బిగ్ బాస్ లో అపశ్రుతి.. టాస్క్ లో తీవ్రంగా గాయపడిన కంటెస్టెంట్స్
బిగ్ బాస్ గేమ్ షోలో ఫిజికల్ టాస్కులు కామన్. అయితే ఈ టాస్కులు ఆడుతున్న క్రమంలోనే ఈ మధ్య కంటెస్టెంట్స్ ఎక్కువగా గాయాల పాలవుతున్నారు. ఇప్పుడు కన్నడ బిగ్ బాస్ షోలోనూ మరోసారి ఇదే జరిగింది. ఇద్దరు కంటెస్టెంట్స్ గేమ్ ఆడుతూ గాయాల పాలవ్వడం ఇప్పుడు కన్నడ నాట సంచలనంగా మారింది. అలాగే బిగ్ బాస్ ఫ్యాన్స్‌ను ఆందోళన చెందేలా చేసింది.
బిగ్ బాస్ గేమ్ షోలో ఫిజికల్ టాస్కులు కామన్. అయితే ఈ టాస్కులు ఆడుతున్న క్రమంలోనే ఈ మధ్య కంటెస్టెంట్స్ ఎక్కువగా గాయాల పాలవుతున్నారు. ఇప్పుడు కన్నడ బిగ్ బాస్ షోలోనూ మరోసారి ఇదే జరిగింది. ఇద్దరు కంటెస్టెంట్స్ గేమ్ ఆడుతూ గాయాల పాలవ్వడం ఇప్పుడు కన్నడ నాట సంచలనంగా మారింది. అలాగే బిగ్ బాస్ ఫ్యాన్స్‌ను ఆందోళన చెందేలా చేసింది. బిగ్ బాస్ కన్నడ సీజన్ 11 లో.. టాస్క్ లో భాగంగా ఇద్దరు కంటెస్టెంట్లు గాయపడ్డారని తెలుస్తోంది. ఓ టాస్క్ లో భాగంగా బంతితో పరుగెత్తుతున్న త్రివిక్రమ్ ఉన్నట్లుండి కిందపడిపోయాడు. దీంతో అతడిని కన్ఫెషన్ రూమ్‌కి తీసుకురావాలని బిగ్ బాస్ సూచించాడు. అక్కడి నుంచి బిగ్ బాస్.. త్రివిక్రమ్‌ను ఆస్పత్రికి తరలించినట్లు సమాచారం.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
కామన్ మ్యాన్ ధాటికి చిక్కుల్లో పడిన రజినీ మూవీ
TOP 9 ET News: వచ్చే జన్మలో అయినా మీ రుణం తీర్చుకుంటా..NTR ఎమోషనల్
అంబానీ సంపద ఖర్చు చేయడానికి 555 ఏళ్లు !!
సంక్రాంతి రైళ్లు హౌస్‌ఫుల్.. పండక్కి ఊరెళ్లేదెలా ??
ఇంట్లో నిద్రిస్తున్న చిన్నారులు.. అంతలోనే..
స్కూల్ పిల్లలే టార్గెట్.. నెల్లూరు ‘నేర’ జాన కామాక్షి అరాచకాలు..!
వీడిని తమ్ముడు అంటామా ?? ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అన్ననే..
సర్పంచ్ గా గెలిపిస్తే వైఫై, టీవీ ఛానల్స్ ఫ్రీ
సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో చిత్ర విచిత్రాలు

