Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కొండా సురేఖా మాటలపై అఖిల్ మరో సంచలన ట్వీట్

కొండా సురేఖా మాటలపై అఖిల్ మరో సంచలన ట్వీట్

Phani CH

|

Updated on: Oct 05, 2024 | 12:32 PM

BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌‌ను విమర్శించే నేపథ్యంలో మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపాయి. నాగార్జున ఫ్యామిలీతో పాటు సమంత విడాకులపై సురేఖ చేసిన కామెంట్స్ ఇటు రాజకీయ వర్గాల్లోనూ, సినీ పరిశ్రమలోనూ చర్చనీయాంశంగా మారాయి. ఇప్పటికే టాలీవుడ్ ఇండస్ట్రీ మూకుమ్మడిగా సురేఖ వ్యాఖ్యలను ఖండించింది.

BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌‌ను విమర్శించే నేపథ్యంలో మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపాయి. నాగార్జున ఫ్యామిలీతో పాటు సమంత విడాకులపై సురేఖ చేసిన కామెంట్స్ ఇటు రాజకీయ వర్గాల్లోనూ, సినీ పరిశ్రమలోనూ చర్చనీయాంశంగా మారాయి. ఇప్పటికే టాలీవుడ్ ఇండస్ట్రీ మూకుమ్మడిగా సురేఖ వ్యాఖ్యలను ఖండించింది. ఈ క్రమంలోనే నాగార్జన చిన్న కొడుకు హీరో అఖిల్ అక్కినేని మరోసారి కొండా వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు. ట్వీట్ చేశారు. కొండా సురేఖ చేసిన నిరాధారమైన ఆరోపణలు.. అసభ్యకరంగా, జుగుప్సాకరంగా ఉన్నాయంటూ తన ట్వీట్‌లో రాసుకొచ్చారు అఖిల్. ప్రజా సేవకురాలిగా ప్రజలకు రక్షణ కల్పించాల్సిన ఆమె తన నైతికత సామాజిక సంక్షేమాన్ని మరిచిపోయారన్నారు. ఆమె ప్రవర్తించిన తీరు సిగ్గుచేటు, క్షమించరానిదంటూ తన ట్వీట్లో రాసుకొచ్చారు అఖిల్.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

బిగ్ బాస్ లో అపశ్రుతి.. టాస్క్ లో తీవ్రంగా గాయపడిన కంటెస్టెంట్స్

కామన్ మ్యాన్ ధాటికి చిక్కుల్లో పడిన రజినీ మూవీ

TOP 9 ET News: వచ్చే జన్మలో అయినా మీ రుణం తీర్చుకుంటా..NTR ఎమోషనల్