Photo Puzzle: మీ ఐ ఫోకస్ ఏ రేంజ్‌ది.? ఈ ఫోటోలోని నెంబర్ గుర్తిస్తే మస్త్ మజారే మామ

స్ట్రెస్‌ను చిత్తడి చేయాలని చూస్తున్నారా.? ఎప్పుడూ పని.. పని.. అనేసరికి విసిగిపోయారా.? అయితే కొంచెం ఆగండి బాసూ.! మిమ్మల్ని యాక్టివ్‌గా ఉంచేందుకు, మీ కాన్ఫిడెన్స్ లెవెల్‌ను పెంచేందుకు ఓ ఆసక్తికర పజిల్ తీసుకొచ్చేశాం.

Photo Puzzle: మీ ఐ ఫోకస్ ఏ రేంజ్‌ది.? ఈ ఫోటోలోని నెంబర్ గుర్తిస్తే మస్త్ మజారే మామ
Photo Puzzle
Follow us
Ravi Kiran

|

Updated on: Sep 17, 2024 | 7:48 PM

స్ట్రెస్‌ను చిత్తడి చేయాలని చూస్తున్నారా.? ఎప్పుడూ పని.. పని.. అనేసరికి విసిగిపోయారా.? అయితే కొంచెం ఆగండి బాసూ.! మిమ్మల్ని యాక్టివ్‌గా ఉంచేందుకు, మీ కాన్ఫిడెన్స్ లెవెల్‌ను పెంచేందుకు ఓ ఆసక్తికర పజిల్ తీసుకొచ్చేశాం. ఇది మీలో రెట్టింపు ఉత్సాహాన్ని తీసుకురావడమే కాదు.. మీ కంటి చూపునకు కూడా పదునుపెడుతుంది. మరి లేట్ ఎందుకు మీకు సవాళ్లు ఇష్టమైతే.? ఓసారి దీనిపై లుక్కేయండి. ఇదొక ఖతర్నాక్ పజిల్ మరి.

ఇది చదవండి: శ్వాసలో దుర్వాసన, దగ్గుతో ఆస్పత్రికెళ్లిన వ్యక్తి.. CT స్కాన్ చేయగా బిత్తరపోయిన వైద్యులు

పైన పేర్కొన్న ఫోటోను తీక్షణంగా గమనించారా.? బ్లాక్ అండ్ వైట్ డాట్స్‌ అంతా ఉన్నాయ్ అని అనుకుంటున్నారు కదూ.! సరే.. మీరనున్నది కరెక్టే.. కానీ ఆ డాట్స్ మధ్య ఓ నెంబర్ ఉంది. ఆ దాగున్న నెంబర్ ఏంటో మీరు కనిపెట్టాలి. ఇది మీ కంటి చూపు పదునుపెట్టే పజిల్.. బుర్రకు కాస్త రిలీఫ్ ఇచ్చే టాస్క్. ఆ నెంబర్ మీరు 10 సెకన్లలో గుర్తిస్తే.. మీ కళ్లు కిర్రాక్ అన్నట్టే.. మీ ఐ పవర్ అమోఘమే.. ఒకవేళ ఎంతవెతికినా ఆన్సర్ కనిపెట్టకపోతే.. టెన్షన్ వద్దు.. మీకోసం సమాధానం కింద ఇచ్చేస్తాం. సమాధానం కనిపెట్టలేకపోయిన వారు.. వర్రీ కాకండి.. మీరు ఏమి తెలివైనవారు కాదనుకోకండి.. కొంచెం మీ దృష్టి తక్కువ అంటే..! మీకు ఈ పజిల్ నచ్చినట్లయితే.. మరిన్ని వాటి కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.. అంతవరకూ ఆదాబ్.. టాటా.. బైబై..

ఇది చదవండి: రసికులకే పాఠాలు చెప్పి.. ఏకంగా ఎన్ని కోట్లు సంపాదించాడో తెల్సా

Photo Puzzle

ఇంతకీ ఆన్సర్ ఏంటని ఆలోచిస్తున్నారా.. ఆన్సర్ వచ్చేసి 3246

ఇది చదవండి: తీవ్రమైన కడుపునొప్పితో ఆస్పత్రికెళ్లిన మహిళ.. స్కాన్ చేసి చూడగా దిమ్మతిరిగింది

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ