Rocking Rakesh: ఇలాంటి విషయం దాచినా దాగదు మిస్టర్
జబర్దస్త్ కపుల్ రాకింగ్ రాకేష్, జోర్దార్ సుజాతల ఇంట ఆనందం వెల్లివిరిసింది. రాకింగ్ రాకేష్ సతీమణి సుజాత పండంటి బిడ్డను ప్రసవించింది. దీంతో సోషల్ మీడియాలో ఈ ఇద్దరికీ అభినందనలు, శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. అయితే ఈ శుభవార్తను గోప్యంగా ఉంచారు రాకేష్, సుజాత. తమకు బిడ్డ పుట్టినట్లు ఇప్పటివరకు అధికారికంగా బయటకు చెప్పలేదు.
జబర్దస్త్ కపుల్ రాకింగ్ రాకేష్, జోర్దార్ సుజాతల ఇంట ఆనందం వెల్లివిరిసింది. రాకింగ్ రాకేష్ సతీమణి సుజాత పండంటి బిడ్డను ప్రసవించింది. దీంతో సోషల్ మీడియాలో ఈ ఇద్దరికీ అభినందనలు, శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. అయితే ఈ శుభవార్తను గోప్యంగా ఉంచారు రాకేష్, సుజాత. తమకు బిడ్డ పుట్టినట్లు ఇప్పటివరకు అధికారికంగా బయటకు చెప్పలేదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం వీరిద్దరు అమ్మనాన్నలయ్యారని పోస్టులు దర్శనమిస్తున్నాయి. ఇక రాకేశ్ కానీ, సుజాత కానీ షేర్ చేసిన లేటెస్ట్ సోషల్ మీడియా పోస్టుల్లోనూ ఆమె గర్భంతో కనిపించలేదు. అందుకు తగ్గట్టుగానే నెటిజన్లు కూడా భిన్న రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ‘డెలివరీ అయిన విషయాన్ని ఎందుకు దాచిపెడుతున్నారు మేడమ్?’ ‘బాబు పుట్టాడా? పాప పుట్టిందా’ అంటూ ప్రశ్నిస్తూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
కొండా సురేఖా మాటలపై అఖిల్ మరో సంచలన ట్వీట్
బిగ్ బాస్ లో అపశ్రుతి.. టాస్క్ లో తీవ్రంగా గాయపడిన కంటెస్టెంట్స్
కామన్ మ్యాన్ ధాటికి చిక్కుల్లో పడిన రజినీ మూవీ
TOP 9 ET News: వచ్చే జన్మలో అయినా మీ రుణం తీర్చుకుంటా..NTR ఎమోషనల్
అంబానీ సంపద ఖర్చు చేయడానికి 555 ఏళ్లు !!
సంక్రాంతి రైళ్లు హౌస్ఫుల్.. పండక్కి ఊరెళ్లేదెలా ??
ఇంట్లో నిద్రిస్తున్న చిన్నారులు.. అంతలోనే..
స్కూల్ పిల్లలే టార్గెట్.. నెల్లూరు ‘నేర’ జాన కామాక్షి అరాచకాలు..!
వీడిని తమ్ముడు అంటామా ?? ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అన్ననే..
సర్పంచ్ గా గెలిపిస్తే వైఫై, టీవీ ఛానల్స్ ఫ్రీ
సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో చిత్ర విచిత్రాలు

