AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Naandhi Movie : అందమైన మెలోడీ తో అలరించిన అల్లరోడు..ఆకట్టుకుంటున్న ‘నాంది’ మూవీ లిరికల్ సాంగ్

చాలా గ్యాప్‌ తరువాత నరేష్ నాంది సినిమాతో మరో సారి తన నటనను మనకు చూపించబోతున్నాడు అల్లరి నరేష్. సీరియస్‌ కథతో క్రైమ్‌ థ్రిల్లర్‌గా తెరెక్కిన ఈ సినిమాను విజయ్‌ కేనకమేడల డైరెక్టర్‌ చేశాడు.

Naandhi Movie : అందమైన మెలోడీ తో అలరించిన అల్లరోడు..ఆకట్టుకుంటున్న 'నాంది' మూవీ లిరికల్ సాంగ్
Rajeev Rayala
|

Updated on: Feb 17, 2021 | 8:02 PM

Share

Naandhi Movie : చాలా గ్యాప్‌ తరువాత నరేష్ నాంది సినిమాతో మరో సారి తన నటనను మనకు చూపించబోతున్నాడు అల్లరి నరేష్. సీరియస్‌ కథతో క్రైమ్‌ థ్రిల్లర్‌గా తెరెక్కిన ఈ సినిమాను విజయ్‌ కేనకమేడల డైరెక్టర్‌ చేశాడు. ఓ మర్డర్‌ కేసులో ఇరుక్కుని.. 5 సంవత్సరాలు జైల్లో మగ్గుతూ.. చేయని నేరానికి శిక్ష అనుభవించే కుర్రాడిగా అల్లరి నరేష్ నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా టీజర్ సినిమా పై ఆసక్తిని పెంచింది. రీసెంట్‌గా రిలీజైన ట్రైలర్‌లో నరేష్‌ తన సీరియస్‌ యాక్టింగ్‌తో సినిమాపై సీరియస్‌ బజ్‌ను క్రియేట్ చేశాడు. చాలా రోజుల తరువాత తెలుగులో ఓ సీరియస్‌ క్రైమ్ థ్రిల్లర్‌ కూడా వస్తుండం కూడా ఈ సినిమాకు కలిసోస్తుందిని ఇండస్ట్రీలో టాక్‌ వినిపిస్తోంది. తాజాగా ఈ సినిమానుంచి దేవత అనే మెలోడీ ని రిలీజ్ చేశారు చిత్రయూనిట్. ఈ అందమైన గీతానికి శ్రీచరణ్ పాకాల స్వరాలు సమకూర్చారు. అనురాగ్ కులకర్ణి ఆలపించారు. వరలక్ష్మీ శరత్ కుమార్ కీలకపాత్ర పోషించగా హరీష్ ఉత్తమన్ – ప్రియదర్శి – ప్రవీణ్ – దేవి ప్రసాద్ – వినయ్ వర్మ – శ్రీకాంత్ అయ్యంగార్ – మణిచందన – ప్రమోదిని తదితరులు ఇతర పాత్రలు పోషించారు. ఈ సినిమాను ఫిబ్రవరి 19న థియేటర్స్ లో రిలీజ్ చేయనున్నారు.

Follow Us
మేషం నుంచి మీనం వరకు.. సోమవారం ఏ రాశి వారికి ఎలాంటి ఫలితాలు?
మేషం నుంచి మీనం వరకు.. సోమవారం ఏ రాశి వారికి ఎలాంటి ఫలితాలు?
'నాలో వారికి ఏం నచ్చిందో తెలియదు' బిచ్చగాడికి 21 మంది భార్యలు!
'నాలో వారికి ఏం నచ్చిందో తెలియదు' బిచ్చగాడికి 21 మంది భార్యలు!
బంగారం కొనాలనుకునేవారికి గుడ్ న్యూస్.. సోమవారం తగ్గిన ధరలు..
బంగారం కొనాలనుకునేవారికి గుడ్ న్యూస్.. సోమవారం తగ్గిన ధరలు..
ఇలా చేశావేంటి సర్పంచ్ సాబ్.. కన్నీళ్లు పెట్టిన లేడీ ఫ్యాన్..!
ఇలా చేశావేంటి సర్పంచ్ సాబ్.. కన్నీళ్లు పెట్టిన లేడీ ఫ్యాన్..!
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన