ఈ నాన్నకూచి ఎవరో గుర్తుపట్టారా.? ఇప్పుడు అందాలతో గత్తరలేపిందిగా.. పోజులు చూస్తే

ఇంటర్నెట్‌లో స్టార్ హీరోయిన్లకు సంబంధించిన రేర్ పిక్స్, చిన్ననాటి ఫోటోలు తరచూ వైరల్ అవుతూనే ఉంటాయి. అలాగే ఫ్యాన్స్‌ కూడా తమ ఫేవరెట్ హీరోయిన్ల ఫోటోలను తెగ షేర్ చేస్తుంటారు. ఇక పైన కనిపిస్తున్న ఫోటోలోని చిన్నారిని చూశారా.?

ఈ నాన్నకూచి ఎవరో గుర్తుపట్టారా.? ఇప్పుడు అందాలతో గత్తరలేపిందిగా.. పోజులు చూస్తే
Tollywood

Updated on: Sep 21, 2024 | 1:37 PM

ఇంటర్నెట్‌లో స్టార్ హీరోయిన్లకు సంబంధించిన రేర్ పిక్స్, చిన్ననాటి ఫోటోలు తరచూ వైరల్ అవుతూనే ఉంటాయి. అలాగే ఫ్యాన్స్‌ కూడా తమ ఫేవరెట్ హీరోయిన్ల ఫోటోలను తెగ షేర్ చేస్తుంటారు. ఇక పైన కనిపిస్తున్న ఫోటోలోని చిన్నారిని చూశారా.? ఈ ఫోటోలో ఉన్న నాన్నకూచి.. ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో క్రేజీ హీరోయిన్. తెలుగుతో పాటు హిందీ, కన్నడ, తమిళ భాషల్లోనూ అనేక చిత్రాల్లో నటించి స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది ఈ అందాల భామ. ఇంకా చెప్పాలంటే.. ఈమె అక్క కూడా ఓ స్టార్ హీరోయినే. ఈ బ్యూటీ ఎవరో గుర్తుపట్టరా.? ఇంతకీ చిన్నారి ఎవరంటే..!

ఇది చదవండి: క్రేజీ లుక్‌లో కవ్విస్తోన్న ఈ వయ్యారిని గుర్తుపట్టారా.? పవన్ కళ్యాణ్‌తో సినిమా చేసింది

ఇవి కూడా చదవండి

శాన్వి శ్రీవాత్సవ. ‘లవ్‌లీ’ సినిమాతో తెలుగు తెరకు హీరోయిన్‌గా పరిచయమైంది ఈ వయ్యారి. తొలి సినిమాతోనే సూపర్ హిట్ అందుకోవడమే కాదు.. అభిమానుల్లోనూ మాంచి క్రేజ్ సంపాదించింది. అందం, అభినయంతో తెలుగింటి అమ్మాయిలా ప్రేక్షకుల మనసులో స్థానం దక్కించుకుంది. ‘లవ్‌లీ’ తర్వాత ‘అడ్డా’, ‘రౌడీ’, ‘ప్యార్ మే పడిపోయానే’ అనే చిత్రాల్లో నటించింది శాన్వి. కానీ అవేమి ఈ భామకు హిట్స్ అందించలేదు. దీంతో కన్నడ ఇండస్ట్రీకి షిఫ్ట్ అయింది. అక్కడ పలు చిత్రాల్లో నటించి సూపర్ హిట్స్ అందుకుంది. ఆ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. ఇదిలా ఉంటే.. సోషల్ మీడియాలో ఈ అమ్మడు సూపర్ యాక్టివ్‌గా ఉంది. ఎప్పటికప్పుడు వెకేషన్ పిక్స్ షేర్ చేస్తూ తెగ సందడి చేస్తోంది. ఇక ఇటీవల ఈమె మాల్దీవ్స్‌ వెకేషన్‌కు వెళ్లగా.. అక్కడ దిగిన బికినీ ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసింది. తన అందాలతో కుర్రాళ్లకు నిద్రపట్టనివ్వట్లేదు ఈ ముద్దుగుమ్మ. లేట్ ఎందుకు మీరూ వాటిపై ఓ లుక్కేయండి.

ఇది చదవండి: సినిమాల్లో స్వీటూ.. సోషల్ మీడియాలో ఊర నాటు.. ఈ వయ్యారి ఎవరో గుర్తుపట్టారా.?

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి