బాలయ్య సూపర్ హిట్ సినిమానే.. విజయ్ చివరి చిత్రంగా రీమేక్ చేస్తున్నారా ??
తమిళ సూపర్ స్టార్ విజయ్ 'ది గోట్' సినిమాతో మరో సూపర్ హిట్ అందుకున్నాడు. కోలీవుడ్ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించాడు. అయితే ఆశించిన స్థాయిలో సినిమా లేకపోవడంతో అభిమానులు బాధపడుతున్నారు. దీంతో ఆఖరి సినిమా విషయంలో మరింత శ్రద్ధ తీసుకుంటున్నాడు విజయ్. 'దళపతి 69' సినిమాపై ఫుల్ ఫోకస్ చేశాడు. హెచ్ వినోద్ డైరెక్షన్లో త్వరలో ఈ సినిమా సెట్లోకి అడుగుపెట్టనున్నాడు.
తమిళ సూపర్ స్టార్ విజయ్ ‘ది గోట్’ సినిమాతో మరో సూపర్ హిట్ అందుకున్నాడు. కోలీవుడ్ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించాడు. అయితే ఆశించిన స్థాయిలో సినిమా లేకపోవడంతో అభిమానులు బాధపడుతున్నారు. దీంతో ఆఖరి సినిమా విషయంలో మరింత శ్రద్ధ తీసుకుంటున్నాడు విజయ్. ‘దళపతి 69’ సినిమాపై ఫుల్ ఫోకస్ చేశాడు. హెచ్ వినోద్ డైరెక్షన్లో త్వరలో ఈ సినిమా సెట్లోకి అడుగుపెట్టనున్నాడు. ఇక ఈక్రమంలోనే ఈ సినిమా కథ గురించి ఓ వార్త ప్రచారంలోకి వచ్చింది. అది కాస్తా ఇప్పుడు కోలీవుడ్‌లోనూ.. టాలీవుడ్‌లోనూ హాట్ టాపిక్ అవుతోంది. ఇక అకార్డింగ్ టూ ఆ న్యూస్.. దళపతి విజయ్ ఆఖరి సినిమా ఓ తెలుగు సినిమాకు రీమేక్ అని తెలుస్తోంది. అదేదో కాదు.. బాలకృష్ణ నటించిన ‘భగవంత్ కేసరి’ అనే టాక్ కోలీవుడ్‌లో వస్తోంది. ఈ సినిమాలో కమర్షియల్ అంశాలతో పాటు అంతర్లీనంగా మంచి సందేశం కూడా ఉంది. దీంతో విజయ్ ఈ కథనే తన 69వ సినిమాగా ఎంచుకున్నాడని కోలీవుడ్ మీడియా తమ ఆర్టికల్స్‌లో కోట్ చేస్తోంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Mathu Vadalara 2: డేట్ కన్ఫర్మ్ !! OTTలోకి వచ్చుడే ఆలస్యం
హీరో రివాల్వర్ మిస్ ఫైర్ కేసులో ట్విస్ట్.. గోవింద స్టేట్ మెంట్ పై పోలీసులకు డౌట్
మీ ఎజెండా, మైలేజ్ కోసం.. సమంత పేరును ఇంత దారుణంగా వాడతారా ??
Samantha: సురేఖతో పాటు.. రాజకీయ నాయకులకు సమంత రిక్వెస్ట్
Prakashraj: ప్రకాశ్‌రాజ్ పోస్టుల పరంపర వెనుక కారణం ఏమిటి ??
ప్రేమికులను వేటాడి చంపిన కసాయి అన్నలు
దొంగలు దోచుకెళ్లిన బంగారం.. ఇంటిముందు ప్రత్యక్షం
అక్కడ నాగరాజు దర్శనం.. అద్భుతాలు తథ్యం అంటున్న భక్తులు
సాఫ్ట్వేర్ ఇంజనీర్‌పై ఇద్దరు భార్యలు ఫిర్యాదు..
ప్రమాదంలో పిల్ల కోతి.. హైటెన్షన్ వైర్లను లెక్కచేయని తల్లి
కూతురికి ప్రేమతో.. పెళ్లికార్డుకే రూ. 25 లక్షలు ఖర్చు
భార్యను చెల్లిగా పరిచయం చేసాడు.. మరో పిల్లకి కోట్లు లో టోకరా

