Tollywood: క్రేజీ లుక్‌లో కవ్విస్తోన్న ఈ వయ్యారిని గుర్తుపట్టారా.? పవన్ కళ్యాణ్‌తో సినిమా చేసింది

ఒకప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో బ్యాక్ టూ బ్యాక్ హిట్ చిత్రాలతో ఓ వెలుగు వెలిగిన హీరోయిన్. అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని స్థానం సంపాదించుకున్న అందాల తార.

Tollywood: క్రేజీ లుక్‌లో కవ్విస్తోన్న ఈ వయ్యారిని గుర్తుపట్టారా.? పవన్ కళ్యాణ్‌తో సినిమా చేసింది
Tollywood 1
Follow us

|

Updated on: Sep 12, 2024 | 10:00 AM

ఒకప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో బ్యాక్ టూ బ్యాక్ హిట్ చిత్రాలతో ఓ వెలుగు వెలిగిన హీరోయిన్. అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని స్థానం సంపాదించుకున్న అందాల తార. దక్షిణాది చిత్రసీమలో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. తెలుగుతోపాటు.. తమిళం, మలయాళం భాషలలో పలు సినిమాల్లో నటించి మెప్పించింది. ఇక తెలుగులో ఈ అమ్మడు నటించిన చిత్రాలు మంచి విజయాన్ని అందుకున్నాయి. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ సరసన ఈ వయ్యారి నటించిన సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ఇప్పటికీ ఆ సినిమాలోని సాంగ్స్ నెట్టింట దూసుకుపోతుంటాయి. ఆ ఒక్క మూవీతో అమ్మాడి క్రేజ్ మారిపోయింది. గ్లామర్ షోకు దూరంగా ఉంటూ.. చీరకట్టులో సంప్రదాయ దుస్తుల్లో నటిస్తూనే అభిమానులను సంపాదించుకుంది. పెళ్లి తర్వాత సినిమాలకు దూరమైన ఈ వయ్యారి.. ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది.. ఎవరో గుర్తుపట్టండి. పైన ఫోటోలో కనిపిస్తున్న అమ్మాయిల్లో మన టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ ఉంది. తెలుగులో చేసింది తక్కువ సినిమాలే అయినా.. ప్రేక్షకుల మదిలో నిలిచిపోయే పాత్రలు చేసింది. తనే ఒక్కప్పుడు కుర్రాళ్ల ఫేవరేట్ హీరోయిన్ మీరా జాస్మిన్.

ఇది చదవండి: శ్వాసలో దుర్వాసన, దగ్గుతో ఆస్పత్రికెళ్లిన వ్యక్తి.. CT స్కాన్ చేయగా బిత్తరపోయిన వైద్యులు

కోలీవుడ్ స్టార్ విశాల్ నటించిన పందెం కోడి చిత్రంతో తెలుగు అడియన్స్ ముందుకు వచ్చింది. ఇందులో లంగావోణిలో అచ్చం పల్లెటూరి అమ్మాయి పాత్రలో యాక్టింగ్ అదరగొట్టింది. ఓణి వేసిన దీపావళి వచ్చిందా మా ఇంటికి పాటతో చాలా ఫేమస్ అయ్యింది మీరా జాస్మిన్. సూత్రదారన్ (2001) అనే మలయాళ సినిమాతో సినీరంగ ప్రవేశం చేసిన మీరా.. అమ్మాయి బాగుంది సినిమాతో నేరుగా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత వరుస హిట్ చిత్రాల్లో నటించి స్టార్ హీరోయిన్ గా ఎదిగింది.

ఇది చదవండి: రసికులకే పాఠాలు చెప్పి.. ఏకంగా ఎన్ని కోట్లు సంపాదించాడో తెల్సా

2014లో దుబాయ్ లో ఇంజినీర్ గా పనిచేస్తున్న అనిల్ జాన్ టైటస్ ను వివాహం చేసుకున్నా మీరా.. పెళ్లి తర్వాత ఇండస్ట్రీకి దూరమైంది. దాదాపు 10 ఏళ్ల తర్వాత ఇండస్ట్రీలోకి రీఎంట్రీ ఇచ్చింది. మకల్ అనే సినిమాతో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన మీరా.. తెలుగులో విమానం మూవీతో అలరించింది. ప్రస్తుతం యాక్టింగ్ ఓరియెంటెడ్ చిత్రాలను ఎంచుకుంటుంది.

ఇది చదవండి: R అక్షరంతో పేరున్న వ్యక్తుల వ్యక్తిత్వం ఎలాంటిదంటే.? ఆ విషయంలో జగమొండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

మళ్లీ రెండు తుఫాన్లు.! ఏపీలోని ఆ ప్రాంతాల్లో భారీ వర్షాలు
మళ్లీ రెండు తుఫాన్లు.! ఏపీలోని ఆ ప్రాంతాల్లో భారీ వర్షాలు
దసరా పండుగ వేళ ఫ్రీగా నాటుకోడి, మందు బాటిల్..!
దసరా పండుగ వేళ ఫ్రీగా నాటుకోడి, మందు బాటిల్..!
మహారాజ దర్శకుడికి బహుమతిగా కాస్ట్లీ కారు..
మహారాజ దర్శకుడికి బహుమతిగా కాస్ట్లీ కారు..
ఫ్యామిలీతో కలిసి ఫారిన్ టూర్‌కు మహేష్.. ఎంత స్టైలిష్ గా ఉన్నాడో !
ఫ్యామిలీతో కలిసి ఫారిన్ టూర్‌కు మహేష్.. ఎంత స్టైలిష్ గా ఉన్నాడో !
మహిళల్లో గుండెపోటుకు కారణమవుతున్న PCOD.. జాగ్రత్త సుమా!
మహిళల్లో గుండెపోటుకు కారణమవుతున్న PCOD.. జాగ్రత్త సుమా!
ఈ స్ట్రీట్‌ ఫుడ్‌ వ్యాపారి నెల ఆదాయం ఎంతో తెలిస్తే మైండ్‌ బ్లాంకే
ఈ స్ట్రీట్‌ ఫుడ్‌ వ్యాపారి నెల ఆదాయం ఎంతో తెలిస్తే మైండ్‌ బ్లాంకే
సరదా కోసం సముద్రతీరానికి యువకుడు.. ఇంతలో..!
సరదా కోసం సముద్రతీరానికి యువకుడు.. ఇంతలో..!
లాక్‌డౌన్ ఎఫెక్ట్.. చంద్రుడిపై గణనీయంగా పడిపోయిన ఉష్ణోగ్రతలు.!
లాక్‌డౌన్ ఎఫెక్ట్.. చంద్రుడిపై గణనీయంగా పడిపోయిన ఉష్ణోగ్రతలు.!
హైదరాబాద్‌లో 'గిన్నీస్ ఫ్యామిలీ' నయా ట్రెండ్.. ఏకంగా 20రికార్డులు
హైదరాబాద్‌లో 'గిన్నీస్ ఫ్యామిలీ' నయా ట్రెండ్.. ఏకంగా 20రికార్డులు
పక్షుల కోసం పెట్టిన వలలో చిక్కిన వింత ఆకారం.. ఏంటని వెళ్లి చూడగా
పక్షుల కోసం పెట్టిన వలలో చిక్కిన వింత ఆకారం.. ఏంటని వెళ్లి చూడగా
లాక్‌డౌన్ ఎఫెక్ట్.. చంద్రుడిపై గణనీయంగా పడిపోయిన ఉష్ణోగ్రతలు.!
లాక్‌డౌన్ ఎఫెక్ట్.. చంద్రుడిపై గణనీయంగా పడిపోయిన ఉష్ణోగ్రతలు.!
గ్యాస్‌ వినియోగదారులకు మరోసారి షాక్‌.! ధర పెంచుతూ ప్రకటన..
గ్యాస్‌ వినియోగదారులకు మరోసారి షాక్‌.! ధర పెంచుతూ ప్రకటన..
యూట్యూబర్‌ హర్షసాయి కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు.! అరెస్ట్‌.?
యూట్యూబర్‌ హర్షసాయి కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు.! అరెస్ట్‌.?
హిట్టా.? ఫట్టా.? ఈ సినిమాతో శ్రీవిష్ణు నిలిచి గెలిచాడా.!
హిట్టా.? ఫట్టా.? ఈ సినిమాతో శ్రీవిష్ణు నిలిచి గెలిచాడా.!
ఆ రూ.500 నోట్లపై బాలీవుడ్‌ నటుడు అనుప‌మ్ ఖేర్ ఫోటో.! వైరల్..
ఆ రూ.500 నోట్లపై బాలీవుడ్‌ నటుడు అనుప‌మ్ ఖేర్ ఫోటో.! వైరల్..
ఇది మామూలు ఆవు కాదు.. ఒకే ఈతలో ఎన్ని దూడలకు జన్మనిచ్చిందో తెలుసా!
ఇది మామూలు ఆవు కాదు.. ఒకే ఈతలో ఎన్ని దూడలకు జన్మనిచ్చిందో తెలుసా!
అమెరికా వెళ్లానుకునే వారికి గుడ్‌ న్యూస్‌.! 2.5 లక్షల వీసాలు.
అమెరికా వెళ్లానుకునే వారికి గుడ్‌ న్యూస్‌.! 2.5 లక్షల వీసాలు.
అన్ని సేవలకు ఇక ఒకే కార్డు.. ఫ్యామిలీ డిజిటల్‌ కార్డు.!
అన్ని సేవలకు ఇక ఒకే కార్డు.. ఫ్యామిలీ డిజిటల్‌ కార్డు.!
నీలి చిత్రాల్లో నటించే భామ రెజ్యూమ్.. అయినా 29 ఇంటర్వ్యూ కాల్స్‌.
నీలి చిత్రాల్లో నటించే భామ రెజ్యూమ్.. అయినా 29 ఇంటర్వ్యూ కాల్స్‌.
జనం కోసం 125 మొసళ్లను ఏం చేశాడంటే.? పాపం మూగజీవాలు..
జనం కోసం 125 మొసళ్లను ఏం చేశాడంటే.? పాపం మూగజీవాలు..