AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Lucky Baskhar OTT : మూవీ లవర్స్ కు బ్యాడ్ న్యూస్.. లక్కీ భాస్కర్ ఓటీటీ రిలీజ్ వాయిదా.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే

హనురాఘవాపుడి దర్శకత్వంలో వచ్చిన సీతారామం సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ఈ సినిమా తర్వాత రీసెంట్ గా లక్కీ భాస్కర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు ఈ స్టార్ హీరో.

Lucky Baskhar OTT : మూవీ లవర్స్ కు బ్యాడ్ న్యూస్.. లక్కీ భాస్కర్ ఓటీటీ రిలీజ్ వాయిదా.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే
Lucky Baskhar
Rajeev Rayala
|

Updated on: Nov 20, 2024 | 7:22 PM

Share

మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ ఎప్పుడో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. ఓకే బంగారం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు దుల్కర్ సల్మాన్.. ఆతర్వాత నాగ్ అశ్విన్ దర్శకత్వంలో కీర్తిసురేష్ ప్రధాన పాత్రలో నటించిన మహానటి సినిమాలో జెమిని గణేశన్ పాత్రలో అద్భుతంగా నటించాడు దుల్కర్. ఆతర్వాత తెలుగులో సీతారాం సినిమాతో విజయం అందుకున్నాడు. హనురాఘవాపుడి దర్శకత్వంలో వచ్చిన సీతారామం సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ఈ సినిమా తర్వాత రీసెంట్ గా లక్కీ భాస్కర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు ఈ స్టార్ హీరో. దీపావళి కానుకగా 31న థియేటర్లలో విడుదలైన దుల్కర్ లక్కీ భాస్కర్ చిత్రానికి అభిమానుల మంచి రెస్పాన్స్ సొంతం చేసుకుంది.

బోరాన్.. బోరాన్ ఉంది మావ..! దుల్కర్ సల్మాన్‌తో ఉన్నఈమె ఎవరో తెలుసా..? హాట్‌నెస్‌కు కేరాఫ్ అడ్రస్

లక్కీ భాస్కర్ సినిమా ప్రస్తుతం 100 కోట్లకు పైగా వసూలు చేసి దూసుకుపోతోంది. థియేటర్లలో మంచి రెస్పాన్స్ వస్తున్న ఈ సినిమా ఓటీడీ రిలీజ్ ను వాయిదా వేయాలని చిత్రబృందం నిర్ణయించుకుందనే వార్త వైరల్ అవుతోంది. సార్ లాంటి సినిమా తర్వాత వెంకీ అట్లూరి దర్శకత్వంలో వచ్చిన సినిమా లక్కీ భాస్కర్. పాన్ ఇండియన్ ఫిల్మ్‌గా రూపొందిన ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి దుల్కర్ సల్మాన్‌కు జోడీగా నటించింది. జివి ప్రకాష్ ఈ సినిమా సంగీతం అందించారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమా సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి. ఈ చిత్రానికి అభిమానుల నుంచి మంచి స్పందన వస్తోంది.

మాజీ సీఎంను రెండో పెళ్లి చేసుకున్న ఈ టాలీవుడ్ హీరోయిన్ ఎవరో తెలుసా.?

థియేటర్స్ లోనూ ఈ సినిమా ఇప్పటికీ రాణిస్తుంది. రోజు రోజుకు ఈ సినిమాకు కలెక్షన్స్ పెరుగుతుండటంతో.. ఈ సినిమా ఓటీటీ రిలీజ్ ను వాయిదా వేయాలని మేకర్స్ భావిస్తున్నారు. లక్కీ భాస్కర్ సినిమాను నవంబర్ 30న ఓటీటీలో రిలీజ్ చేయాలని అనుకున్నారు. కానీ ఇప్పుడు ఈ సినిమాను వాయిదా వేయనున్నారని తెలుస్తోంది. లక్కీ భాస్కర్ సినిమా ప్రస్తుతం 100 కోట్లకు పైగా వసూలు చేస్తోంది. థియేటర్లలో మంచి రెస్పాన్స్ వస్తున్న ఈ సినిమా ఓటీడీ రిలీజ్ ను వాయిదా వేయాలని చిత్రబృందం నిర్ణయించుకుందనే వార్త వైరల్ అవుతోంది. త్వరలోనే దీని పై క్లారిటీ రానుంది.

ఇవి కూడా చదవండి

ఎన్టీఆర్ సినిమాలో ప్రభాస్ గెస్ట్ రోల్ చేశారా..! ఎవ్వరూ కనిపెట్టలేకపోయారే..!!

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

Follow Us
ఇంజినీరింగ్ విద్యార్థులకు ఇంటర్నల్ స్లైడింగ్ షెడ్యూల్ విడుదల..
ఇంజినీరింగ్ విద్యార్థులకు ఇంటర్నల్ స్లైడింగ్ షెడ్యూల్ విడుదల..
3 ఏళ్లు డిప్రెషన్‏లో హీరోయిన్.. జీవిత పాఠాలు చెప్పిన యమున..
3 ఏళ్లు డిప్రెషన్‏లో హీరోయిన్.. జీవిత పాఠాలు చెప్పిన యమున..
శుక్ర చంద్రుల యుతి.. ఈ రాశులవారికి ఇక మంచి రోజులు!
శుక్ర చంద్రుల యుతి.. ఈ రాశులవారికి ఇక మంచి రోజులు!
గ్యాస్ వినియోగదారులకు కేంద్రం అలర్ట్.. అలా చేయకపోతే డబ్బులు కట్..
గ్యాస్ వినియోగదారులకు కేంద్రం అలర్ట్.. అలా చేయకపోతే డబ్బులు కట్..
ఇన్‌స్టా రీల్స్‌లో తిలక్ వర్మ యాక్టింగ్ అదుర్స్
ఇన్‌స్టా రీల్స్‌లో తిలక్ వర్మ యాక్టింగ్ అదుర్స్
వెళ్లింది ఆరుగురు.. తిరిగొచ్చింది మాత్రం ఐదుగురే..
వెళ్లింది ఆరుగురు.. తిరిగొచ్చింది మాత్రం ఐదుగురే..
నా పిల్లల కోసం మళ్లీ కత్తి పడతా..హంతకుడిని అవుతానన్న నారాయణ
నా పిల్లల కోసం మళ్లీ కత్తి పడతా..హంతకుడిని అవుతానన్న నారాయణ
పసికందు మృతదేహం మాయంపై కీలక విషయం చెప్పిన పోలీసులు
పసికందు మృతదేహం మాయంపై కీలక విషయం చెప్పిన పోలీసులు
భారతీయ వీరులకు తెరపై జీవం పోసిన స్టార్ హీరోస్ వీళ్లే..
భారతీయ వీరులకు తెరపై జీవం పోసిన స్టార్ హీరోస్ వీళ్లే..
అంతరిక్షంలో త్రివర్ణ పతాకం.. భారతీయులకు రష్యన్ల స్పెషల్ విషెస్!
అంతరిక్షంలో త్రివర్ణ పతాకం.. భారతీయులకు రష్యన్ల స్పెషల్ విషెస్!