కామన్ మ్యాన్ ధాటికి చిక్కుల్లో పడిన రజినీ మూవీ
సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తోన్న లేటేస్ట్ మూవీ 'వేట్టయాన్'. జై భీమ్ వంటి సూపర్ హిట్ చిత్రాన్ని తెరకెక్కించిన డైరెక్టర్ టీజే జ్ఞానవేల్ దర్శకత్వం వహించారు. ఇప్పటికే షూటింగ్‌తో పాటు.. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ మూవీ తెలుగు, తమిళ్లో.. అక్టోబర్ 10న విడుదల కానుంది. ఈ క్రమంలోనే వేట్టయాన్ ప్రివ్యూ పేరుతో ఈ మూవీ మేకర్స్ ఓ టీజర్‌ను రిలీజ్ చేశారు.
సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తోన్న లేటేస్ట్ మూవీ ‘వేట్టయాన్’. జై భీమ్ వంటి సూపర్ హిట్ చిత్రాన్ని తెరకెక్కించిన డైరెక్టర్ టీజే జ్ఞానవేల్ దర్శకత్వం వహించారు. ఇప్పటికే షూటింగ్‌తో పాటు.. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ మూవీ తెలుగు, తమిళ్లో.. అక్టోబర్ 10న విడుదల కానుంది. ఈ క్రమంలోనే వేట్టయాన్ ప్రివ్యూ పేరుతో ఈ మూవీ మేకర్స్ ఓ టీజర్‌ను రిలీజ్ చేశారు. అయితే ఈ టీజర్ కారణంగానే ఇప్పుడీ మూవీ.. చిక్కుల్లో పడింది. విడుదలకు ముందు.. లేని పోని తలనొప్పులు తెచ్చుకుంది. రజినీ వేట్టయాన్ మూవీ పై తాజాగా మధురై హైకోర్టులో పిల్ దాఖలైంది. సెప్టెంబర్ 20న వేట్టయాన్ ప్రివ్యూ పేరుతో చిత్రయూనిట్ టీజర్ ను విడుదల చేశారు మేకర్స్. అయితే ఆ టీజర్‌లోని సంభాషణలు, చట్టవిరుద్ధంగా… ఎన్కౌంటర్ లను ప్రోత్సహించే విధంగా ఉన్నాయని పేర్కొంటూ ఓ వ్యక్తి న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. సినిమా విడుదల కాకుండా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని కోరారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
TOP 9 ET News: వచ్చే జన్మలో అయినా మీ రుణం తీర్చుకుంటా..NTR ఎమోషనల్
పోలీస్ స్టేషన్ వద్దే రెచ్చిపోయిన దొంగలు
ఇంట్లో అమ్మ చనిపోతే ఇల్లు ఖాళీ చేయాలనే మూఢనమ్మకంతో
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి
రెస్టారెంట్లో శాండ్విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో

