మేజర్ ఆపరేషన్ తర్వాత.. సేఫ్‌గా ఇంటికి వచ్చేసిన రజినీకాంత్
రెండు మూడు రోజుల నుంచి తమిళ తంబీలే కాదు.. తెలుగు ఫిల్మ్ లవర్స్ కూడా రజినీ ఆరోగ్యం గురించే ఆరా తీస్తున్నారు. రజినీ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారా లేదా అనే వాకబు చేస్తున్నారు. అయితే అలా వాకబ్ చేస్తున్న వారికి ఇప్పుడో న్యూస్ బయటికి వచ్చింది. అది కాస్తా రజినీ హార్డ్ కోర్ ఫ్యాన్స్ ను ఊపిరి పీల్చుకునేలా హమ్మయ్య అనుకునేలా చేస్తోంది. ఇక అకార్డింగ్ టూ లేటెస్ట్ న్యూస్.. రజినీకాంత్ ఎట్టకేలకు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారట.
రెండు మూడు రోజుల నుంచి తమిళ తంబీలే కాదు.. తెలుగు ఫిల్మ్ లవర్స్ కూడా రజినీ ఆరోగ్యం గురించే ఆరా తీస్తున్నారు. రజినీ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారా లేదా అనే వాకబు చేస్తున్నారు. అయితే అలా వాకబ్ చేస్తున్న వారికి ఇప్పుడో న్యూస్ బయటికి వచ్చింది. అది కాస్తా రజినీ హార్డ్ కోర్ ఫ్యాన్స్ ను ఊపిరి పీల్చుకునేలా హమ్మయ్య అనుకునేలా చేస్తోంది. ఇక అకార్డింగ్ టూ లేటెస్ట్ న్యూస్.. రజినీకాంత్ ఎట్టకేలకు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారట. అక్టోబర్ 3 అర్థరాత్రే సేఫ్‌గా తన ఇంటికి చేరుకున్నారట. అయితే ఈ న్యూస్ ఇప్పుడు కోలీవుడ్ మీడియాలో సర్కులేట్ అవుతోంది. రజినీ ఫ్యాన్స్‌కు ఫుల్ రిలీఫ్ నిస్తోంది. ఇక అనారోగ్య కారణాలతో రెండు రోజులు క్రితం చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చేరారు రజిని. ఇక రజినీ ఆరోగ్య పరిస్థితిని అబ్జర్వ్ చేసిన వైద్యులు.. గుండె నుంచి బయటికి వచ్చే ప్రధాన రక్త నాళానికి నాన్ సర్జికల్ ట్రాన్స్‌కాథెటర్ పద్ధతిలో.. ఆపరేషన్ చేశారు. స్టంట్ ను కూడా అమర్చారు..
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Rocking Rakesh: ఇలాంటి విషయం దాచినా దాగదు మిస్టర్
కొండా సురేఖా మాటలపై అఖిల్ మరో సంచలన ట్వీట్
బిగ్ బాస్ లో అపశ్రుతి.. టాస్క్ లో తీవ్రంగా గాయపడిన కంటెస్టెంట్స్
కామన్ మ్యాన్ ధాటికి చిక్కుల్లో పడిన రజినీ మూవీ
TOP 9 ET News: వచ్చే జన్మలో అయినా మీ రుణం తీర్చుకుంటా..NTR ఎమోషనల్
గొర్రెల మంద వద్ద వలలో చిక్కుకున్నది చూసి.. కాపరులు పరుగో పరుగు
అందమైన అమ్మాయి డీపీ చూసి టెంప్ట్ అయ్యాడు.. రూ.20 లక్షలు గోవింద!
బస్సులోని ఓ సీటులో కనిపించిన బ్యాగ్.. ఓపెన్ చేసిన చూడగా
ఆకలి దంచేస్తుంది.. పూజ ఓకే.. ముందు నైవేద్యం పెట్టు స్వామీ..
బియ్యం బస్తాల వెనుక వింత శబ్ధాలు.. చూసి షాక్ తిన్న యజమాని
ట్రాఫిక్‌లో పైలట్.. విమానంలో 175 మంది ప్రయాణికులు
రెంట్ బాయ్ ఫ్రెండ్ పేరుతో కేటుగాళ్ల వల..

