Majnu: మజ్ను సినిమాలో హీరోయిన్ ఫ్రెండ్ ఎవరో గుర్తుపట్టారా..? ఆమె ఇప్పుడు చాలా పాపులర్
పై ఫోటో నేచురల్ స్టార్ నాని నటించిన మజ్ను సినిమాలోని సీన్.. ఆ సినిమాలో హీరోయిన్ అను ఇమాన్యుల్ స్నేహితురాలు గా నటించింది ఆ చిన్నది. ఆ సినిమాతర్వాత రీసెంట్ గా ఓ సినిమాలో నటించి చాలా పాపులర్ అయ్యింది.
చాలా మంది నటీనటులు స్టార్స్ గా ఎదగక ముందు సైడ్ క్యారెక్టర్స్ లో నటించిన విషయం తెలిసిందే. స్టార్ హీరోయిన్స్ కూడా పలు సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో నటించారు. పై ఫొటోలో కనిపిస్తున్న అమ్మాయి కూడా ఇటీవల ఓ సినిమాలో చేసి విపరీతమైన క్రేజ్ ను సొంతం చేసుకుంది. పై ఫోటో నేచురల్ స్టార్ నాని నటించిన మజ్ను సినిమాలోని సీన్.. ఆ సినిమాలో హీరోయిన్ అను ఇమాన్యుల్ స్నేహితురాలు గా నటించింది ఆ చిన్నది. ఆ సినిమాతర్వాత రీసెంట్ గా ఓ సినిమాలో నటించి చాలా పాపులర్ అయ్యింది. ఇంతకు ఆమెను గుర్తుపట్టారా..? ఆమె ఏ సినిమాలో నటించిందో తెలిస్తే షాక్ అవుతారు. ఇంతకు ఆ అమ్మడు ఎవరంటే..
ఆ అమ్మడి పేరు బాంధవి శ్రీధర్. పలు సినిమాల్లో బాంధవి సైడ్ రోల్స్ లో నటించి అలరించింది. కాగా రీసెంట్ గా వచ్చిన మసూద సినిమాలో నటించింది బాంధవి. ఈ సినిమాలో మసూద సినిమాలో దెయ్యం పట్టిన అమ్మాయిగా నటించింది. సినిమాలో ఈ దెయ్యం పట్టిన యువతిగా కనిపించి భయపెట్టింది బాంధవి.
మసూద సినిమా తర్వాత బాంధవి కి క్రేజ్ పెరిగింది. ఈ అమ్మడు ఇప్పుడు పలు సినిమాల్లోనూ నటిస్తోంది. అలాగే సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటుంది ఈ చిన్నది. రోజూ రకరకాల ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది బాంధవి.
View this post on Instagram