Samantha: సురేఖతో పాటు.. రాజకీయ నాయకులకు సమంత రిక్వెస్ట్
కొండా సురేఖ వ్యాఖ్యలపై నాగార్జున భగ్గు మన్న మరుక్షణం...సమంత కూడా తన రియాక్షన్ ఏంటో తన ఇన్‌స్టా స్టోరీలో తెలియజేశారు. సురేఖకు తన విడాకుల గురించి.. తన తీరు.. తన జర్నీ గురించి వివరించే ప్రయత్నం చేస్తూ ఓ సుదీర్ఘ పోస్ట్ పెట్టారు సమంత. ఇక ఆ పోస్ట్‌లోనే కొండా సురేఖ తీరును.. ఎండగడుతూనే.. స్వీట్గా రిక్వెస్ట్ చేశారు సామ్. తన వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడటం మానేయాలని సామ్ అన్నారు. స్త్రీగా ఉండేందుకు..
కొండా సురేఖ వ్యాఖ్యలపై నాగార్జున భగ్గు మన్న మరుక్షణం…సమంత కూడా తన రియాక్షన్ ఏంటో తన ఇన్‌స్టా స్టోరీలో తెలియజేశారు. సురేఖకు తన విడాకుల గురించి.. తన తీరు.. తన జర్నీ గురించి వివరించే ప్రయత్నం చేస్తూ ఓ సుదీర్ఘ పోస్ట్ పెట్టారు సమంత. ఇక ఆ పోస్ట్‌లోనే కొండా సురేఖ తీరును.. ఎండగడుతూనే.. స్వీట్గా రిక్వెస్ట్ చేశారు సామ్. తన వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడటం మానేయాలని సామ్ అన్నారు. స్త్రీగా ఉండేందుకు.. బయటకు వచ్చి నిలబడి పోరాడేందుకు చాలా ధైర్యం కావాలని.. ఈ ప్రయాణం తనను మార్చినందుకు గర్వపడుతున్నానని అన్నారు. ఇతరుల వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడేటప్పుడు బాధ్యతగా ఉండాలని కొండా సురేఖ సూచించారు. తన విడాకులు అనేది వ్యక్తిగత విషయమని.. దాని గురించి ఊహాగానాలు చేయడం మానుకోవాలని కొండాను అభ్యర్థించారు సమంత. స్త్రీగా ఉండటానికి, బయటకు వచ్చి నిలబడి పోరాడటానికి.. చాలా ధైర్యం, బలం కావాలన్నారు. ఈ ప్రయాణం తనను మార్చినందుకు గర్వపడుతున్నానంటూ కొండా సురేఖకు చెప్పారు సమంత.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Prakashraj: ప్రకాశ్‌రాజ్ పోస్టుల పరంపర వెనుక కారణం ఏమిటి ??
TOP 9 ET News: రూ.396 కోట్లు దిమ్మతిరిగేలా చేస్తున్న దేవర కలెక్షన్స్
ప్రమాదంలో పిల్ల కోతి.. హైటెన్షన్ వైర్లను లెక్కచేయని తల్లి
కూతురికి ప్రేమతో.. పెళ్లికార్డుకే రూ. 25 లక్షలు ఖర్చు
భార్యను చెల్లిగా పరిచయం చేసాడు.. మరో పిల్లకి కోట్లు లో టోకరా
ప్రయోజకుడై వచ్చిన కొడుకును చూసి తల్లి రియాక్షన్
తెల్లవారిందని తలుపు తెరిచిన యజమాని.. వరండాలో ఉన్నది చూసి షాక్
తండ్రితో కలిసి రీల్స్ చేసింది.. ఇంతలోనే విధి వక్రించి
నాన్నా కాపాడు అంటూ ఫోన్ చేసాడు.. కానీ ఏమీ చేయలేకపోయాను

