షాపింగ్ మాల్ ఓపెనింగ్‌లో అపశృతి.. హీరోయిన్‌కు తప్పిన ప్రమాదం
ఓ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవంలో అపశృతి చోటుచేసుకుంది. ఈ ఘటనలో ప్రియాంక మోహన్‌కు ప్రమాదం తప్పింది. సేఫ్‌గా ఎలాంటి గాయాలు లేకుండా హీరోయిన్ బయటికి రావడం ఆమె ఫ్యాన్స్‌ను హమ్మయ్య అనుకులా చేస్తోంది. రీసెంట్‌గా సరిపోదా శనివారం సినిమా హిట్‌తో ఖుషీగా ఉన్న ప్రియాంక మోహన్.. తాజాగా మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో ప్రముఖ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి వెళ్లారు.
ఓ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవంలో అపశృతి చోటుచేసుకుంది. ఈ ఘటనలో ప్రియాంక మోహన్‌కు ప్రమాదం తప్పింది. సేఫ్‌గా ఎలాంటి గాయాలు లేకుండా హీరోయిన్ బయటికి రావడం ఆమె ఫ్యాన్స్‌ను హమ్మయ్య అనుకులా చేస్తోంది. రీసెంట్‌గా సరిపోదా శనివారం సినిమా హిట్‌తో ఖుషీగా ఉన్న ప్రియాంక మోహన్.. తాజాగా మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో ప్రముఖ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి వెళ్లారు. ఆమెతో పాటు.. పాలకుర్తి నియోజక వర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ ఛార్జ్ కూడా ఈ ఈవెంట్‌కు స్పెషల్ గెస్ట్ గా విచ్చేశారు. అయితే హీరోయిన్ ప్రియాంక మోహన్‌తో పాటు.. కాంగ్రెస్ పార్టీ లీడర్ ఝాన్సీ.. స్టేజ్ పై తమ ఫ్యాన్స్‌కు అభివాదం చేస్తున్న క్రమంలోనే… స్టేజ్ ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ప్రమాదం నుంచి సినీనటి ప్రియాంక మోహన్ సురక్షితంగా బయటపడ్డారు. ఝాన్సీ రెడ్డికి గాయాలవడంతో వెంటనే హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌కు తరలించారు. అయితే ఇందకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. అందర్నీ షాక్ అయ్యేలా చేస్తున్నాయి.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
బాలయ్య సూపర్ హిట్ సినిమానే.. విజయ్ చివరి చిత్రంగా రీమేక్ చేస్తున్నారా ??
Mathu Vadalara 2: డేట్ కన్ఫర్మ్ !! OTTలోకి వచ్చుడే ఆలస్యం
హీరో రివాల్వర్ మిస్ ఫైర్ కేసులో ట్విస్ట్.. గోవింద స్టేట్ మెంట్ పై పోలీసులకు డౌట్
మీ ఎజెండా, మైలేజ్ కోసం.. సమంత పేరును ఇంత దారుణంగా వాడతారా ??
కోనసీమ జిల్లాలో అద్భుతం...150 ఏళ్ల నాటి రావి చెట్టుకు పునర్జన్మ
ఉపాధిహామీ పనులు చేస్తున్న కూలీలు.. ఇంతలో అరుదైన దృశ్యం
కెనడా అమ్మాయి..తెలంగాణ అబ్బాయి..నిజామాబాద్‌లో ఒక్కటైన జంట!
పోలీస్ స్టేషన్ వద్దే రెచ్చిపోయిన దొంగలు
ఇంట్లో అమ్మ చనిపోతే ఇల్లు ఖాళీ చేయాలనే మూఢనమ్మకంతో
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!

