Prakashraj: ప్రకాశ్‌రాజ్ పోస్టుల పరంపర వెనుక కారణం ఏమిటి ??
ప్రకాశ్‌రాజ్ ట్వీట్ ల పరంపర కొనసాగుతూనే ఉంది.‘జస్ట్ ఆస్కింగ్’పేరుతో సమకాలీన అంశాలపై తన అభిప్రాయాలు తెలియజేస్తుంటారు. ఇప్పుడు తెలంగాణ రాజకీయాలపైనా స్పందించారు. మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై ప్రకాష్ రాజ్ చేసిన ట్వీట్ ఇప్పుడు సంచలనంగా మారింది. నిన్న మొన్నటి వరకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ని టార్గెట్ చేస్తూ ట్వీట్ చేసిన ప్రకాష్ రాజ్.. ఇప్పుడు తెలంగాణ రాజకీయాలపై ట్వీట్స్ మొదలుపెట్టారు.
ప్రకాశ్‌రాజ్ ట్వీట్ ల పరంపర కొనసాగుతూనే ఉంది.‘జస్ట్ ఆస్కింగ్’పేరుతో సమకాలీన అంశాలపై తన అభిప్రాయాలు తెలియజేస్తుంటారు. ఇప్పుడు తెలంగాణ రాజకీయాలపైనా స్పందించారు. మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై ప్రకాష్ రాజ్ చేసిన ట్వీట్ ఇప్పుడు సంచలనంగా మారింది. నిన్న మొన్నటి వరకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ని టార్గెట్ చేస్తూ ట్వీట్ చేసిన ప్రకాష్ రాజ్.. ఇప్పుడు తెలంగాణ రాజకీయాలపై ట్వీట్స్ మొదలుపెట్టారు. రెండు రాష్ట్రాల్లో ఏ రాజకీయ నాయకుడు అయినా సరే సినీ ఇండస్ట్రీకి సంబంధించి కామెంట్స్ చేస్తే ప్రకాష్ రాజ్ వెంటనే సోషల్ మీడియాలో స్పందిస్తున్నారు. లడ్డూ వివాదం మీద పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై ప్రకాష్ రాజ్ ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేస్తూ వస్తున్నారు. ఇప్పుడు ఆ గాలి తెలంగాణవైపు మళ్లింది. మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి Also Watch: TOP 9 ET News: రూ.396 కోట్లు దిమ్మతిరిగేలా చేస్తున్న దేవర కలెక్షన్స్
వరుస సెలవులు, న్యూఇయర్ జోష్ పుణ్యక్షేత్రాలు కిటకిట
బాబా వంగా భవిష్యవాణి !! అణు ముప్పు తప్పదా ??
ఆటోడ్రైవర్ కాదు.. మా అతిథి.. టూర్‌కు తీసుకుపోయిన విదేశీ టూరిస్టు
ఊబకాయం తగ్గించే ‘చట్టం’.. ఆరోగ్యం మెరుగుదలకు కొత్త అడుగు
తిండిపోతు గర్ల్‌ఫ్రెండ్.. పోషించలేక కోర్టుకెక్కిన ప్రియుడు
రోగికి వైద్యం చేయాల్సిందిపోయి.. ఈ డాక్టర్ ఏం చేశాడో చూడండి
అయ్యో.. రాయిలా మారిపోతున్న చిన్నారి.. ఎందుకిలా

