AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా మూడు.. రవితేజ మిస్ చేసుకున్నాడు.. మహేష్ బ్లాక్ బస్టర్స్ కొట్టాడు..

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం తన కొత్త ప్రాజెక్ట్ కోసం సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వం వహించనున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. బాహుబలి, ఆర్ఆర్ఆర్ సినిమాల విజయం తర్వాత జక్కన మరోసారి భారీ బడ్జెట్ సినిమాను రూపొందించేందుకు సిద్ధమయ్యాడు.

ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా మూడు.. రవితేజ మిస్ చేసుకున్నాడు.. మహేష్ బ్లాక్ బస్టర్స్ కొట్టాడు..
Raviteja, Mahesh Babu
Rajeev Rayala
|

Updated on: May 21, 2025 | 7:45 AM

Share

సినిమా ఇండస్ట్రీలో ఒక సినిమా కథ కేవలం ఒక్క హీరో దగ్గరకే వెళ్ళదు. దర్శకులు హీరోకు తగ్గట్టుగా కథ రాసుకున్నప్పటికీ ఆ హీరో కాకుండా మరో హీరో చేస్తుంటారు. ఇలా ఓ హీరో మిస్ చేసుకున్న సినిమాలతో మరో హీరో హిట్ కొట్టిన సినిమాలు చాలానే ఉన్నాయి. అంతేకాదు వరుస సినిమాలతో బిజీగా ఉండటంతో డేట్స్ అడ్జస్ట్ అవ్వక సినిమాలను మిస్ చేసుకున్న హీరోలు చాలా మందే ఉన్నారు. కొంతమంది కథలు నచ్చక నో చెప్తే మరో అదే కథతో మరో హీరో హిట్స్ అందుకున్న సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. అలా రవితేజ నో చెప్పిన సినిమాతో సూపర్ స్టార్ మహేష్ బాబు ఏకంగా మూడు హిట్స్ అందుకున్నాడు. ఇంతకూ ఆ సినిమాలు ఏంటో తెలుసా.?

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళి సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ సినిమాలో గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే ఈ సినిమాలో మహేష్ బాబు డిఫరెంట్ లుక్ లో కనిపించనున్నారు. ఇక రవితేజ నో చెప్పిన సినిమాలతో మహేష్ బాబు హిట్స్ అందుకున్న మూవీస్ ఏంటో తెలుసా.?

మహేష్ బాబు కెరీర్ లో బిగెస్ట్ హిట్ గా నిలిచిన సినిమాలో పోకిరి సినిమా ఒకటి. పూరిజగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా సంచలన విజయాన్ని అందుకుంది. ఈ సినిమా కథను ముందుగా రవితేజకు వినిపించాడట పూరి. అయితే వేరే సినిమాలతో రవితేజ బిజీగా ఉండటంతో ఈ సినిమా మహేష్ దగ్గరకు తీసుకెళ్లాడు పూరి. ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. అలాగే శ్రీను వైట్ల దర్శకత్వంలో వచ్చిన దూకుడు సినిమా కథ కూడా రవితేజ కోసం రాసుకున్నాడట.. అయితే రవితేజ అదే సమయంలో వరస సినిమాలతో బిజీగా ఉండటంతో శ్రీను వైట్ల మహేష్ బాబుకు కథ చెప్పి భారీ హిట్ అందుకున్నాడు. వీటితో పాటు.. అలాగే కొరటాల శివ కూడా శ్రీమంతుడు సినిమా కథ కూడా ముందుగా రవితేజకు వినిపించాడట.. ఇలా మూడు బ్లాక్ బస్టర్ హిట్స్ ను రవితేజ మిస్ చేసుకున్నాడు.. మహేష్ బాబు హిట్స్ అందుకున్నాడు.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి.

మెస్సీ కోల్‌కతా పర్యటన.. కోర్టు మెట్లెక్కిన భారత మాజీ కెప్టెన్
మెస్సీ కోల్‌కతా పర్యటన.. కోర్టు మెట్లెక్కిన భారత మాజీ కెప్టెన్
కెప్టెన్‌తో గొడవ.. కట్ చేస్తే.. 6 బంతుల్లో ఉతికారేసిన బౌలర్..
కెప్టెన్‌తో గొడవ.. కట్ చేస్తే.. 6 బంతుల్లో ఉతికారేసిన బౌలర్..
మరో 2రోజుల్లో తెలంగాణ సెట్ 2025 పరీక్షలు.. హాల్ టికెట్ల లింక్ ఇదే
మరో 2రోజుల్లో తెలంగాణ సెట్ 2025 పరీక్షలు.. హాల్ టికెట్ల లింక్ ఇదే
ఈ సారి తేడా కొట్టిందో డీజే మోతే.. అంతటా డేగ కన్ను
ఈ సారి తేడా కొట్టిందో డీజే మోతే.. అంతటా డేగ కన్ను
ఖాళీ కడుపుతో వీటిని తిన్నారో మీ పని అయిపోయినట్లే.. ఈ సమస్యలు..
ఖాళీ కడుపుతో వీటిని తిన్నారో మీ పని అయిపోయినట్లే.. ఈ సమస్యలు..
కొత్త బీమా సవరణ బిల్లు 2025కే ఆమోదం!
కొత్త బీమా సవరణ బిల్లు 2025కే ఆమోదం!
కేకేఆర్‌కు దిమ్మతిరిగే షాకిచ్చిన రూ. 9.2 కోట్ల ప్లేయర్..
కేకేఆర్‌కు దిమ్మతిరిగే షాకిచ్చిన రూ. 9.2 కోట్ల ప్లేయర్..
నేటి నుంచే హైదరాబాద్ బుక్ ఫెయిర్ 2025 షురూ.. టైమింగ్స్ ఇవే!
నేటి నుంచే హైదరాబాద్ బుక్ ఫెయిర్ 2025 షురూ.. టైమింగ్స్ ఇవే!
ఆస్కార్‌కు షార్ట్‌లిస్ట్ మూవీ హోమ్‌బౌండ్ ను ఏ ఓటీటీలో చూడొచ్చంటే?
ఆస్కార్‌కు షార్ట్‌లిస్ట్ మూవీ హోమ్‌బౌండ్ ను ఏ ఓటీటీలో చూడొచ్చంటే?
నిధి అగర్వాల్‌తో అనుచిత ప్రవర్తన.. వారిపై పోలీస్ కేసులు నమోదు
నిధి అగర్వాల్‌తో అనుచిత ప్రవర్తన.. వారిపై పోలీస్ కేసులు నమోదు