Actress:కృష్ణుని గెటప్‌లో ఉన్న ఈ ప్రముఖ నటిని గుర్తు పట్టారా? 45 ఏళ్లు దాటినా కుర్ర హీరోయిన్లు కుళ్లుకునే అందం

17 ఏళ్ల వయసులోనే సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. మొదట సినిమాతోనే అందం, అభినయం పరంగా మంచి మార్కులు తెచ్చుకుంది. ఆ తర్వాత బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో స్టార్ హీరోయిన్ గా క్రేజ్ తెచ్చుకుంది. అయితే సినిమా కెరీర్ పీక్స్ లో ఉన్న సమయంలోనే ఒక నటుడిని ప్రేమ వివాహం చేసుకుంది. ఇదే ఆమె సినిమా కెరీర్ కు మైనస్ గా మారింది. ఆ తర్వాత పాప పుట్టడంతో సినిమాలకు పూర్తిగా దూరమైంది.

Actress:కృష్ణుని గెటప్‌లో ఉన్న ఈ ప్రముఖ నటిని గుర్తు పట్టారా? 45 ఏళ్లు దాటినా కుర్ర హీరోయిన్లు కుళ్లుకునే అందం
Tollywood Actress
Follow us
Basha Shek

|

Updated on: Oct 05, 2024 | 12:50 PM

పై ఫొటోలో కృష్ణుని గెటప్ లో ఉన్నదెవరో గుర్తు పట్టారా? ఆమె ఇప్పుడు దక్షిణాది ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్. బుల్లితెర నటిగా కెరీర్ ప్రారంభించిన ఆమె 17 ఏళ్ల వయసులోనే సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. మొదట సినిమాతోనే అందం, అభినయం పరంగా మంచి మార్కులు తెచ్చుకుంది. ఆ తర్వాత బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో స్టార్ హీరోయిన్ గా క్రేజ్ తెచ్చుకుంది. అయితే సినిమా కెరీర్ పీక్స్ లో ఉన్న సమయంలోనే ఒక నటుడిని ప్రేమ వివాహం చేసుకుంది. ఇదే ఆమె సినిమా కెరీర్ కు మైనస్ గా మారింది. ఆ తర్వాత పాప పుట్టడంతో సినిమాలకు పూర్తిగా దూరమైంది. సినిమా కెరీర్ ను త్యాగం చేసిన ఆమెకు వ్యక్తిగత జీవితంలో భారీ ఎదురు దెబ్బలు తగిలాయి. భర్తతో విడాకులు తీసుకుని విడిపోయింది. కన్న కూతురు కూడా విడిచి పెట్టి వెళ్లిపోయింది. దీంతో మళ్లీ సినిమాలే ఆమెకు జీవితమయ్యాయి. సెకెండ్ ఇన్నింగ్స్ ప్రారంభించింది. స్టార్ హీరోల సినిమాల్లో ఛాన్సులు దక్కించుకుంది. మొదటి ఇన్నింగ్స్ లో కంటే సెకెండ్ ఇన్నింగ్స్ లో ఈ ముద్దుగుమ్మ పేరు మార్మోగిపోతోంది. ఇప్పుడీ అందాల తార వయసు సుమారు 45 ఏళ్లు. అయినా అందం, అభినయం పరంగా కుర్ర హీరోయిన్లకు గట్టి పోటీనిస్తోంది. ఈ పాటికే అర్థమై ఉంటుంది మనం ఎవరి గురించి మాట్లాడుకుంటున్నామో? యస్. ఈ అందాల తార మరెవరో కాదు రజనీ వేట్టైయాన్ సినిమాలో ‘మనసిలాయో’ అంటూ సందడి చేస్తోన్న మంజూ వారియర్.

ఇవి కూడా చదవండి

మంజు వారియర్‌ మనకు హీరోయిన్‌గా మాత్రమే తెలుసు. కానీ ఆమె మంచి రచయిత కూడా. ఇక ఆమెకు శాస్త్రీయ నృత్యంలోనూ మంచి ప్రావీణ్యం ఉంది. గతంలో పలు సందర్భాల్లో నృత్య ప్రదర్శనలు ఇచ్చింది. అలాగే స్టేజ్ షోలు చేసింది. పై ఫొటో అందులోదే. ఒక కార్యక్రమంలో భాగంగా కృష్ణుని గెటప్ లో కనిపించి అందరినీ సర్ ప్రైజ్ చేసింది. ఇక గాయనిగానూ టాలెంట్‌ను బయటపెట్టింది మంజు వారియర్. ‘తునివు’, ‘కాయట్టం’ వంటి చిత్రాల్లో ఆమె ఆలపించిన పాటలు సూపర్ హిట్ అయ్యాయి. ఇలా సెకెండ్ ఇన్నింగ్స్ లో మల్టీ ట్యాలెంటెడ్ పర్సన్ గా జెట్ స్పీడ్ లో దూసుకెళుతోందీ అందాల తార.

వెట్టయ్యాన్ సినిమాలో మంజూ వారియర్ స్టెప్పులు..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఈ హ్యాండ్సమ్ విలన్ భార్య టాలీవుడ్ హీరోయిన్ అని తెలుసా?
ఈ హ్యాండ్సమ్ విలన్ భార్య టాలీవుడ్ హీరోయిన్ అని తెలుసా?
ఆ గ్రామంలో మందు, డిజే లేకుండా పెళ్లి చేస్తే 21 వేలు గిఫ్ట్..
ఆ గ్రామంలో మందు, డిజే లేకుండా పెళ్లి చేస్తే 21 వేలు గిఫ్ట్..
సంక్రాంతి రద్దీ..కోనసీమకు ఏపీఎస్ఆర్టీసీ స్పెషల్ బస్సులు..వివరాలు
సంక్రాంతి రద్దీ..కోనసీమకు ఏపీఎస్ఆర్టీసీ స్పెషల్ బస్సులు..వివరాలు
కుప్పకూలిన నిర్మాణంలో ఉన్న సెంట్రింగ్ స్లాబ్..!
కుప్పకూలిన నిర్మాణంలో ఉన్న సెంట్రింగ్ స్లాబ్..!
118 కిలో మీటర్ల రేంజ్‌తో మార్కెట్‌లో నయా ఈవీ లాంచ్..!
118 కిలో మీటర్ల రేంజ్‌తో మార్కెట్‌లో నయా ఈవీ లాంచ్..!
అగ్నిపర్వతం విస్ఫోటనం లైవ్‌లో చూసేందుకు యువతి సాహసం వీడియో వైరల్
అగ్నిపర్వతం విస్ఫోటనం లైవ్‌లో చూసేందుకు యువతి సాహసం వీడియో వైరల్
సినిమా షూటింగ్‌లకూ వందే భారత్ రైలు.. ఆ దర్శకుడికే ఆ రికార్డు
సినిమా షూటింగ్‌లకూ వందే భారత్ రైలు.. ఆ దర్శకుడికే ఆ రికార్డు
హీరో బైక్ లవర్స్‌కు గుడ్‌న్యూస్..ఎక్స్‌ట్రీమ్ 250 ఆర్ లాంచ్..!
హీరో బైక్ లవర్స్‌కు గుడ్‌న్యూస్..ఎక్స్‌ట్రీమ్ 250 ఆర్ లాంచ్..!
చోరీల్లో పీహెచ్‌డీ చేయడమంటే ఇదేనేమో.. ఈ కోతి స్కెచ్ మామూలుగా లేదు
చోరీల్లో పీహెచ్‌డీ చేయడమంటే ఇదేనేమో.. ఈ కోతి స్కెచ్ మామూలుగా లేదు
ఎండే ఇంధనం.. నిర్వహణ సులభం.. సోలార్ కారుతో కొత్త కంపెనీ ఎంట్రీ
ఎండే ఇంధనం.. నిర్వహణ సులభం.. సోలార్ కారుతో కొత్త కంపెనీ ఎంట్రీ
పేరుకేమో కోటీశ్వరులు.. వేసుకునేది సెకండ్‌ హ్యాండ్‌ బట్టలు
పేరుకేమో కోటీశ్వరులు.. వేసుకునేది సెకండ్‌ హ్యాండ్‌ బట్టలు
సముద్ర గర్భంలో లభించే ఈ 2 మొక్కలకు ఎందుకంత డిమాండ్ ??
సముద్ర గర్భంలో లభించే ఈ 2 మొక్కలకు ఎందుకంత డిమాండ్ ??
హనీరోజ్‌పై అసభ్యకర కామెంట్స్. పోలీసుల అదుపులో బడా బిజినెస్ మ్యాన్
హనీరోజ్‌పై అసభ్యకర కామెంట్స్. పోలీసుల అదుపులో బడా బిజినెస్ మ్యాన్
ఒక్క సినిమా ఇచ్చిన సక్సెస్‌తో కోట్లకు పడగెత్తిన స్టార్ హీరో
ఒక్క సినిమా ఇచ్చిన సక్సెస్‌తో కోట్లకు పడగెత్తిన స్టార్ హీరో
చరణ్‌ 65కోట్లు, శంకర్ 35 కోట్లు.. ఎక్కువ కోట్లు తీసుకున్నది వీరే
చరణ్‌ 65కోట్లు, శంకర్ 35 కోట్లు.. ఎక్కువ కోట్లు తీసుకున్నది వీరే
విశాల్‌కి ఏమైందంటే ?? ఫుల్ క్లారిటీ ఇచ్చిన ఖుష్బూ
విశాల్‌కి ఏమైందంటే ?? ఫుల్ క్లారిటీ ఇచ్చిన ఖుష్బూ
ప్రాణ భయం ఇంటికి బుల్లెట్‌ ఫ్రూఫ్‌ అద్దాలు
ప్రాణ భయం ఇంటికి బుల్లెట్‌ ఫ్రూఫ్‌ అద్దాలు
పార్వతీదేవిని అలా చూపిస్తారా ?? కన్నప్ప టీమ్‌పై హిందువుల ఆగ్రహం
పార్వతీదేవిని అలా చూపిస్తారా ?? కన్నప్ప టీమ్‌పై హిందువుల ఆగ్రహం
శ్రీతేజ ఆరోగ్యంపై కిమ్స్‌ డాక్టర్స్ కీలక ప్రకటన
శ్రీతేజ ఆరోగ్యంపై కిమ్స్‌ డాక్టర్స్ కీలక ప్రకటన
ఆసుపత్రిలో చేరిన విశాల్ ?? హెల్త్ బులిటెన్ రిలీజ్ చేసిన డాక్టర్స్
ఆసుపత్రిలో చేరిన విశాల్ ?? హెల్త్ బులిటెన్ రిలీజ్ చేసిన డాక్టర్స్