర్ రివ్వ్యూ.. నవ్వులే నవ్వులు ఇక..
Savitri Wo Sathyamurthi
Follow us
Rajitha Chanti

|

Updated on: Aug 19, 2021 | 10:04 AM

ఇరవై ఏళ్ల కుర్రాడికి అరవై ఏళ్ల భార్య ఉంటే ఎలా ఉంటుంది ? అనే ఆసక్తికర కథాంశంతో తెరకెక్కుతున్న సినిమా సావిత్రి w/o సత్యమూర్తి. నూతన దర్శకుడు చైతన్య కొండ రూపొందిస్తున్న ఈ సినిమాలో కేరింత ఫేమ్ పార్వతీశం, సీనియర్ నటి శ్రీలక్ష్మీ లీడ్ రోల్స్ పోషిస్తున్నారు. ఇటీవల కాలంలో పెద్ద సినిమాల కంటే చిన్న సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తున్నాయి. సరికొత్త కాన్సెప్ట్‏తో ప్రేక్షకుల ముందుకు వస్తున్న చిన్న సినిమాలు సూపర్ హిట్ అందుకుంటున్నాయి.  రెగ్యులర్ ఫార్మాట్‏కు భిన్నంగా రూపొందిస్తున్న ఈ సినిమాలో వారెడ్డి, సుమన్ శెట్టి, గౌతంరాజు, అనంత్, జెన్ని, సుబ్బరాయశర్మ, కోట శంకరావు, పద్మజయంతి కీలక పాత్రలలో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఏ1 క్రియేషన్స్ బ్యానర్ పై నరేంద్ర నిర్మిస్తుండగా.. ఇందులో లక్ష్మి, పార్వతీశం భార్యభర్తలుగా కనిపించనున్నారు. అయితే ఇప్పటికే విడుదలైన ఈ మూవీ ఫస్ట్‏లుక్ పోస్టర్‏తో ఈ మూవీ ఆసక్తిని కలిగించారు. తాజాగా ఈ సినిమా నుంచి టీజర్ విడుదల చేసింది చిత్రయూనిట్.

బ్రేకింగ్ న్యూస్.. ఇప్పుడిప్పుడే వెలుగులోకి వచ్చిన సత్య.. అనే డైలాగ్‏తో ప్రారంభమైన ఈ టీజర్ మొదటి నుంచి చివరకు ప్రేక్షకులకు వినోదాన్ని పంచాయి. 1980లో వీళ్లు పెళ్లి చేసుకున్నట్లు తెలుపుతూ.. వయసు మీదపడ్డా కూడా ఆ వయసు కనిపించకుండా ఉండేందుకు సత్యమూర్తి (పార్వతీశం) ఏం చేశాడు? అనే దానిపై ఆసక్తి రేపుతుంది ఈ వీడియో. మొత్తానికి ప్రేక్షకలను పొట్టచెక్కలయ్యేలా హాస్యాన్ని పంచేందుకు త్వరలోనే థియేటర్లలోకి రాబోతున్నారు సావిత్రి w/o సత్యమూర్తి. ఈ చిత్రానికి సత్య కశ్యప్ సంగీతం అందిస్తున్నారు.

వీడియో..

Also Read: Ram Gopal Varma: అషురెడ్డి దగ్గర అగ్లీ క్రియేటివిటీ ప్రదర్శించిన ఆర్జీవి.. మండిపడుతున్న నెటిజన్స్..

Anjali: అంజలికి లక్కీ ఛాన్స్.. పాన్ ఇండియా ప్రాజెక్ట్‏లో తెలుగమ్మాయి.. ఏ సినిమా అంటే..

BoycottSwaraBhasker:  ఆ నటిని అరెస్ట్ చేయాలి.. ట్విట్టర్‏లో ట్రెండ్ అవుతున్న బైకాట్ స్వర భాస్కర్.. కారణమేటంటే..

Vishal: లైకా సంస్థకు భారీగా జరిమానా విధించిన హైకోర్టు.. ఆసక్తికర ట్వీట్ చేసిన హీరో విశాల్..

ఎలక్ట్రికల్ సామాన్లు బుక్‌ చేస్తే పార్శిల్‌లో డెడ్‌బాడీ వచ్చింది!
ఎలక్ట్రికల్ సామాన్లు బుక్‌ చేస్తే పార్శిల్‌లో డెడ్‌బాడీ వచ్చింది!
పుట్టిన బిడ్డను టాయిలెట్‌లో ఫ్లష్‌ చేసి చంపేసిన సహజీవన జంట.!
పుట్టిన బిడ్డను టాయిలెట్‌లో ఫ్లష్‌ చేసి చంపేసిన సహజీవన జంట.!
ఢిల్లీలో పుష్ప.. గంగమ్మ వేషంలో తగ్గేదేలే అంటూ.! వీడియో వైరల్..
ఢిల్లీలో పుష్ప.. గంగమ్మ వేషంలో తగ్గేదేలే అంటూ.! వీడియో వైరల్..
అమెరికా షట్‌డౌన్‌.? బైడెన్‌ బిల్లును తిరస్కరించిన ట్రంప్‌..
అమెరికా షట్‌డౌన్‌.? బైడెన్‌ బిల్లును తిరస్కరించిన ట్రంప్‌..
హైవేపై పేలిన గ్యాస్ ట్యాంకర్లు.! ఒకదానినొకటి ఢీకొన్న వాహనాలు..
హైవేపై పేలిన గ్యాస్ ట్యాంకర్లు.! ఒకదానినొకటి ఢీకొన్న వాహనాలు..
క్యాన్సర్ పేషెంట్లు ఊపిరి పీల్చుకోండి.. వ్యాక్సిన్ వచ్చేస్తోంది.!
క్యాన్సర్ పేషెంట్లు ఊపిరి పీల్చుకోండి.. వ్యాక్సిన్ వచ్చేస్తోంది.!
బొబ్బిలి రాజా ఈజ్ బ్యాక్.! బాలయ్య షోకి వెంకీ.! పోలే.. అదిరిపోలే.!
బొబ్బిలి రాజా ఈజ్ బ్యాక్.! బాలయ్య షోకి వెంకీ.! పోలే.. అదిరిపోలే.!
అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. సీఎం రేవంత్ రెడ్డి రియాక్షన్.! వీడియో
అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. సీఎం రేవంత్ రెడ్డి రియాక్షన్.! వీడియో
అల్లు అర్జున్ ఎపిసోడ్ క్లియర్ గా.. క్లారిటీగా.. టోటల్ గా ఈ వీడియో
అల్లు అర్జున్ ఎపిసోడ్ క్లియర్ గా.. క్లారిటీగా.. టోటల్ గా ఈ వీడియో
ఏం గుండె రా వాడిది.. ఎంత ధైర్యం కావాలి..!
ఏం గుండె రా వాడిది.. ఎంత ధైర్యం కావాలి..!