Mathu Vadalara 2: డేట్ కన్ఫర్మ్ !! OTTలోకి వచ్చుడే ఆలస్యం
ఇటీవల టాలీవుడ్ లో విడుదలై సూపర్ హిట్ అయిన చిత్రాల్లో 'మత్తు వదలరా 2' ఒకటి. సెప్టెంబర్ 13న రిలీజ్ అయి మంచి రెస్పాన్స్ అందుకున్న ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సక్సెస్ సాధించింది. ఈ క్రైమ్ కామెడీ మూవీలో నటుడు శ్రీసింహా, సత్య ప్రధాన పాత్రలలో నటించారు. గతంలో.. అంటే దాదాపు ఐదేళ్ల క్రితం వచ్చిన మత్తు వదలరా సినిమాకు సీక్వెల్ ఇది. విడుదలకు ముందే ఈ మూవీ పై మంచి బజ్ నెలకొంది.
ఇటీవల టాలీవుడ్ లో విడుదలై సూపర్ హిట్ అయిన చిత్రాల్లో ‘మత్తు వదలరా 2’ ఒకటి. సెప్టెంబర్ 13న రిలీజ్ అయి మంచి రెస్పాన్స్ అందుకున్న ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సక్సెస్ సాధించింది. ఈ క్రైమ్ కామెడీ మూవీలో నటుడు శ్రీసింహా, సత్య ప్రధాన పాత్రలలో నటించారు. గతంలో.. అంటే దాదాపు ఐదేళ్ల క్రితం వచ్చిన మత్తు వదలరా సినిమాకు సీక్వెల్ ఇది. విడుదలకు ముందే ఈ మూవీ పై మంచి బజ్ నెలకొంది. అందుకు తగ్గట్టే.. బాక్సాఫీస్ దగ్గర అదిరిపోయే రెస్పాన్స్ దక్కించుకుంది ఈ సినిమా..! అలాంటి ఈ సినిమా ఇప్పుడు ఓటీటీ స్ట్రీమింగ్‌కు రెడీ అయిపోయింది. ఆడియన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఈ క్రైమ్ కామెడీ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ డేట్ గురించి ఇప్పుడు ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఫిల్మ్ సర్కిల్లో చక్కర్లు కొడుతుంది. ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం అక్టోబర్ 11 నుంచి ఈ చిత్రాన్ని స్ట్రీమింగ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట. అయితే ఇందుకు సంబంధించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
హీరో రివాల్వర్ మిస్ ఫైర్ కేసులో ట్విస్ట్.. గోవింద స్టేట్ మెంట్ పై పోలీసులకు డౌట్
మీ ఎజెండా, మైలేజ్ కోసం.. సమంత పేరును ఇంత దారుణంగా వాడతారా ??
Samantha: సురేఖతో పాటు.. రాజకీయ నాయకులకు సమంత రిక్వెస్ట్
Prakashraj: ప్రకాశ్‌రాజ్ పోస్టుల పరంపర వెనుక కారణం ఏమిటి ??
TOP 9 ET News: రూ.396 కోట్లు దిమ్మతిరిగేలా చేస్తున్న దేవర కలెక్షన్స్

బీచ్లో ‘బ్లడ్ రెయిన్’.. వీడియో వైరల్

నగరంలో భలే దొంగలు.. సీసీ కెమెరాలో చోరీ దృశ్యాలు రికార్డ్

విద్యార్ధులు అల్లరి తట్టుకోలేక.. గుంజీలు తీసిన మాస్టారు..!

ఆదమరిచి నిద్రపోతున్న శునకం.. మేక ఏం చేసిందో చూడండి

ఎండ వేడి తట్టుకోలేక ఏసీ ఆన్ చేస్తున్నారా.. అయితే జర జాగ్రత్త

మంచినీళ్లు అడిగి.. బంగారం దోచుకెళ్లాడు వీడియో

పిచ్చి పీక్స్కి.. వీడియో చూస్తే వణుకొస్తుంది
