AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Harsha Sai: యూట్యూబర్ హర్షసాయి కేసులో దిమ్మతిరిగే ట్విస్ట్.. లుక్‌అవుట్ నోటీసులు జారీ

యూట్యూబర్ హర్షసాయి కేసు మరో మలుపు తిరిగింది. అతడిపై నార్సింగ్ పోలీసులు లుక్‌అవుట్ నోటీసులు జారీ చేశారు. హర్షసాయిపై గత నెలలో అత్యాచారం కేసు నమోదైన సంగతి తెలిసిందే. తనపై అత్యాచారం చేశాడని..

Harsha Sai: యూట్యూబర్ హర్షసాయి కేసులో దిమ్మతిరిగే ట్విస్ట్.. లుక్‌అవుట్ నోటీసులు జారీ
Harsha Sai
Ravi Kiran
|

Updated on: Oct 05, 2024 | 1:14 PM

Share

యూట్యూబర్ హర్షసాయి కేసు మరో మలుపు తిరిగింది. అతడిపై నార్సింగ్ పోలీసులు లుక్‌అవుట్ నోటీసులు జారీ చేశారు. హర్షసాయిపై గత నెలలో అత్యాచారం కేసు నమోదైన సంగతి తెలిసిందే. తనపై అత్యాచారం చేశాడని, నగ్న వీడియోలు, ఫొటోలు చూపించి బ్లాక్‌ మెయిల్‌ చేస్తునన్నాడంటూ ఓ సినీ నటి నార్సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె హర్షసాయి తండ్రి రాధాకృష్ణపైనా ఫిర్యాదు చేసిన విషయం విదితమే.

మరోవైపు తనపై అత్యాచారం కేసు నమోదైన దగ్గర నుంచి చిక్కడు దొరకడు తరహాలో యూట్యూబర్‌ హర్షసాయి పోలీసులతో దాగుడు మూతలు ఆడుతున్నాడు. అత్యాచారం కేసు నమోదయినప్పటి నుంచి అజ్ఞాతంలోకి వెళ్లాడు.అతని జాడ కోసం నార్సింగి పోలీసులు స్పెషల్‌ టీమ్స్‌ను రంగంలోకి దిగారు. హర్షసాయి విదేశాలకు పారిపోయే అవకాశం వుందని బాధితురాలు పోలీసులకు మరో ఫిర్యాదు చేశారు. ఇక హర్షసాయి బాధితుల నుంచి కూడా కంప్లయింట్స్ వెల్లువెత్తుతున్నాయి. తాజాగా హర్షసాయి హెల్పింగ్‌ టీమ్‌ పేరిట తనను మోసం చేశాడంటూ ఓ బాధితుడు పోలీసులను ఆశ్రయించారు.

ఇది చదవండి: ఒంటరిగా చూడటమే బెటర్.! ఓటీటీలో రచ్చ రచ్చ.. ఈ రొమాంటిక్ థ్రిల్లర్ చూస్తే పిచ్చెక్కిపోవాల్సిందే

ఇవి కూడా చదవండి

హర్ష సాయి కేసులో బాధితురాలు మరో ఫిర్యాదు..

అటు హర్ష సాయి కేసులో బాధితురాలు తాజాగా మరో ఫిర్యాదు చేసింది. సోషల్ మీడియాలో తన ఫోటోలు పెట్టి ట్రోల్ చేస్తున్నారంటూ కంప్లయింట్ ఇచ్చింది. తనపై అసభ్యకర పోస్టులు పెడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని నార్సింగ్ పోలీసులను ఆశ్రయించింది బాధితురాలు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

కిలో లక్షల్లోనే.. భారత్‌లోనే అత్యంత ఖరీదైన కూరగాయ.. ఎలా..
కిలో లక్షల్లోనే.. భారత్‌లోనే అత్యంత ఖరీదైన కూరగాయ.. ఎలా..
ఏపీ టెట్‌ 2025 ఆన్సర్‌ కీ విడుదల.. ఫలితాలు ఎప్పుడంటే?
ఏపీ టెట్‌ 2025 ఆన్సర్‌ కీ విడుదల.. ఫలితాలు ఎప్పుడంటే?
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఉత్తర్వులు జారీ!
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఉత్తర్వులు జారీ!
ఆ ప్రొడ్యూసర్ రూమ్ కు పిలిచి.. బాంబ్ పేల్చిన బిగ్ బాస్ బ్యూటీ
ఆ ప్రొడ్యూసర్ రూమ్ కు పిలిచి.. బాంబ్ పేల్చిన బిగ్ బాస్ బ్యూటీ
నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. జనవరిలో జాబ్ క్యాలెండర్ 2026 విడుదల
నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. జనవరిలో జాబ్ క్యాలెండర్ 2026 విడుదల
ఏపీ vs తెలంగాణ: మళ్లీ మొదలైన నీళ్ల లొల్లి.. తగ్గేదే లేదంటున్న..
ఏపీ vs తెలంగాణ: మళ్లీ మొదలైన నీళ్ల లొల్లి.. తగ్గేదే లేదంటున్న..
తనూజ కంటే బెటర్.. అసలైన అర్హులు వేరే ఉన్నారు..
తనూజ కంటే బెటర్.. అసలైన అర్హులు వేరే ఉన్నారు..
ఈ చెట్ల పెంపకంతో కోట్లల్లో లాభం..సాగు విధానం గురించి మీకు తెలుసా?
ఈ చెట్ల పెంపకంతో కోట్లల్లో లాభం..సాగు విధానం గురించి మీకు తెలుసా?
ఒక కిలోమీటరు నడవడానికి ఎన్ని అడుగులు వేయాలి..? 99శాతం మందికి..
ఒక కిలోమీటరు నడవడానికి ఎన్ని అడుగులు వేయాలి..? 99శాతం మందికి..
ఇంటర్‌ పబ్లిక్ పరీక్షల టైం టేబుల్ 2026 మారిందోచ్.. కొత్త షెడ్యూల్
ఇంటర్‌ పబ్లిక్ పరీక్షల టైం టేబుల్ 2026 మారిందోచ్.. కొత్త షెడ్యూల్