హీరో రివాల్వర్ మిస్ ఫైర్ కేసులో ట్విస్ట్.. గోవింద స్టేట్ మెంట్ పై పోలీసులకు డౌట్
నటుడు గోవిందా కోలుకుంటున్నారు. ఇక ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు, సన్నిహితులు ఆసుపత్రికి చేరుకుని ఆయనను పరామర్శిస్తున్నారు. అయితే గోవిందకు జరిగిన ప్రమాదం పై ముంబై పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఇప్పటికే గోవింద వాంగ్మూలాన్ని పోలీసులు రికార్డు చేశారు. ఈ ఘటన జరిగినప్పుడు ఇంట్లో గోవింద మాత్రమే ఉన్నారు.. అందువల్ల ఈ స్టార్ పై హత్యాయత్నం జరగలేదని పోలీసులు భావిస్తున్నారు.
నటుడు గోవిందా కోలుకుంటున్నారు. ఇక ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు, సన్నిహితులు ఆసుపత్రికి చేరుకుని ఆయనను పరామర్శిస్తున్నారు. అయితే గోవిందకు జరిగిన ప్రమాదం పై ముంబై పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఇప్పటికే గోవింద వాంగ్మూలాన్ని పోలీసులు రికార్డు చేశారు. ఈ ఘటన జరిగినప్పుడు ఇంట్లో గోవింద మాత్రమే ఉన్నారు.. అందువల్ల ఈ స్టార్ పై హత్యాయత్నం జరగలేదని పోలీసులు భావిస్తున్నారు. కానీ బుల్లెట్ దానంతట అదే పేలిందని గోవింద చెప్పినా పోలీసులు పూర్తిగా నమ్మలేదని టాక్. గోవిందకు జరిగింది కేవలం ప్రమాదమే అని.. ఇంకా దీనిపై కేసు నమోదు చేయలేదని పోలీసులు చెబుతున్నారు. ఇన్ స్పెక్టర్ దయానాయక్ నేతృత్వంలోని బృందం కేసు దర్యాప్తు చేస్తోంది. గోవింద చికిత్స పొందుతున్న ఆసుపత్రిని సందర్శించిన పోలీసులు ఆయనను కొన్ని ప్రశ్నలు అడిగారు. గోవింద వాటికి సమాధానాలు చెప్పారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
మీ ఎజెండా, మైలేజ్ కోసం.. సమంత పేరును ఇంత దారుణంగా వాడతారా ??
Samantha: సురేఖతో పాటు.. రాజకీయ నాయకులకు సమంత రిక్వెస్ట్
Prakashraj: ప్రకాశ్‌రాజ్ పోస్టుల పరంపర వెనుక కారణం ఏమిటి ??
TOP 9 ET News: రూ.396 కోట్లు దిమ్మతిరిగేలా చేస్తున్న దేవర కలెక్షన్స్

బీచ్లో ‘బ్లడ్ రెయిన్’.. వీడియో వైరల్

నగరంలో భలే దొంగలు.. సీసీ కెమెరాలో చోరీ దృశ్యాలు రికార్డ్

విద్యార్ధులు అల్లరి తట్టుకోలేక.. గుంజీలు తీసిన మాస్టారు..!

ఆదమరిచి నిద్రపోతున్న శునకం.. మేక ఏం చేసిందో చూడండి

ఎండ వేడి తట్టుకోలేక ఏసీ ఆన్ చేస్తున్నారా.. అయితే జర జాగ్రత్త

మంచినీళ్లు అడిగి.. బంగారం దోచుకెళ్లాడు వీడియో

పిచ్చి పీక్స్కి.. వీడియో చూస్తే వణుకొస్తుంది
