TOP 9 ET News: వచ్చే జన్మలో అయినా మీ రుణం తీర్చుకుంటా..NTR ఎమోషనల్
దేవర సక్సెస్ మీట్ అయితే జరగట్లేదు. కానీ దేవర సక్సెస్ పార్టీ మాత్రం తాజాగా జరిగింది. ఎన్టీఆర్ నియర్ అండ్ డియర్స్, దేవర క్యాస్ట్ అండ్ క్రూ మధ్యలో జరిగిన ఈ వేడుకలో.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఎమోషనల్‌గా మాట్లాడారు. ఈ జన్మలో తాను ఎంత చేసినా.. అది వడ్డీ మాత్రమే అవుతుంది. వచ్చే జన్మలోనైనా మీ రుణం తీర్చుకుంటా అంటూ.. ఫ్యాన్స్ ను ఉద్దేశించి ఎమోషనల్ కామెంట్స్ చేశారు తారక్.
దేవర సక్సెస్ మీట్ అయితే జరగట్లేదు. కానీ దేవర సక్సెస్ పార్టీ మాత్రం తాజాగా జరిగింది. ఎన్టీఆర్ నియర్ అండ్ డియర్స్, దేవర క్యాస్ట్ అండ్ క్రూ మధ్యలో జరిగిన ఈ వేడుకలో.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఎమోషనల్‌గా మాట్లాడారు. ఈ జన్మలో తాను ఎంత చేసినా.. అది వడ్డీ మాత్రమే అవుతుంది. వచ్చే జన్మలోనైనా మీ రుణం తీర్చుకుంటా అంటూ.. ఫ్యాన్స్ ను ఉద్దేశించి ఎమోషనల్ కామెంట్స్ చేశారు తారక్. అయితే ఎన్టీఆర్ చెప్పిన ఈ మాటలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. నందమూరి ఫ్యాన్స్ సర్కిల్లో తెగ తిరుగుతున్నాయి. సముద్రం ఒడ్డున ఊచకోత అంటే ఎలా ఉంటుందో చూపించిన దేవర.. ఇప్పుడు బాక్సాఫీస్ ముందర కలెక్షన్స్ వరద అంటే ఏంటో చూపిస్తున్నాడు. తన దేవర సినిమాతో.. కనక వర్షం కురిపిస్తున్నాడు. జస్ట్ 7 రోజుల్లోనే వరల్డ్ వైడ్ 405 కోట్లు వసూలు చేసి.. అందరికీ దిమ్మ తిరిగేలా చేస్తున్నాడు. ఇది పక్కకు పెడితే.. దసలా హాలిడేస్ కావడంతో.. స్టిల్ ఈ నెంబర్ పెరిగే అవకాశం ఉందని ఫిల్మ్ అనలిస్టులు అంటున్నారు. దేవర సునాయసంగా 500కోట్ల మార్క్ దాటడం ఖాయమని వాళ్లు నెట్టింట పోస్టులు పెడుతున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
షాపింగ్ మాల్ ఓపెనింగ్‌లో అపశృతి.. హీరోయిన్‌కు తప్పిన ప్రమాదం
బాలయ్య సూపర్ హిట్ సినిమానే.. విజయ్ చివరి చిత్రంగా రీమేక్ చేస్తున్నారా ??
Mathu Vadalara 2: డేట్ కన్ఫర్మ్ !! OTTలోకి వచ్చుడే ఆలస్యం
హీరో రివాల్వర్ మిస్ ఫైర్ కేసులో ట్విస్ట్.. గోవింద స్టేట్ మెంట్ పై పోలీసులకు డౌట్
మీ ఎజెండా, మైలేజ్ కోసం.. సమంత పేరును ఇంత దారుణంగా వాడతారా ??
నాకు ఓటు వేయలేదు.. నేను ఇచ్చిన గిఫ్ట్ తిరిగి ఇచ్చేయండి
5 ఏళ్ల తర్వాత అమ్మాయి.. గ్రామంలో సంబరాలు..
భూమ్మీద ఇదే చివరి రోడ్డు.. ఎక్కడ ఉందొ తెలుసా ??
డ్రైన్లో పడిపోయిన ఎద్దులు.. ట్రాఫిక్ పోలీసులు ఏం చేశారో తెలుసా
కాయ్ రాజా కాయ్.. డబ్బుకు రెట్టింపు డబ్బు ఇస్తాం.. కట్ చేస్తే
ఉద్యోగం పేరుతో నిరుద్యోగికి 1.50 లక్షల టోకరా. ఫేక్ ఐపీఎస్ అరెస్ట్
దొరికిన 20 తులాల బంగారు నగల బ్యాగ్.. అతడిలా కోటికి ఒక్కరుంటారు

